అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ.. ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండా తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనుపమ.. తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అమేజాన్ ప్రైమ్‌లో వకీల్ సాబ్ చూసినట్టు అనుపమ ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. తాజాగా వకీల్‌సాబ్‌ను చూశాను. మంచి సందేశంతో వచ్చిన ఈ సినిమాలో అందరి […]
Category: Latest News
`గజిని`కి సీక్వెల్ చేయబోతున్న బన్నీ..త్వరలోనే ప్రకటన?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు మురుగదాస్ కాంబోలో వచ్చిన చిత్రం గజిని. ఈ చిత్రంలో ఆసిన్, నయనతార హీరోయిన్లుగా నటించారు. 2005 లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా సూర్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందట. అది కూడా ఈ సీక్వెల్‌ను మురగదాస్ అల్లు అర్జున్‌తో చేయబోతున్నాడట. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. […]
కరోనా నుంచి కోలుకుంటున్నా… : బన్నీ
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇటీవలే కరోనా సోకిన విషయం తెలిసిందే. దానితో బన్నీ హోం క్వారంటైన్ అయ్యారు. తాజాగా తన హెల్త్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారుబన్నీ. అందరికీ హలో, ప్రస్తుతం నాకు బనే ఉంది. తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను కోలుకుంటున్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. మీరు అందరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు […]
బ్రేకింగ్ : నీట్ పరీక్ష వాయిదా..?
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు శరవేగంగా వ్యాపిస్తున్న వేళ నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం. నాలుగు నెలల పాటు నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేస్తూ నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో నీట్ పరీక్షల నిర్వహణ పై అక్కడి అధికారులతో సమిష్టంగా మాట్లాడి, ఈ కీలక నిర్ణయం తీసుకునట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఏప్రిల్ నెల 18న […]
పవన్ సినిమా నిర్మాతలకు నోటీసులు..?
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన వకీల్ సాబ్ చిత్రం పై అభ్యంతరం తెలుపుతూ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాడు. ఈ చిత్రంలో ఒక సీన్ లో తన ఫోన్ నంబర్‌ను యూజ్ చేసారంటూ సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి మూవీ నిర్మాతల పై ఫిర్యాదు చేశాడు. తన పర్మిషన్ లేకుండానే వకీల్ సాబ్ మూవీలో ఒక చోట తన ఫోన్ నంబర్‌ను వాడుకుని, […]
ప్రేమలో పడ్డ ప్రముఖ యాంకర్..?
ప్రస్తుతం బుల్లితెర యాంకర్లు ఒకరిని మించి ఒకరు గ్లామర్ ఒలకబోస్తూ తమకంటూ గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాగా తన అందం అభినయంతో యువతను మత్తు ఎక్కిస్తున్న యాంకర్స్ లో వర్షిణి ఒకరు. వర్షిణి ఢీ షోకు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా అందరిని అలరిస్తుంది . ఇందులో వర్షిణి తన ఎంట్రీ డాన్స్ లతో అందరి దృష్టిని […]
వక్కంతం వంశీ దర్శకత్వంలో లవర్ బాయ్ .?
టాలీవుడ్ లవర్ బాయ్ హీరో నితన్ భీష్మ చిత్రం సక్సెస్ వచ్చిన తరువాత మరో హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే మూవీ చేసాడు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యి తీవ్ర నిరాశ పరిచింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రంగ్ దే కూడా నితిన్ కి పెద్దగా హిట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నితిన్ అంధాదున్ రీమేక్ లో నటిస్తున్నాడు. […]
ఏపీలో కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి అంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలకు మాత్రం పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రెండు వారాల వరుకు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటుంది. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి […]









