ఆదిపురుష్ చిత్రం నుండి త్వరలోనే ఒక సర్ ప్రైజ్ రాబోతోంది. ఇదేదో ఒట్టి పుకారు అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇది నిజంగా నిజమే. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం నాడు శ్రీరామనవమిని సందర్బంగా ఆదిపురుష్ టీం నుంచి అప్ డేట్ ఉంటుందని మూవీ యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఉదయం 7గంటల11నిమిషాలకు ఈ సర్ ప్రైజ్ ని రివీల్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా టాలీవుడ్ రెబెల్ […]
Category: Latest News
నా భర్త వేస్ట్ ఫెలో.. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి.. కట్ చేస్తే..
డిజిటల్ టెక్నాలజీ ఆధునిక మానవుడి జీవనాన్ని సుఖప్రదం చేసింది. అదే విధంగా మరోవైపు అదే అనేక చిక్కులకు కారణమవుతున్నది. అందులోనూ సోషల్ మీడియా వచ్చాక మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాను కొందరు జీవిత ఉన్నతికి వినియోగించుకుంటుండగా చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా యువత విలువైన సమయాన్ని వృథా చేసుకోవడమేగాక, పెడదోవ పడుతున్నది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని మహిళలను లైంగికంగా వేధిస్తూ, తప్పులకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. చిన్న చిన్న కారణాలకు […]
ఆదిపురుష్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న సీత!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణ మహాకావ్యం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. అలాగే లంకేశ్వర రావణాసుడి పాత్రని సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా వచ్చే ఏడు ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సీత పాత్ర ఎలా ఉండాలో […]
డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ స్టార్..?
భవిష్యత్ రోజుల్లో డిజిటల్ మీడియాదే హవా ఎక్కువగా ఉంటుందని పరిస్థితులు చూస్తుంటే అర్ధమవుతుంది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్స్ డిజిటల్ వరల్డ్ లోకి అడుగు పెడుతున్నారు. సమంత ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ చేయగా, కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్‌లో నటించింది. రీసెంట్‌గా తమన్నా 11 అవర్ అనే వెబ్ సిరీస్‌తో వచ్చింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా రుద్ర అనే సిరీస్ తో డిజిటల్ డెబ్యూ […]
రా ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్…!?
నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో కళ్యాణ్ రామ్. ఒక వైపు నిర్మాతగా మరో వైపు హీరోగా కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ నిర్మాతగా ముందుకి దూసుకెళ్తున్నాడు. కళ్యాణ్ రామ్ చివరిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా చిత్రంలో చేశారు. కానీ ఈ చిత్రం ప్లాప్ అయింది. కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన కొత్త సినిమాలో […]
చంద్రబాబు బర్త్‌డే..చిరు స్పెషల్ విషెస్!
తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఇక చంద్రబాబు బర్త్‌డే సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగా స్టార్ చిరంజీవి కూడా చంద్రబాబుకు […]
భారత్‌లో కరోనాపై సీసీఎంబీ సంచలన ప్రకటన
భారత్‌లో కరోనా తీవ్రతరం అవుతోందని, వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా సంచలన ప్రకటన చేశారు. వచ్చే మూడు వారాలు దేశానికి కీలకమని.. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొవిడ్ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్‌లు ఉద్భవించే అవకాశం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) అప్రమత్తం చేసింది. వచ్చే మూడు వారాలు భారత్‌కు కీలకమని.. వైరస్ […]
వైరల్ ఫోటో : కురచ దుస్తుల్లో బిగ్ బాస్ బ్యూటీ..!
అలేఖ్య హారిక యూట్యూబ్ చానల్ దేత్తడి ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అతి కొంత కాలంలో మంచి పేరు తెచ్చుకంది. హారిక దీని కంటే ముందు ప్రముఖ సంస్థ అయిన అమెజాన్ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉద్యోగం చేసింది. కానీ తన సత్తా చూపెట్టాలంటూ మంచి జీతం వచ్చే ఉద్యోగం కూడా వదులుకుంది. తన టాలెంట్ నిరూపించుకోవడం […]
ఆ పరీక్షలు రద్దు చేయాలనీ పవన్ డిమాండ్..!
ప్రస్తుత కరోనా ఉధృతిలో పదో తరగతి పరీక్షలు నిర్వహణ మూర్ఖత్వమే అవుతుందంటూ ఏపీ సర్కార్ నిర్ణయం పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంది పడ్డారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కూడా కరోనా ముప్పులోకి పడేస్తున్నారంటూ అన్నారు. సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని, ఒక్క ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఇబ్బంది వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తక్షణమే 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను […]