హాట్ ఫొటోల‌తో రెచ్చిపోతున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు..!

యూనివర్శిల్ స్టార్ అయిన కమల్ హాసన్ తన ఇద్ద‌రు కూతుర్లకు పూర్తి స్వేచ్చ ఇచ్చాడ‌నే చెప్పాలి. అందుకే వారిఇ సినీ కెరీర్ ను వారి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మల్చుకునే ఛాన్స్ వారికి అందించాడు. ఇక ఇద్దరు అక్కా చెల్లెల్లు కూడా సోషల్ మీడియాలో చాలా బోల్డ్ గా దిగిన ఫొటోస్ తో పాటేవీడియోస్ కూడా షేర్ చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ఇక శృతి హాసన్ మొద‌ట్లో బికినీతో ఓ రేంజ్‌లో రెచ్చి పోయిన విష‌యం తెలిసిందే. […]

ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదే!

క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌హేంద్ర సింగ్ ధోనీది చెర‌గ‌ని ముద్ర‌. ఆయ‌న హ‌యాంలోనే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ఇండియా గెలుచుకుంది. ఎన్నో గొప్ప విజ‌యాల‌ను ఇండియాకు అందించిన ధోనీ.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఆయ‌న గ‌తేడాది అనూహ్యంగా త‌న క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికి అభిమాన‌లకు షాక్ ఇచ్చారు. క‌నీసం ఆయ‌న ఫేర్‌వెల్ మ్యాచ్ కూడ ఆడ‌లేదు. ఆ మ్యాచ్‌తో వీడ్కోలు ప‌లుకుతా అని కూడా చెప్ప‌లేదు. సంగ‌క్క‌ర ద‌గ్గ‌రి నుంచి స‌చిన్ టెండూల్క‌ర్ వ‌ర‌కు అంద‌రూ […]

అక్టోబర్‌ 17 నుంచి పొట్టి ప్రపంచ కప్‌..?

భారత్ లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్‌ కరోనా రక్కసి దెబ్బకు యూఏఈకి తరలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక లేదా యునైటెడ్ అరబ్ లో ఈ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేయగా… యూఏఈ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో ఈ టోర్నీ జరుగుతుంది. నవంబర్ 14న ఫైనల్ నిర్వహిస్తారు. మూడు వేదికల్లో ఈ టోర్నీ నిర్వహిస్తారని తెలుస్తోంది. అబుదాబి, షార్జా, దుబాయ్ లో టీ20 పోటీలు జరుగుతాయట. క్వాలిఫయర్స్‌ […]

నాగబాబుపై నరేశ్‌ ఫైర్.. ఎందుకంటే..?

తెలుగు చిత్రసీమ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మా అధ్యక్ష పదవి కోసం నలుగురి వర్గాలు పోటీపడుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించారు. ఆయనకు మద్దతుగా నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా లో ఐక్యత లేదని.. మా ప్రతిష్ట మసకబారుతోందని నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అయితే తాజాగా ఈ రోజు మరో వర్గానికి చెందిన నాయకుడు, ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్.. ప్రకాశ్ రాజ్‌ ప్యానల్‌ […]

జులైలో రానున్న మహేష్ సినిమా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా, మహానటిగా మెప్పించి జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రంపై మహేశ్ అభిమానుల్లో భారీ అందచనాలు నెలకొని ఉన్నాయి. గీతగోవిందం చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా… ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కూడా ప్రారంభించిందట. కరోనా రక్కసి ఈ చిత్రానికి కూడా […]

ఆధార్ – పాన్ కార్డ్ లింక్ గడువు పెంపు..!

ప్ర‌తి ఒక్క‌రికీ పాన్ కార్డు ఎంతో ముఖ్యం. అయితే ప్ర‌తి ఒక్క‌రూ ఆధార్‌కార్డుతోత‌మ పాన్ కార్డును లింక్ చేయ‌డం కంప‌ల్స‌రీ. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేయ‌డానికి సెప్టెంబరు 30 వరకు గడువును పొడిగిస్తున్నట్టు తాజాగా ఆ శాఖ ప్ర‌క‌టించింది. ఈ గ‌డువు జులై 30వ‌ర‌కు ముగియాల్సి ఉండ‌గా దీన్ని మ‌రో 30రోజులు పొడింగించింది. అయితే SMS ద్వారా కూడా ఆధార్ లింక్ చేసుకోవచ్చు. లేదా మీ ఖాతా ఉన్నటు వంటి […]

ప్ర‌భాస్ తీరుపై `ఆదిపురుష్‌` డైరెక్ట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధార‌ణంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృతి స‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ హీరోలు సన్నీ సింగ్‌, సైఫ్ అలీ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. త్వ‌ర‌లోనే రీ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్ర‌భాస్ తీరుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు […]

సినీ నటుడు కత్తి మహేష్‌కు రోడ్డు ప్ర‌మాదం..!

ప్ర‌ముఖ న‌టుడు, సినీ విమర్శకుడు క‌త్తి మ‌హేష్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ స్వల్ప గాయాలతో ఆస్ప‌ట‌ల్‌లో చేరారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్‌ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్ర‌స్తుతం ఈయ‌న నెల్లూరు మెడికేర్ ఆసుప‌త్రిలో […]

`ఆర్ఆర్ఆర్` లో అజయ్ దేవగణ్ రోల్ లీక్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో క‌ల్పిత‌ కథతో రూపుదిద్దుకుంటున్న‌ చిత్రమిది. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అలియా భట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య అజ‌య్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను […]