ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ రెండవసారి ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్ని అనేక ప్రాంతాలలో లాక్ డౌన్ విధిస్తూ పెద్ద ఎత్తున ఆకాంక్షలను విధిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చడంతో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రేపటి […]
Category: Latest News
తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్..!
తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర కోపం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరు ఆక్షేపనీయంగా ఉందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణాలో జన సంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించింది. ఇక్కడ కరోనా స్థితిగతుల పై సోమవారం నాడు విచారణ చేపట్టిన హైకోర్టు థియేటర్లలో , బార్లలో జనాల సంఖ్యని ఎందుకు తగ్గించడం లేదంటూ ప్రశ్నించింది. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే తెలంగాణ ప్రభుత్వానికి […]
అక్టోబర్‌లో విడుదల అవ్వనున్న జేమ్స్ బాండ్ సినిమా..!
హాలీవుడ్ ప్రసిద్ధ జేమ్స్ బాండ్ సిరీస్‌లో 25 వ చిత్రం నో టైమ్ టు డై అక్టోబర్ నెలలో రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీమియర్‌తో ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం. కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూసివేతకు గురయ్యాయి. ఈ సినిమా రిలీజ్ అప్పటి నుంచి నాలుగుసార్లు వాయిదా పడింది. నో టైమ్ టు డై సినిమాని మూడు ప్రధాన సంస్థలైన ఎంజీఎం, […]
ఏపీలో లాక్ డౌన్ పై జగన్ సంచలన ప్రకటన..?
ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. మరో వైపు మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతున్న క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని సమాచారం. కరోనా కట్టడి చర్యల పై మంగళవారం సీఎం నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగబోనుంది. ఈ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు జగన్ము సర్కార్. పదో తరగతి పరీక్షల రద్దు, నైట్ కర్వ్ఫూ, ఇంటర్ పరీక్షలు వాయిదా, స్కూళ్లకు సెలవుల పై […]
కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ ఫైర్…!?
దేశ భద్రతను మోదీ ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చైనాతో వారు జరిపే చర్చలు శుద్ధ దండగ అని ఆయన వ్యాఖ్యానించారు. గోగ్రా, డెస్పాంగ్ ప్రాంతాల్లో చైనా ఆక్రమణలు భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు పెను సవాల్ గా మారాయని రాహుల్ అన్నారు. డ్రాగన్ తో జరిపే చర్చలతో దేశ భద్రత ఆందోళనకరంగా మారిందని సోమవారం నాడు రాహుల్ ట్వీట్ చేశారు. తూర్పు లడఖ్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్సాంగ్ ప్రాంతాల […]
‘బతుకు బస్టాండ్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..!
టాలీవుడ్ లో ఇప్పటి దాకా మెగా ఫ్యామలీ నుంచే ఎక్కువ మంది హీరోస్ వచ్చారు. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరోలు వస్తున్నారు. తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు విరాన్ ముత్తం శెట్టి. ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఈ కుర్రహీరో తన మొదటి మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశాడు. బతుకు బస్టాండ్ పేరుతో వస్తోన్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా […]
‘ఆర్.ఎక్స్ 100’ దర్శకుడుతో అఖిల్ సినిమా..!?
అక్కినేని అఖిల్ త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని ఉగాది పండుగ సందర్బంగా ప్రకటించారు. స్పై థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రానికి ఏజెంట్ అనే పేరు పెట్టారు. ఏజెంట్ గా అఖిల్ మాస్ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా ఏమిటనే దాని పై […]
ప్రముఖ దర్శకురాలు మృతి..!
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరాఠీ మూవీ ఇండస్ట్రీ మార్చేసిన దర్శకురాలు, నిర్మాత అయిన సుమిత్ర భవే చివరి శ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె గత కొద్దిరోజులుగా పుణెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నాడు ఉదయం ఆమె ప్రాణాలు విడిచారు. సునీల్ సుక్తాంకర్‌తో కలిసి పని చేసిన సుమిత్ర తనదైన చిత్రాలతో మరాఠీ ఇండస్ట్రీని కొత్త వెలుగు నిచ్చారు. వీళ్లిద్దరి కలయికలో దాదాపు 50కి పైగా లఘుచిత్రాలు, […]
జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహానటి..!
మహానటి చిత్రంతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్లో వరుస మూవీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది.తాజాగా కీర్తి సురేష్ ఆభరణాల విక్రయ సంస్థ అయిన జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి ఈ సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ అయ్యేలా చేస్తుందని ఆ సంస్థ ఆశిస్తోంది. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో కొత్త షోరూంలను ప్రారంభిస్తామని […]