వెంకీ దృశ్యం 2కు భారీ న‌ష్టం..అసలేమైందంటే?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మ‌ళ‌యాళంలో హిట్ అయిన దృశ్యం 2 రీమేక్ ఒక‌టి. జీతూ జోసెఫ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా మీనా న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. కేర‌ళ‌లో ఈ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ ఇటీవ‌ల కూరిసిన వ‌ర్షాల‌కు కూలిపోయినట్లు […]

క‌రోనా ఎఫెక్ట్‌..గ‌ప్‌చుప్‌గా ఎన్టీఆర్ ఇంట జ‌రిగిన శుభకార్యం!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఎక్క‌డిక‌క్క‌డ ఉగ్ర‌రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వైవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తున్న క‌రోనా.. ఇప్ప‌టికే ల‌క్షల మందిని బ‌లితీసుకుంది. శుభ‌కార్యాల‌పై కూడా క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌ర‌గాల్సిన పెళ్లిళ్లు, బ‌ర్త్‌డేలు ఇత‌రిత‌ర శుభ‌కార్యాలు నిరాడంభరంగా కొన‌సాగుతున్నాయి. ఇక ఇటీవ‌ల యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇంట కూడా ఓ శుభ‌కార్యం గ‌ప్‌చుప్‌గా జ‌రిగిపోయింది. ఎన్టీఆర్ త‌న చిన్నకొడుకు భార్గవ్ రామ్ తో ఆదివారం అక్షరాభ్యాసం జరిపించినట్లు […]

ఇన్నాళ్ల‌కు ఆ కోరిక తీరింది..ఆ హీరోపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్‌!

ప్రియమణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌ పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి త‌ర్వాత మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చింది. ఇక ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన ప్రియ‌మ‌ణి.. మ‌ళ్లీ మునుప‌టి జోష్‌తోనే ముందుకు వెళ్తోంది. ప్ర‌స్తుతం ఈమె వెంకటేష్‌తో నారప్ప, రానాతో విరాటపర్వం, అజయ్‌ దేవగణ్‌తో మైదాన్ సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌మ‌ణి.. […]

ప్ర‌ణీతను పెళ్లాడిన‌ నితిన్ రాజుకు అంత పెద్ద‌ బ్యాక్ గ్రౌండ్ ఉందా?

ప్ర‌ముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్.. నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని గ‌ప్‌చుప్‌గా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ లో ఎవరికి తెలియకుండా ఎంతోనిశ్శబ్దంగా ప్రణీత సుభాష్ పెళ్లి జరిగిపోయింది. అయితే ప్రణీత ర‌హ‌స్యంగా వివాహమాడిన నితిన్ రాజు ఎవ‌రు? అస‌లు అత‌డి బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? అన్న ప్ర‌శ్నులు ఇప్పుడు అంద‌రిలోనూ మొద‌ల‌య్యాయి. అయితే తాజాగా సామాచారం ప్ర‌కారం.. నితిన్ రాజుకు పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంద‌ట‌. సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన ఈయ‌న […]

లాక్‌డౌన్‌ను అలా వాడేసుకుంటున్న‌ తాప్సీ!

తాప్సీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ అమ్మ‌డు.. టాలీవుడ్‌లో కెరీర్ ఊపందుకోకుండానే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ‌భాస్ మిథూ ఒక‌టి. భార‌త మ‌హిళా క్రికెట్ జుట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రాహుల్ డొలకియా […]

రామ్ చరణ్ నిర్మాణంలో ర‌వితేజ సినిమా..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓవైపు టాలీవుడ్ టాప్ హీరోగా కొన‌సాగుతూనే.. మ‌రోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి చిరంజీవి సినిమాల‌న్నీ చెర్రీనే నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో నిర్మాణంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రీమేక్ రైట్స్ ను రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పృథ్వీరాజ్ చేసిన ఈ […]

ఉత్తరప్రదేశ్ లో శవాల ప్రవాహం..కారణం ఏమిటంటే..?

క‌రోనా మ‌ర‌ణ మృదంగం దేశంలో ఏ స్థాయిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర భార‌త‌దేశంలో దీని తీవ్ర‌త తారా స్థాయిలో ఉంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో అయితే క‌రోనా మృత‌దేహాల‌ను క‌న‌నం చేయ‌డానికి ప్లేస్ లేక ఎక్క‌డ బ‌డితే అక్క‌డ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇదే క్ర‌మంలో గంగాన‌ది ఒడ్డున ఇసుక తిన్నెల్లో మృతదేహాల‌ను క‌ప్పిపెడితే అప్ప‌ట్లో ఇవ‌న్నీ న‌దిలోకొట్టుకు రావ‌డం పెద్ద ఎత్తున సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి అదే స్థాయిలో క‌రోనా […]

తండ్రికి తగ్గ తనయుడు అకీరా..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కరిద్దరు మినహా మిగతావారు హీరోగా రాణిస్తున్నారు. అయితే చాలా మంది మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడూ సినిమాల్లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. సాధారణంగా అకీరా చాలా ఎత్తుగా, అందంగా ఉంటాడు. అతడికి హీరో అయ్యే పర్సనాలిటీ ఉంది. తాజాగా అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ […]