కరోనా మహమ్మారి మెడలు వంచడానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదలు ఫ్రంట్ లైన్ వారియర్ల తర్వాత విడతల వారీగా అందరికీ వేస్తున్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనదేశం అగ్రరాజ్యం అమెరికాను కూడా దాటేసింది. అంతలా మన దేశంలో ఉన్న వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కాగా.. దేశంలో ఉన్న గర్భిణీ […]
Category: Latest News
కత్తి మహేష్ కు జగన్ సర్కార్ సహాయం…!
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేశ్ కు ఏపీ ప్రభుత్వం సాయం చేసింది. సీఎంఆర్ఎఫ్ కింద 17 లక్షల రూపాయలను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి విడుదల చేస్తూ… సీఎం స్పెషలాఫీసర్ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన చేసే సినీ విమర్శల తోటి ఆయన వార్తల్లో నిలిచేవారు. కత్తి మహేశ్… బిగ్ బాస్ షోకు వెళ్లడంతో […]
కొరటాల, తారక్ ప్రాజెక్ట్ పై న్యూ అప్డేట్…!
టాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్, జక్కన్న లాంటి స్టార్లు ఈ సినిమా విజయవంతమవడానికి రేయింబవళ్లు… కష్టపడుతున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కోసం మరో బిగ్ ప్రాజెక్ట్ వేయిట్ చేస్తుందని టాక్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ RRR షూటింగ్ అయిన వెంటనే తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మూవీ […]
మాస్క్ లేకుండా బయటికి వచ్చిన రష్మిక… కానీ..?
అందాల తార రష్మిక మందన్నా ఓ పొరపాటు చేసింది. అసలేంటీ బ్యూటీ చేసిన పొరపాటు అని కంగారు పడుతున్నారా… మాస్కు లేకుండా ఈ ముద్దు గుమ్మ ఫొటోలకు ఫోజిచ్చింది. వెంటనే తేరుకుని తాను మాస్కు ధరించలేదని కంగారు పడింది. అసలేం జరిగిందంటే… కన్నడ బ్యూటీ రష్మక ప్రస్తుతం ముంబైలో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. తాజాగా ఆ చిత్ర షూటింగ్ కోసం […]
కమల హాసన్ సరసన నదియా..?
టాలీవుడ్ లో దృశ్యం సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాను మళయాలంలో మోహన్ రాల్, తమిళ్ లో కమల్ హాసన్ నటించి బాగా రక్తి కట్టించారు. ఈ సినిమా అన్ని చోట్లా కూడా అద్భుతంగా కాసులు వసూలు చేసింది. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గానే కాకుండా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాను విక్టరీ వెంకటేష్, ఆ నాటి అందాల తార మీనా నటించారు. […]
ఎంపి కె.రఘురామ కృష్ణరాజుకు సుప్రీమ్ కోర్టు శుభవార్త..?
ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం పార్లమెంటు సభ్యుడు, వైసీపీ తరఫున గెలిచి రెబల్ గా మారిని రఘురామ కృష్ణం రాజు గురించి రాజకీయాలు గమనించే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ సర్కారు పై ఓ రేంజ్ లో విరుచుకుపడతాడు ఈయన. వైసీపీ ఎంపీలు కొందరు లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామ పై అనర్హత వేటు వేయాలని కూడా కోరారు. కానీ లోక్ సభ స్పీకర్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా ఈ అనర్హత పిటిషన్లపై […]
చిక్కుల్లో పడ్డ యామీ గౌతమ్…?
యామీ గౌతమ్ అంటే యూత్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పట్లో ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లో కనిపిస్తూ అందరి మనసులను యామీ గౌతమ్ ఆకర్షించారు. ఈ మధ్యనే ఆమెకు పెళ్లి జరిగింది. అటు తెలుగు, హిందీ, ఇటు తమిళం సినిమాల్లో చేస్తూ యామీ గౌతమ్ నటనతో ఆకట్టుకున్నారు. ఇకపోతే తాజాగా ఆమెకు ముంబై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ నోటీసులు అందించారు. పారెన్ ఎక్సెంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద ఆమెకు నోటిసులు జారీ చేశారు. […]
ఓటిటీ లో తాప్సీ ‘హసీన్ దిల్ రూబా’ వచ్చేసింది..!
కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడిప్పుడే అన్నీ తెరుచుకుంటున్నాయి. షాపింగ్ మాల్స్, పెళ్లి మండపాలు, ఇలా ఒక్కోక్కటి తెరుచుకుంటూ వస్తున్నాయి. అయితే సినిమా థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోనే లేదు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ లిస్టులో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఆ సినిమాలన్నీ ఓటీటీలో విడుదలకు సన్నద్దమవుతున్నాయి. తాజాగా ఓటీటీలో తాప్సీ నటించిన చిత్రం విడుదల అవ్వనుంది. తాప్సీ ముఖ్య […]
భారీ రేటుకు అమ్ముడైన `మేజర్` హిందీ శాటిలైట్ రైట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నాయి. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. […]









