తాజాగా నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే చిత్రంతో ఈ సారి పుట్టిన రోజుని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే ఈరోజు తన బర్త్ డే సందర్భంగా తాను నటిస్తున్న మరో చిత్రం మాస్ట్రో నుంచి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రిలీజ్ అయింది. బాలీవుడ్ హిట్ చిత్రం అంధదూన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ మరో గిఫ్ట్ ను నితిన్ కోసం ప్లాన్ చేసారు. ఈ […]
Category: Latest News
కరోనా బారిన పడ్డ భరత మహిళల క్రీడాకారిణి..!?
భారత మహిళల జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆమెకు జ్వరం రావడంతో సోమవారం పరీక్ష చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో హర్మన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె బాగానే ఉంది అని, అతి త్వరలోనే కోలుకుంటారని అన్నారు. కాగా ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ అడగా, ఐదు వన్డేల్లో కలిపి మొత్తంగా 160 […]
నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న బాలయ్య హోలీ సంబరాల ఫోటో..!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ నటించబోతున్నట్లు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన సెట్లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు మూవీ టీం అంతా. ఈ సంధర్భంగా బాలయ్య పిక్ ఒక్కటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హోలీ సంధర్భంగా బాలయ్య, బోయపాటితో కలిసి […]
హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్‌కు మరోసారి నాని గ్రీన్‌సిగ్నెల్?
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో `టక్ జగదీష్` చిత్రాన్ని పూర్తి చేసిన నాని..రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగరాయ్`ను పట్టాలెక్కించేశాడు. ఇక ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే వివేక్ ఆత్రేయ దర్శకత్వలో ‘అంటే సుందరానికి’ సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. నాని తాజాగా మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో నాని మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ […]
రెజీనాలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా..ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రెజీనా.. కొత్త జంట, పిల్ల నువ్వు లెని జీవితం, పవర్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించింది. ప్రస్తుతం కార్తీక్ రాజు దర్శకత్వంలో ‘నేనేనా’ అనే చిత్రంతో పాటు మరి కొన్ని ప్రాజెక్ట్స్‌లో కూడా […]
దర్శకుడు పై అలిగిన దీపికా ఎందుకంటే..!?
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. భన్సాలీ పై ఇప్పుడు దీపికా అలిగిందని సమాచారం. దీనికి కారణం, భన్సాలీ లేటెస్ట్ సినిమా గంగూభాయ్ కథియావాడిలో తనకు లీడ్ రోల్ ఆఫర్ చేయకపోవడమే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో గంగూభాయ్‌గా ఆలియా భట్ నటించింది. ఇప్పటికే విడుదల అయిన ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే […]
ఏప్రిల్ 2న ఆర్ఆర్ఆర్ నుండి మరో క్రేజీ అప్డేట్ ..!?
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం అంటే కాప్షన్. అక్టోబర్ 13న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించిన స్టార్స్ బర్త్‌డేలను పురస్కరించుకొని వారు పోషించిన పాత్రల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని ఆనందపరుస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అలియా భట్, ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ […]
చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతంటే..?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇటీవలే సోషల్ మీడియాలో సందడి చేశాడు. తాజాగా మెగా పవర్‌స్టార్ పెట్టుకున్న లగ్జీరియస్ వాచ్, టీషర్ట్ గురించి అభిమానులు ఇంకా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చరణ్ ధరించిన చేతి గడియారంతో పాటు టీషర్ట్‌ను గురించి బి=నెట్టింట్లో హాట్ చారః సాగుతుంది. చరణ్ ధరించిన వాచ్, మోస్ట్ పాపులర్ రిచర్డ్ మిల్లీ RM 029 టైటానియం వాచ్. దీని రేటెంతో తెలిస్తే షాక్ అవ్వడం గారంటీ. రామ్ చరణ్ […]
నాగబాబుకి ఇష్టమైన యాంకర్ ఎవరంటే ..!?
మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు నాగబాబు. నటుడిగా, నిర్మాతగా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఆ తరువాత బుల్లితెర పైన పలు సీరియళ్లలో నటించి అలరించారు. తరువాత జబర్ధస్త్ షో ద్వారా దాదాపు ఏడేళ్ల పాటు బుల్లితెర పై సందడి చేశారు. తాజాగా జరిగిన లైవ్ చాట్‌లో జబర్ధస్త్ యాంకర్ పై కొన్ని ఆసక్తి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే […]