సినిమాని తెరకెక్కించడం కాదు.. ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అది ఎలాంటి హీరోలకైనా సరే పెద్ద పెద్ద తోపైన హీరోలు కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి దొంగదారులు వెతుక్కుంటున్నారు . అంతెందుకు మన డార్లింగ్ ప్రభాస్ కూడా నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఒక పోస్ట్ పెట్టి తీరా అది కల్కి సినిమాలోని బుజ్జి అంటూ బిగ్ బాంబ్ పేల్చాడు . అఫ్ కోర్స్ కల్కి ప్రాజెక్ట్ […]
Category: Latest News
నేను కూడా మనిషినే.. అలాంటి మాటలు తట్టుకోవడం కష్టంగా ఉంది.. స్టార్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..?!
నటి అనికా సురేంద్రన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అజిత్, నయనతార కాంబోలో తెరకెక్కిన విశ్వాసం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ఎలాంటి సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించని ఈ చిన్నది.. గత ఏడాది ‘ బుట్ట బొమ్మ ‘ సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా పలు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలను యాక్టివ్ గా […]
ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది..?!
ఈ పై ఫోటోలో తల్లి వడిలో కూర్చొని క్యూట్ స్మైల్ ఇస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా. ఈమె సౌత్ స్టార్ హీరోయిన్. చిన్నప్పుడే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ తో మొదటి సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుస అవకాశాలు అందుకుంది. కానీ తెలుగులో అదృష్టం కలిసి రాలేదు. దీంతో తమిళ్ ఇండస్ట్రీకి చెకేసింది. అక్కడ సినిమాలో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా భారీపాపులారిటి సంపాదించుకుంది. ఇంతకీ ఈ […]
“చెత్త నా కొడకల్లారా”.. కోపంతో ఊగిపోయిన జానీ మాస్టర్..!
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ కూడా పాల్గొన్నారు అంటూ కన్నడ మీడియాలో వార్తలు రావడం సంచలనంగా మారింది. అంతేకాదు పలువురు ఏకంగా టాప్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ ఫేక్ థంబ్ నెయిల్స్ తో తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వాళ్లపై మండిపడ్డారు హీరో శ్రీకాంత్.. అలాగే జానీ మాస్టర్ . […]
నమ్మక ద్రోహివే నువ్వు..స్టార్ హీరోయిన్ ని బూతులు తిడుతున్న మహేశ్ బాబు ఫ్యాన్స్.. ఎందుకంటే..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొంతమంది జనాలు మరీ హద్దులు మీరిపోతున్నారు . ఎంతలా అంటే నోటికొచ్చిన విధంగా స్టార్ హీరోయిన్స్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . వాళ్ళు ఏ విషయం మాట్లాడిన సరే తమ ఫేవరెట్ హీరో గురించి మాట్లాడకపోతే మాత్రం రాద్ధాంతం చేస్తూ రచ్చ రంబోలా చేసేస్తున్నారు . తాజాగా అలాంటి చిక్కుల్లో ఇరుక్కునింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ చందమామగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ […]
స్టార్ హీరోయిన్ కార్ వ్యాన్ లోకి దూరి షర్ట్ విప్పిన తెలుగు డైరెక్టర్.. ఎవరో తెలుసా..?
సాధారణంగా ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో కోసం హీరోయిన్ కోసం ఏమైనా చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా కొంతమంది పచ్చబొట్టు కూడా పొడిపించుకుంటూ ఉంటారు. అయితే ఆ పచ్చబొట్టును వాళ్ళ పొడిపించుకునే ప్లేస్ చాలా ఇంపార్టెంట్ .. తమ పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ పై టాటూ వేయించుకోకూడదు. అది అందరికీ తెలుసు. కానీ మితిమీరిన అభిమానంతో కొంతమంది అలా చేస్తూ ఉంటారు. కాగా అలాంటి ఒక విషయాన్ని బయట పెట్టి షాకింగ్ ఇన్సిడెంట్ ను షేర్ […]
బెంగుళూరు రేవ్ పార్టీ ట్వీస్ట్: ఆ తెలుగు స్టార్ డైరెక్టర్ హేమను అడ్డంగా బుక్ చేసేశాడా..?
టైం బ్యాడ్ ..సమయం మనకు అనుకూలించినప్పుడు .. పరిస్థితులు చేయి జారిపోయినప్పుడు.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు .. ఎవరిచ్చిన సలహానైనా సరే పాటించేస్తాం.. అది ప్రతి ఒక్కరు కామన్ గా చేసే తప్పే. రీసెంట్గా అలాంటి తప్పే చేసింది హేమ అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న హేమ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకుంది . […]
శంకర్, అల్లు అర్జున్ కాంబోలో కొత్త మూవీ.. ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్..?!
పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి పాన్ ఇండియా లెవెల్‌లో తన సత్తా చూపించాలని గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు శంకర్. ఇందులో భాగంగా ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కాగా ఆ సినిమా జెంటిల్మెన్ సినిమాకు సీక్వెల్ […]
వార్నీ.. వీళ్లు మరీ ఓవర్ గా ఉన్నారే.. కాజల్ ని తన భర్త ముద్దుగా అలా పిలుస్తాడా..?
సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ పెట్ నేమ్ తో పిలుచుకోవడం కామన్ . మరీ ముఖ్యంగా కొంతమంది చాలా ఫన్నీగా చాలా వెరైటీగా చాలా నాటిగా కూడా పిలుచుకుంటూ ఉంటారు . అయితే తమ భర్తని లేదా భార్యని ఏమని పిలుస్తారు అనే విషయాన్ని ఎక్కడ బయట చెప్పుకోరు . అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ ..రామ్ చరణ్ – ఉపాసన ..బన్నీ – స్నేహ రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి .. ఎంతోమంది టాప్ […]