గత ఎన్నికలకు ముందు వరకు ఎన్నికల్లో తానే గెలుస్తానని తిరుగులేని మెజార్టీతో సీఎం అవుతానని వైసీపీ అధినేత జగన్ ఎంతో ధీమాతో ఉండేవారు. ఎన్నికల ముందు వరకు ఎంతో ధీమాతో ఉన్న జగన్ ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లాపడ్డాడు. ప్రతిపక్ష నేతగా సరిపెట్టుకున్నాడు. ఎన్నికల తర్వాత కూడా జగన్ రోజు రోజుకు రాజకీయంగా వీక్ అవుతూ వస్తున్నాడు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 21 మంది అధికార టీడీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్రమంలోనే […]
Category: Latest News
రజనీ పార్టీలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు..
తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన వెలువడిన వెంటనే అక్కడ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రజనీ పార్టీలోకి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు చేరేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక కోలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్లు నమిత, మీనా కూడా తాము రజనీకి మద్దతుగా ఉంటామని ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఇలా ఉండగానే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రజనీ పార్టీ ప్రకటన […]
టిక్కెట్లుతో పాటు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తాం
బుల్లి తెర నుంచి సిల్వర్ స్క్రీన్‌పైకి అటు నుంచి రాజకీయల్లోకి వచ్చిన వారిని మనం చూశాం… చూస్తున్నాం.. అయితే, తాజాగా తెలంగాణలో మాత్రం బుల్లి తెర నుంచే నేరుగా పోలిటికల్ ఆఫర్ సంపాయించేసిన యాంకర్లను చూస్తే.. వారి లక్కే లక్కని ముక్కున వేలేసుకోకుండా ఎవరూ ఉండలేరు. మరి విషయం ఏంటో చూద్దాం.. తెలంగాణలో బిత్తిరి సత్తి.. సావిత్రిలు మంచి పాపులర్ ఫిగర్స్. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ వార్తలతో వీరిద్దరూ పాపులర్ అయ్యారు. ఇక సత్తి […]
చంద్రబాబు అభివృద్ధిని పరోక్షంగా ఒప్పుకున్న అంబటి
ఏపీ సీఎం చంద్రబాబుపై ఎప్పటికప్పుడు ఫైరయ్యే వైసీపీ అధికార ప్రతినిధ అంబటి రాంబాబు తాజాగా చేసిన కామెంట్లు కలకలం రేపాయి. బాబును తిట్టిపోస్తున్నాను అని అనుకుంటూనే.. ఆయన ప్రభుత్వాన్ని పరోక్షంగా పొడిగేశాడు అంబటి. నాలుగు రోజుల కిందట ముగిసిన మహానాడులో లోకేష్, చంద్రబాబు ల ప్రసంగాలకు కౌంటర్‌గా అంబటి మాట్లాడారు. అయితే, ఆయన తిడుతున్నాను అనుకుని బాబు పాలనను పెద్ద ఎత్తున పొగడడమేకా కుండా బాబు చెబుతున్న విషయాలను పరోక్షంగా అంగీకరించేశాడు. అవేంటో చూద్దాం. హైదరాబాద్ లో […]
గుంటూరు జిల్లా హత్య కేసు.. పరారీలో ఆ పార్టీ ఎమ్మెల్యే
గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్య కేసుకు సంబంధించి విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే పరారీలో ఉన్నారు. పల్నాడులోని మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పాపిరెడ్డి హత్య కేసులో పదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన తాడిపర్తి పాపిరెడ్డిని ఈ నెల 17న వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు కత్తులు, రాడ్లతో తీవ్రగా గాయపరచడంతో ఆయన మృతి చెందారు. ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. గత ఎన్నికల టైంలో కండ్లకుంట గ్రామం రెండు […]
రేవంత్ రెడ్డి పాలిటిక్స్.. అదిరాయి! ఏపీలో ముద్దు.. తెలంగాణలో వద్దు!
పాలిటిక్స్ అన్నాక ఎక్కడేసే తాళం అక్కడ వేయాల్సందే! అయితే, అది సృతి తప్పకుండా మాత్రం చూసుకోవాలి. ఏ మాత్రం సృతి తప్పినా.. నాటకం బయటపడిపోవడ ఖాయం! ఇప్పుడివన్నీ ఎందుకంటే.. టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి.. చేస్తున్న వ్యాఖ్యలు డబుల్ రోల్ పాలిటిక్స్‌ని తలపిస్తున్నాయి. ఏపీలో ఉంటే ఒకలాగా, తెలంగాణలో ఉంటే మరోలాగా మాట్లాడడం రేవంత్‌కి అలవాటైపోయిందట! ఇప్పుడు ఆయన వైఖరిపై తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు. నాలుగు రోజుల కిందట విశాఖలో జరిగిన టీడీపీ మహానాడుకు రేవంత్ […]
గంటా చేతిలో వియ్యంకుడి భవితవ్యం
ఏపీ కేబినెట్లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు రూటే సపరేటు. ఆయన ఎన్ని పార్టీలు మారినా గెలుస్తూనే ఉంటాడు…ఏ పార్టీ మారినా మంత్రిగానే ఉంటాడు. ఆయన గత పదేళ్లలో టీడీపీ – ప్రజారాజ్యం – కాంగ్రెస్ – తిరిగి టీడీపీ ఇలా పలు పార్టీలు మారారు. గత కాంగ్రెస్ పాలనలో మంత్రిగా ఉన్న గంటా గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంప్ చేసి ఇక్కడ గెలిచి ఇక్కడ కూడా మంత్రి అయ్యారు. కేబినెట్లో మరో మంత్రిగా ఉన్న […]
జగన్ కల ఫలిస్తుందో.. కోరిక నెరవేరుతుందో చూడాలి
2019లో ఎట్టి పరిస్తితిలోనూ ఏపీలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని పంతం మీదున్న జగన్.. తన పట్టుదలను నెరవేర్చుకునేందుకు, తన కలల పీఠం ఎక్కేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు! తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. మొన్నామధ్య ప్రధానితో కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లడం.. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున రచ్చచేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ వెనకాల జరిగిందేంటో బయటకు వస్తోంది. గత వారంలో తెలుగు రాష్ట్రాల […]
పవన్ మూవీ రిలీజ్ డిలే.. అందుకేనా?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న మూవీ.. ఇప్పట్లో లేనట్టేనని వార్తలు వస్తున్నాయి. చాలా స్పీడ్‌గా మూవీ మేకింగ్ ఉన్నప్పటికీ.. దీనిని రిలీజ్ చేసే టైంకి అనేక సమ్యలు వస్తున్నాయని, అందుకే రిలీజ్ డేట్‌ని మారుస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ మూవీని వచ్చే సెప్టెంబరులోనే రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు. దీని ప్రకారమే.. షూటింగ్‌ను వేగంగా లాగించేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ రిలీజ్ డేట్ మారిందని, వచ్చ […]
