గేట్ ఎగ్జామ్స్ లో కీలక మార్పులు…?

2022లో నిర్వహించే గేట్ పరీక్షకు సంబంధించి కొన్ని మార్పులు చేసినట్లు ప్రకటన వెలువడింది. గతంలో పరీక్షా పత్రంలో మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు మల్టీపుల్ సెలక్ట్ క్వశ్చన్లు అడగబోతున్నారు. అంటే గతంలో ఒక ప్రశ్న ఇచ్చి కింద నాలుగు ఆన్సర్లు ఇచ్చి అందులో సరైన దాన్ని గుర్తించాలని అడిగేవారు. ఈ కొత్తవిధానంలో మాత్రం ఎన్ని సరైన సమాధానాలు ఇస్తే అవన్నీ గుర్తించాల్సి ఉంటుంది. అలా గుర్తిస్తేనే ఇకపై గేట్ పరీక్షలో మార్కులు ఇవ్వనున్నారు. అభ్యర్థులకు […]

బ‌న్నీ, కొర‌టాల ప్రాజెక్ట్ అందుకే ఆగిందా..?

ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయాల‌నుకున్నాడు. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. సీన్ క‌ట్ చేస్తే.. కొర‌టాల త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ప్ర‌క‌టించాడు. దీంతో ఎందువ‌ల్ల కొర‌టాల‌, బ‌న్నీ ప్రాజెక్ట్ ఆగిందో తెలుసుకోవ‌డానికి అభిమానులు ఆస‌క్తి చూపుతున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందుకు కార‌ణం పుష్ప‌నే […]

పుష్ప‌కు త‌రుణ్ డ‌బ్బింగ్‌..ట్విస్ట్ ఇచ్చిన సుక్కు!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప‌. క్రియేట్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెర‌కెక్కిన అనుకోని అతిథి సినిమా […]

హ‌నుమంతుడు మ‌న దేశంలో పుట్టినందుకు గ‌ర్వించండిః బ్ర‌హ్మానందం

ఇటీవల హనుమంతుడి జన్మస్థలం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. ఏడు కొండల్లోని అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. దీనిపై కర్ణాటకలోని కిష్కింధ ట్రస్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ అని వాదించింది. ఇరు పక్షాల మధ్య ఇటీవలే తిరుపతిలో చర్చ జరిగినప్పటికీ రెండు వర్గాలు తుది నిర్ణయానికి రాలేకపోయాయి. ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండటంతో ఫలితం తేలకుండానే చర్చలు ముగిశాయి. హనుమంతుడి గురించి ఇలాంటి […]

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా ఉందా…?

అక్కినేని సమంత తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. ఈ సిరీస్ కోసం దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొదటి సీజన్ ప్రేక్షకులను బాగా అలరిచిడంతో… రెండో సీజన్‌ పై అంచనాలు భారీగా పెరిగాయి. తొలి సీజన్ ఢిల్లీలోని గ్యాస్ లీక్ ఘటనతో ముగుస్తుంది. ఇక రెండో సీజన్ ముఖ్యంగా శ్రీలంక తమిళులపై ఫోకస్ చేశారు. ఎల్టీఈ ఛాయలు కనిపిస్తుడడంతో పాటు ఇండియా, శ్రీలంక, లండన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శ్రీలంకలో […]

సికింద్రాబాద్ లో విషాద ఘటన..?

సికింద్రాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మోండా మార్కెట్ వ‌ద్ద దారుణం జరిగింది. ఆ ప్రాంతంలో హైద‌రాబాద్ మెట్రో రైలు ప‌నులు కొన‌సాగుతున్నాయి. అందులో భాగంగా మెట్రోరైల్ పిల్ల‌ర్ వేయ‌డానికి ఆ ప్రాంతంలో గుంత తీశారు. అయితే, అటువైపుగా వ‌చ్చిన ఓ బాలుడు ప్రమాద‌వశాత్తూ అందులో ప‌డ్డాడు. దీనిని గ‌మ‌నించిన మెట్రోరైలు సిబ్బంది, స్థానికులు బాలుడిని వెలికి తీశారు. అయితే అప్ప‌టికే బాలుడు మృతి చెందాడు. బోయినపల్లిలోని చిన్నతోకట్ట నాలాలో పడి ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడు […]

అన్ని మెడికల్ టెస్ట్ లు ఉచితం : సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదుగా మారిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు కానీ ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేల వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో […]

నేను ఆనంద‌య్య మందు వేసుకున్నాః జ‌గ‌ప‌తిబాబు

ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల్లో ఆనంద‌య్య క‌రోనా మందు గురించి ఎంత పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుందో చూస్తూనే ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ‌త కొంత‌కాలంగా దీనిపై ఎన్నో అనుమానాలు మరెన్నో ట్విస్టులు నెల‌కొన్నాయి. అయితే దీనికి కొంత‌మంది స‌పోర్టు చేస్తే.. మ‌రికొంత మంది వ‌ద్దంటూ వాదించారు. కానీ ఎక్కువ‌మంది మాత్రం స‌పోర్టు చేశారు. ఇక ఇప్పుడు జ‌గ‌ప‌తిబాబు కూడా ఆనంద‌య్య మందుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొద‌టి నుంచి ఆయ‌న ఆనంద‌య్య మందుకు మ‌ద్ద‌తు తెలుపుతూనే […]