జూనియర్ ఎన్టీఆర్, జాన్వికపూర్ జంటగా నటించిన మూవీ దేవర. మొట్టమొదటిసారి ఈ కాంబోలో సినిమా రాబోతుంది. అంతేకాదు జాన్వి ఈ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ క్రమంలో సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి టైంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీం నిన్నటి రోజున గ్రాండ్గా […]
Category: Latest News
‘ దేవర ‘ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. !
నందమూరి యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ నటించిన తాజా మూవీ దేవర ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హింది భాషల్లోనూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్నారు మేకర్స్. కాగా.. తాజాగా దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్‌లో ప్లాన్ […]
ఆ సినిమా ఫ్లాప్‌కు టైటిలే కారణం.. అల్లు హీరోతో బాలయ్య ఓపెన్ కామెంట్స్.. !
నందమూరి నటసింహం బాలకృష్ణ ముక్కుసూటి మనిషి అన్న సంగతి అందరికీ తెలిసిందే. కోపాన్నైనా, ఫన్నీ యాంగిల్ అయినా డైరెక్ట్ గా చూపించే బాలయ్య.. వేదికలపై పలు సందర్భాల్లో జోకులు వేస్తూ నవ్వించారు. అలాగే తన కోపాని భహిరంగంగా ప్రదర్శించారు. ఇక అన్‌స్టాపబుల్ లాంటి షోలో బాలయ్య కామెడీ టైమింగ్, ఎనర్జీ హైలెట్గా నిలిచింది అనడంలో సందేహం లేదు. కాగా అల్లు ఫ్యామిలీకి, బాలకృష్ణకు మధ్య మంచి బాండ్ ఉంది. అఖండ ప్రీ రిలీజ్ ఆవెంట్‌కు బన్నీ స్పెషల్ […]
‘ దేవర ‘ మానియా షురూ.. అక్కడ నిమిషాల్లో ఆ షో టికెట్స్ అవుట్.. !
టాలీవుడ్ మాన్ ఆఫ్ మైసెస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొరటాల శివ డైరెక్షన్లో తారక్ నటిస్తున్న దేవర పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా కొన్నిచోట్ల రికార్డ్ క్రియేట్ చేసింది దేవర. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ […]
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీ.. గుర్తుపట్టారా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవీ తనయుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అతను ఇంటర్నేషనల్ లెవల్ ఇమేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ పనులో బిజీగా ఉన్నాడు చెర్రీ. దీంతో పాటే.. బుచ్చిబాబు సన్నా దర్శకత్వంలో మరో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. అయితే చరణ్ పాత ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇంతకి ఈ పై త్రో బ్యాక్ ఫోటోలో […]
సినిమా సూపర్ హిట్ అయిన ఫ్యామిలీకి తిండి పెట్టడానికి చిల్లీ గవ్వ లేదు.. శోభన్ బాబు ఏం చేశాడంటే.. ?
తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ లతో పోటీపడే రేంజ్‌కు ఎదిగాడు సోగ్గాడు శోభన్ బాబు. సినీ కెరీర్ బ్లాక్ బస్టర్ అనే తరహాలో సాగకున్నా.. తను కూడా నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరికతో ఏఎన్ఆర్ నటించిన కీలుగుఱ్ఱం సినిమాతో కెరీర్లు ప్రారంభించాడు. స్టూడెంట్ గా ఉన్న టైంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన సినిమాలను ఇష్టంగా చూసేవాడినని.. మల్లేశ్వరి సినిమాను ఏకంగా 22 సార్లు చూసాను అంటూ ఇంటర్వ్యూలో […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు.. టాలీవుడ్ పాపులర్ బ్యూటీ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ కూడా..!
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ట్రెడిషనల్ బ్యూటీ ఇప్పుడు తను మోడల్ లుక్స్ తో కుర్రాళ్ళు మతి పోగొట్టేస్తున్న క్రేజీ బ్యూటీ.బుల్లితెరపై అందం, అభినయంతోనే కాదు.. అల్లరి మాటల గారడితోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్స్ ఎంతోమంది ఉంటారు. అలా తమదైన కామెడీ టైమింగ్ తో, పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్స్ లో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న ఈ అమ్ముడు.. ఓవైపు రియాలిటీ షోలకు యాంకరింగ్ […]
గేమ్ ఛేంజర్‌లో గెస్ట్‌గా వెయ్యి కోట్ల స్టార్ హీరో.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. స్టార్ హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్న చరణ్.. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని.. మరోసారి వెండి తెరపై తన సత్తా చాటుకోవాలని కసితో ఉన్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాపై […]
‘ దేవర ‘ ప్రింట్ 15 నిమిషాలు కట్.. ఫైనల్ రన్ టైమ్ ఎంత అంటే..?
పాన్ ఇండియాలో తెలుగు ఆడియన్స్ అంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్నా మూవీ దేవర. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ బ్యానర్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా దాదాపు.. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిందని టాక్. ఇక ఈ సినిమా రన్ టైం ఒప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దెవర నడివి రెండు గంటల 42 […]









