బాల‌య్య‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిన ర‌వితేజ భామ‌?

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఆ త‌ర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలోనే నిజ జీవిత సంఘటల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్క‌బోతోంది. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ట‌. ఇటీవ‌లె గోపీచంద్ మాలినేని.. ఆమెను సంప్ర‌దించి క‌థ చెప్పాడ‌ట‌. అయితే ఆమె తాజాగా బాల‌య్య సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా […]

చైతూను లైన్‌లో పెట్టిన వెంకీ..త్వ‌ర‌లోనే..?

ఇప్ప‌టికే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్‌స్టోరీని పూర్తి చేసిన నాగ చైత‌న్య‌.. ప్ర‌స్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మ‌రోవైపు చైతూ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఆమిర్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లాల్‌సింగ్‌ చద్దా. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌తో కలిసి ఆమిర్‌ ఖాన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు ఓ కీల‌క పాత్ర […]

ఆగిపోయిన విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్ ప్రాజెక్ట్‌..కార‌ణం అదే!

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈయ‌న చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మేరీ క్రిస్మస్ సినిమా ఒక‌టి. కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా అంధదూన్ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయింది. వాస్త‌వానికి […]

మ‌హేష్ సినిమాలో సాగ‌ర‌క‌న్య పాత్రేంటో తెలుసా?

ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ భామ, సాగ‌ర‌క‌న్య‌లా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకున్న‌ శిల్పా శెట్టిని తీసుకున్న‌ట్టు గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆమె పాత్రకు […]

క‌రోనా దెబ్బ‌కు పూరీ త‌న‌యుడు కీల‌క నిర్ణ‌యం..?

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరీ తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రానికి అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. కేతికా శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే వాస్త‌వానికి ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, […]

క‌రోనా టైమ్‌లో మ‌హేష్ ఔదార్యం..ఆ గ్రామం కోసం..?

సెకెండ్ వేవ్‌లో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. సెకెండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కొర‌త‌, హాస్ప‌ట‌ల్స్‌లో బెడ్స్ కొర‌త తీవ్రంగా ఉండ‌టంతో.. ప్ర‌జ‌లు మ‌రింత ఇబ్బంది ప‌డిపోతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా తాను దత్తతు […]

samantha

సమంత మనసుపడ్డ బ్యాగ్‌ ధర ఎంతంటే..?

సెలెబ్రిటీలు వేసుకునే డ్రెస్ నుంచి చెప్పులు గాగుల్స్ ఇలా అన్ని పెద్ద విషయమే. ఇక వాళ్ళు ఎక్కడ కనిపించిన సెల్ఫీల కోసం వాళ్ళ వెంటపడుతుంటారు. అదే సమయంలో వాళ్ళు ధరించిన క్లాత్స్ గురించి వాళ్ళ చేతిలో ఉన్న వస్తువుల గురించి కూడా సెర్చ్ చేస్తుంటారు. అంతేకాకుండా స్టార్ హీరోహీరోయిన్లు వాడుతున్న కార్లు, దుస్తులు, బ్యాగ్స్ అన్ని ఖరీదుగానే ఉంటాయి. నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంతా తెర మీద అందాలనటే కాదు.. స్టయిల్‌ […]

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి..!?

తెలుగు బుల్లితెర టెలివిజన్ షోలపై అల్లరి చేసే యాంకర్ ఎవరంటే టక్కున చాలా మంది శ్రీముఖి అనే చెబుతారు. తన పంచ్ డైలాగులతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. తాజాగా అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లికి రెడీ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈమె యాంకర్ గా ఎన్నో షోలు చేసింది. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయిన పటాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది. స్టేజి పైన యాంకర్ రవి తో చేసిన కెమిస్ట్రీ […]

3 సంవత్సరాలలో రూ.5 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి.. ఎందుకంటే?

టాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు..సాయిపల్లవి. ఈమె ఒక్కో సినిమాకు రూ.80 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. ఈ క్రమంలో గత మూడేళ్లలో సాయి పల్లవి 4 పెద్ద చిత్రాలను తిరస్కరించినట్లు టాలీవుడ్ టాక్. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’లో తొలుత సాయి పల్లవినే హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకున్నారట. అయితే తన పాత్ర నచ్చక ఆ ఆఫర్‌ను వదులుకుంది. ఆ తర్వాత మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో […]