వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనల్లో ఏకంగా 13 మంది జలసమాధి అయ్యారు. ఒక చోట ఈత సరదా ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొనగ, మరోచోట ఊహించని ప్రమాదంలో 10మంది నదిలో కొట్టుకుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లికి చెందిన ఒకరు, వేములవాడకు చెందిన తన నలుగురు మిత్రులతో కలిసి స్థానిక రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే ఆ సమీపంలోని మానేరు వాగులో ఈత కొట్టడానికి ఐదుగురు వాగులోకి దిగారు. అందులో […]
Category: Latest News
జబర్దస్త్ కోసం గవర్నమెంట్ జాబ్ వద్దు అనుకున్న కమెడియన్..?
ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ దక్కడం అంటే గొప్ప అదృష్టం అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళు కృషి చేస్తే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. అలాంటి గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ని తనకు నచ్చిన రంగంలో రాణించడం కోసం ఒక కమెడియన్ ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసాడు. ఆయన మరెవరో కాదు జబర్దస్త్ నటుడు నూకరాజు. పటాస్ షో తో ప్రేక్షకులను అలరిస్తూ మంచి పేరు కొట్టేసిన నూకరాజు జబర్దస్త్ లో కూడా చేస్తున్నాడు. జిగేల్ […]
ఎవరెస్ట్ శిఖరంపైనా కరోనా..!
కరోనా మహమ్మారి ఇటు కన్యాకుమారి నుంచి అటు అసేతు హిమాచలం వరకూ విస్తరించింది. పట్టణాలను, పల్లెలను గడగడలాడిస్తున్న వైరస్ ఇప్పుడు ఏకంగా అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పైకి కూడా పాకేసింది. కొవిడ్ 19 వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన ఓ వ్యక్తిని ఎవరెస్ట్ బేస్ క్యాంపులో అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తిని వెంటనే హెలికాఫ్టర్ ద్వారా ఖాట్మండులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇదిలా ఉండగా పర్వతారోహకుల్లో సాధారణంగా `పల్మనరీ ఎడీమా`, […]
కరోనా రోగికి హీరో సహాయం…?
దేశ వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కరోనా పేషెంట్లకు ఎంతో అవసరమైన ఆక్సిజన్ కొరత కూడా ఉండనే ఉంది. మరో వైపు కరోనా పేషెంట్ లకు అత్యవసరం సమయంలో ముఖ్యమైన రెమిడిసివిర్ లు కూడా దొరకడం లేదు. ఈ మెడిసిన్ కోసం హాస్పిటల్ ముందు జనం గంటల కొద్దీ నిలబడినా ప్రయోజనం ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఓ వ్యక్తి తన తండ్రి కోసం సోషల్ మీడియా వేదిక […]
బికినీ షోలతో రచ్చ చేస్తున్న మెగాస్టార్ భామ ..?
రత్తాలు రత్తాలు అంటూ మెగాస్టార్ తో చిందేసిన అందాల భామ రాయ్ లక్ష్మీ. ఈ బ్యూటీ టాలీవుడ్ లో చాలా ప్రయత్నాలు చేసింది. కానీ పెద్దగా పేరు రాకపోవడంతో నిరాశ చెందింది. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చేసింది. అక్కడ కూడా చిన్న చితకా అవకాశాలే తప్ప పెద్దగా రాలేదు. దీనితో ఆమె జిమ్ లో బాగా కష్టపడి ఇప్పుడు ఎవరూ గుర్తించలేని విధంగా మారింది. కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ సూపర్ నాజూకుగా మారిపోయింది. […]
వైరల్ ఫోటో : ట్రెండీ వేర్ దుస్తులలో ప్రముఖ యాంకర్..!
బుల్లితెరకు గ్లామర్ తెచ్చిన యాంకర్ అనసూయ పొట్టి దుస్తులలో మెరవడం కొత్త కాదు. పొట్టి దుస్తులు వేసుకొని ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అది చుసిన నెటిజన్స్ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నావు అని అడుగుతున్నారు. వీటికి అనసూయ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. అసలు వివరాలలోకి వెళితే అనసూయ ఇటీవలే తన ఇన్‌స్టాగ్రాములో ట్రెండీ వేర్ దుస్తులలో దిగిన ఫొటోలు పోస్ట్ చేసింది. దీనికి ఓ నెటిజన్ […]
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నది. వైరస్ సుడిగాలిలా చుట్టేస్తున్నది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ భయంకరంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, కొత్తగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52,726 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాటగా, కొత్తగా.. 1,005 కరోనా […]
కర్ఫ్యూ సమయంలో సినిమా షూటింగ్‌కు అనుమతి..!?
తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతన్న క్రమంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గం.ల వరకు ఈ కర్ఫ్యూ ఉంటుందని వారు చెప్పారు. కానీ కర్ఫ్యూ కారణంగా చాలా మూవీ షూటింగ్స్ వాయిదా పడ్డాయి. రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తె చిత్ర షూటింగ్‌కు కూడా ఇబ్బంది ఎదురైంది. ఈ క్రమంలో వారు పోలీసుల నుండి ప్రత్యేక అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అన్నాత్తె చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ […]
రజినీ సెన్సేషనల్ రికార్డ్‌పై కన్నేసిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టీజర్ వండర్స్ […]