రామ్ పోతినేని చివరి 7 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ లిఫ్ట్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ యాక్ట‌ర్ రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కిన చివ‌రి 7 సినిమాల‌కి.. మొదటి రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ డిటేయిల్స్ ఒక‌సారి తెలుసుకుందాం. డబల్ ఇస్మార్ట్: రామ్ పోతినేని.. తాజాగా న‌టించిన మూవీ డబల్ ఇస్మార్ట్. పూరీ జ‌గ‌నాథ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ మూవీ ఆగస్టు 15న‌ థియేటర్లలో రిలీజ్‌ అయింది. ఈ సినిమా రిలీజైన‌ మొదటి రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.10 కోట్ల షేర్ కలక్షన్లు సాధించింది. స్కంద: రామ్ […]

వాట్.. మెగా డాటర్ నిహారిక సినిమాల్లోకి రాకముందు అలాంటి పనులు చేసేదా.. అదేంటో తెలిస్తే షాకే..!

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక.. మెగా డాక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలో హీరోయిన్గా నటించిన నిహారిక.. మరోవైపు ఎన్నో వెబ్ సిరీస్ లకు ప్రొడ్యూసర్ గాను వ్యవహరించింది. తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మూవీ ప్రొడ్యూసర్ గా మారిన ఈ అమ్మడు.. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నిహారిక.. తన గురించి.. తన కుటుంబం గురించి చెబుతూ.. […]

ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో హీరోయిన్గా ఆ డ్యాన్సరా.. బ్యాక్ గ్రౌండ్ చూస్తే షాక్ అవుతారు..!

నిన్న స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ప్రభాస్ వర్సెస్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక తాజాగా ప్రభాస్.. హ‌నురాగపూడి కాంబినేషన్లో తెర‌కెక్క‌నున్న పౌజి సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు మేకర్స్. కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ఎవరు ఉంటారు.. అనే ఆసక్తి ప్రేక్షకులలో మొద‌లైంది. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గరనుంచి […]

మురారీ రికార్డుల‌ను అడ్వాన్స్ బుకింగ్స్‌తో కొట్టి ప‌డేసిన గబ్బ‌ర్‌సింగ్‌.. ప‌వ‌న్ ప‌వ‌ర్‌..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంతా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. తాజాగా మ‌హేష్‌బాబు న‌టించిన క్లాసిక‌ల్ హిట్ సినిమా మురారీ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా అదిరిపోయే వ‌సూళ్ల‌తో ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్ ఇస్తోంది. మ‌హేష్ బాబు మురారి వ‌సూళ్ల‌తో బిజినెస్ మ్యాన్ మొదటి రోజు వసూళ్లు, అలాగే ఖుషి ఫుల్ రన్ వసూళ్లను అధిగమించి కొత్త ఆల్ టైం రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు మురారి రికార్డు ని సెప్టెంబర్ 2 న విడుదల […]

ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్.. అయినా అదృష్టం నిల్..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టి స్టార్‌సెలబ్రిటీగా రాణించాలంటే అందం, నటనతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అదృష్టం లేకపోవడంతో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ అందం, అభినయం ఉన్న సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారు. ఒకటి, రెండు సినిమాల్లో నటించినా.. ఆ సినిమాలు హిట్‌ అందుకున్న.. తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అలా ఇప్పుడు మనం పై ఫోటోలో చూస్తున్న హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించింది […]

అభిమానితో రిషబ్ శెట్టి ప్రేమాయణం.. తన సక్సెస్ లో కీరోల్ ఆమెదే.. !

కన్నడ హీరో రిషబ్ శెట్టి.. కాంతారా సినిమా రిలీజ్‌కు ముందు వరకు ఈ పేరు చాలామందికి తెలియదు. అయితే ఒక్కసారిగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడంతో.. స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రిషబ్ శెట్టి.. తాజాగా నేషనల్ అవార్డు విన్నర్ రేంజ్‌కు ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కన్నడ హీరో సక్సెస్ వెనుక ఎవరు ఉన్నారు అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ […]

బాలయ్య ఫిగర్ కి హీరో అవుతాడని అనుకోలేదు.. ఆయనది అలాంటి బ్యాచ్.. మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంద‌కు పైగా సినిమాల్లో నటించిన బాల‌య్య‌ ఇప్పటికీ అదే ఎనర్జీ.. అదే నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. టాలీవుడ్‌ను శాసించే రేంజ్‌కు ఎదుగుతున్న బాలయ్య.. రాజకీయాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో బాలకృష్ణ గురించి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలను రివిల్ చేశాడు. ఆయనపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిజాం కాలేజీలో బాలయ్య నేను ఇద్దరం […]

బాహుబలిలో శ్రీదేవి నటించిన పోవడానికి కారణం ఆ బడా నిర్మాతల.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సినిమాను తలెత్తుకుని చూసే రేంజ్‌కు తీసుకువెళ్లిన సినిమా ఏది అంటే టక్కున గుర్తుకొచ్చేది బాహుబలి. ఈ సినిమా విజన్. స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్ కూడా సినిమా సక్సెస్‌కు కారణమైన సంగతి తెలిసిందే. ఇక దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను తెరకెక్కించి భారీ లెవెల్లో పాపులారిటి దక్కించుకున్నాడు. ప్ర‌భిస్‌, అనుష్క‌, తమన్న, రానా ఇలా ఎంతోమంది ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో.. వీరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. […]

గీత గోవిందం సినిమాలో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్ లు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన మూవీ గీతగోవిందం. 2018 ఆగస్టు 15న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఐదు కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కి దాదాపు రూ.132 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. అంత త‌క్కువ బ‌డ్జెట్‌లో తెర‌కెక్కి ఏకంగా రూ.132 కోట్లు వసూలు చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. దీన్నిబట్టి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అర్థమౌతుంది. అలాంటి […]