సెకెండ్ వేవ్ రూపంలో ప్రజలపై విరుచుకు పడిన కరోనా వైరస్.. మళ్లీ ఇప్పుడిప్పుడే అదుపులో వస్తోంది. కరోనా కేసులు, మరణాలు తగ్గు ముఖం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా లాక్‌డౌన్ ఎత్తివేతపై కసరత్తులు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయితే కరోనా అదుపులోకి వస్తున్న దృష్ట్యా.. రాష్ట్రంలో […]
Category: Latest News
తాప్సీ `శభాష్ మిథు`కు డైరెక్టర్ ఛేంజ్..కారణం అదేనా?
తాప్సీ పన్ను ప్రస్తుతం నటిస్తున్న బయోపిక్ శభాష్ మిథు. భారత మహిళా క్రికెట్ సారథి మిథాలీ రాజ్ జీవితకథతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో మిథాలి రాజ్ పాత్ర పోషిస్తోంది తాప్సీ. ఇందుకోసం క్రికెట్ కూడా నేర్చుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్ ఛేంజ్ అయినట్టు తెలుస్తోంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారని మేకర్స్ ముందు ప్రకటించారు. […]
నయన్‌కు విలన్‌గా స్టార్ హీరో..ఇక రచ్చ రచ్చే?!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది నయన్. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన నేత్రికన్ విడుదలకు సిద్దమవుతుండగా రజినీతో చేసిన అన్నాత్తే కూడా ముగింపు దశకు చేరుకుంది. అలాగే ప్రియుడు, కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి నయన్ ఒక చిత్రం చేస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. […]
ఆహాలో సందడి చేయనున్న `ఎల్కేజీ`..అదిరిన ట్రైలర్!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా మరోసారి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ తమిళ నటుడు ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ ఎల్కేజీ. 2019లో తమిళంలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించింది. కేఆర్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు తెలుగులో ఆహా వేదికగా ఈ చిత్రం సందడి చేయనుంది. ఈ నెల 25ను ఎల్కేజీ […]
కూతురు పెళ్లి పనుల్లో ఆ స్టార్ డైరెక్టర్ బిజీ బిజీ!
ఇండియన్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరైన శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు రీమేక్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. మరోవైపు ఇండియన్ 2 విషయంలో శంకర్‌కు, లైకా ప్రొడక్షన్స్ కు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. శంకర్ ఇప్పుడు తన కూతురు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు ఇద్దరు కూతుర్లు, […]
ఇమ్మాన్యుయేల్‌ను పెళ్లాడిన వర్ష..మండిపడుతున్న నెటిజన్లు!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా సూపర్ పాపులర్ అయింది వర్ష. ముఖ్యంగా కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో వర్ష చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆన్ స్క్రీన్‌పై వీరిద్దరి లవ్ ట్రాక్, రొమాంటిక్ మూమెంట్స్ తెగ వైరల్ అవ్వడంతో.. ఇటు వర్షకు, అటు ఇమ్మాన్యుయేల్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే.. రెండో రోజుల క్రితం వర్ష బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా అంటూ తన చేతికి పెట్టుకున్న ఉంగరాన్ని, మంగళసూత్రాన్ని చూపిస్తూ హల్ చల్ చేసిన […]
రామ్-లింగుస్వామి మూవీపై న్యూ అప్డేట్..!?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. వాస్తవానికి ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్ళాల్సిన ఈ ప్రాజెక్ట్‌కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ […]
న్యూడ్ సీన్స్‌పై ఆండ్రియా షాకింగ్ రిప్లై..డబ్బులిస్తే దేనికైనా రెడీనట?
కోలీవుడ్ ఇండస్ట్రీలో గాయనిగా, హీరోయిన్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఆండ్రియా. ప్రస్తుతం ఈ భామ పిశాసు- 2 అనే సినిమా చేస్తోంది. 2016లో విడుదలైన పిశాసు చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. మిస్కిన్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమాలో ఓ సీన్ కోసం ఆండ్రియా నగ్నంగా నటించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కేవలం కొందరి సమక్షంలో ఈ సీన్ షూటింగ్ జరిగినట్లుగా ప్రచారం జరిగింది. […]
శేఖర్ కమ్ముల-ధనుష్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?
తమిళ స్టార్ హీరో ధునుష్, తెలుగు టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ధనుష్‌కు తెలుగులో ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ ఇదే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియాలో లెవల్‌లో తెరకెక్కబోతోన్న ఈ చిత్రం కోసం నిర్మాతలు […]









