అలాంటి పని చేసి అడ్డంగా బుక్ అయిన పుష్పా విలన్.. ఫహద్ పై సుమోటోగా కేస్.. ఏం జరిగిందంటే..?!

ఫాహ‌ద్ ఫ‌జిల్.. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది పుష్ప పవర్ఫుల్ విలన్. ఈ సినిమా చివరలో పార్టీ లేదా పుష్ప అని హంగామా చేసిన ఫాహ‌ద్ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. మలయాళంలో పలు సినిమాల్లో నటించి హిట్ కొట్టిన ఈయన రీసెంట్గా ఆవేశం మూవీతో మరోసారి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఫాహ‌ద్‌కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. తాజాగా […]

ప్రభాస్ నటించిన ఆ సినిమా వల్ల డిప్రెషన్ కి వెళ్లిన రాజమౌళి.. జక్కన్న ఎమోషనల్ కామెంట్స్..?!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా, తెలుగు సినీ ఖ్యాతిని పెంచిన స్టార్ డైరెక్టర్‌గా మంచి పేరును సంపాదించుకున్నాడు రాజమౌళి. కెరీర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా పని చేసిన ఆయన.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా మారి ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించ‌డం ప్రారంభించాడు. తన మొదటి సినిమా నుంచి వరుస విజయాలను అందుకుంటూ ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం కురిపిస్తున్నాడు. అయితే ఇండస్ట్రీలో అపజయం అంటూ ఎరగని రాజమౌళి.. ప్రభాస్ తో తెరకే కించిన ఓ […]

“యస్..ఆ విషయంలో నేను తప్పు చేశా”..సమంత సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

హీరోయిన్ సమంత .. ఏం మాట్లాడినా సరే ఈ మధ్యకాలంలో బాగా సెన్సేషనల్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా తాను ఎవరి గురించి పట్టించుకోకుండా సరే సమంత గురించి అందరూ పట్టించుకుంటున్నారు. అయితే పనికొచ్చే విషయాల కన్నా పనికిమాలిన విషయాల గురించి ఎక్కువగా సమంత పై డిస్కస్ చేస్తూ ఉండడం గమనార్హం. తాజాగా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. హీరోయిన్ సమంత ఒకప్పుడు స్టార్ హీరోయిన్ .. […]

మహేష్ బాబు వేసుకున్న సింపుల్ స్పోర్ట్స్ టీ షర్ట్ మరీ అంత కాస్ట్లీ నా.. ధర తెలిస్తే౪ మైండ్ బ్లాక్ అయిపోది.. ?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం భారీ ఫ్యాన్ బేస్‌తో దూసుకుపోతున్న ఈయన.. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. నాలుగు పదుల వయసు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ అందాన్ని, సక్సెస్ ను మైంటైన్ చేస్తున్న మహేష్.. ఇప్పటికే లక్షల పదిమంది అమ్మాయిలు కలల రాకుమారుడుగా వెలుగుతున్నాడు. ఇప్పటివరకు ఒక పాన్ ఇండియా సినిమాలో కూడా నటించకపోయినా.. ఆ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్.. […]

రాజమౌళి-నాగ్‌ అశ్విన్‌కి మధ్య ఉన్న బిగ్ తేడా అదే?.. ‘కల్కి’లో విషయంలో జరిగిన మిస్టేక్‌ మీరు గమనించారా..?

ఏదైనా సినిమా హిట్ అయితే ఆ సినిమాలోని పాజిటివ్ యాంగిల్ కన్నా నెగిటివ్ యాంగిల్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ట్రోలర్స్. ప్రజెంట్ ఇప్పుడు కల్కి సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది. పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన కల్కి సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ప్రభాస్ నటించిన కల్కి సినిమాను చాలామంది జనాలు […]

గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా అలాంటి పని చేసిన యంగ్ హీరోయిన్.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!

ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ చెప్పకుండా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది అదే తంతును ఫాలో అవుతున్నారు . అయితే కొంతమంది మాత్రం గ్రాండ్ గా పెళ్లి కోసం కోట్లకి కోట్లు తగలేస్తూ వస్తున్నారు. సంగీత్ – రిసెప్షన్ – మెహేంది అంటూ భారీ స్థాయిలో ఖర్చుపడుతున్నారు . అయితే ఇక్కడ ఓ హీరోయిన్ చేసిన పని మాత్రం అందరికీ షాకింగ్ గా ఉంది . చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది […]

పెళ్లి అయిన ఐదు రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంటా..? హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ సార్..!

ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ గా మారిపోయింది . పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం ..లేదా పెళ్లయిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయడం.. మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే స్టార్ హీరోయిన్స్ రకరకాలుగా ఇలాంటి పద్ధతులను ఫాలో అవుతూ ఉండడం షాకింగ్ గా అనిపిస్తుంది . అయితే రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా పెళ్లి […]

అతనితో ఇంటిమేట్ సన్నివేశాలు.. భయంతో బయటికి పరిగెత్తా.. షాలిని పాండే షాకింగ్ కామెంట్స్..?!

అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తాజాగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హిస్టోరికల్ డ్రామా సినిమా మహారాజుతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై రిలీజ్ కాలేదు. కానీ.. ఓటిటి ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 21న రిలీజై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతే కాదు జునైద్‌ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇదే సినిమాలో చూపించిన కిషోరి పాత్ర కూడా ఆడియన్స్ […]

“ఆ రికార్డ్స్ ఏవి మాకు అవసరం లేదు”..కల్కి నిర్మాత సంచలన పోస్ట్ వైరల్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని రెబెల్ హీరోగా పాపులారిటీ దక్కించుకొని ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన మూవీనే ఈ కల్కి . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా క్రేజీ క్రేజీ రికార్డులను […]