హీరో సూర్యకు బీజేపీ నేతలు వార్నింగ్..?

గత కొన్ని రోజులుగా కేంద్రానికి సెలబ్రిటీలకు మధ్య వార్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం వల్ల సినీ పరిశ్రమకు దెబ్బ తగిలే ప్రమాద ముందని పలువురు సినీ ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఆ ఘటనపై హీరో సూర్య కూడా స్పందించడంతో ఆయనకు వార్నింగ్ వచ్చింది. ఇంతకీ విషయమేంటంటే..కేంద్ర సర్కార్ సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మీద సెలబ్రిటీలు తమ అభ్యంతరాలను […]

`డెవిల్‌`గా రాబోతున్న క‌ళ్యాణ్ రామ్‌..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

నంద‌మూరి న‌ట వార‌సుడు క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా త‌న 21వ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాడు. న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి డెవిల్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రాన్ని దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ మ‌రియు ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆక‌ట్టుకుంటున్న ఈ ఫ‌స్ట్ […]

‘అన్నీ మంచి శకునములే’ పోస్టర్ విడుదల ..!

టాలీవుడ్ లో కుర్ర హీరోల హవా నడుస్తోంది. మొన్నటికి మొన్న పేపర్ బాయ్ సినిమాతో సంతోష్ శోభన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత తాజాగా ఆ హీరో ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ తరుణంలోనే ఈ యంగ్ హీరో వరుస సినిమాలు తీస్తూ బిజీ అవుతున్నాడు. తాజాగా ఈ హీరో అన్నీ మంచి శకునములే అనే టైటిల్ తో సరికొత్త […]

పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త…!

చక్కని కథతో రూపొందిన “వకీల్ సాబ్” చిత్రంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక తమన్ అందించిన సంగీతం కూడా హైలెట్ అయ్యింది. అయితే ఏప్రిల్ 9, 2021న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలయ్యింది. అయితే ఈ సినిమా త్వరలోనే బుల్లితెర […]

ఎన్టీఆర్‌ను క‌లిసిన తెలంగాణ మంత్రి.. ఎందుకంటే…?

తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి అయిన పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఈరోజు త‌న కుమారుడితో క‌లిసి కలిశారు. ఈరోజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొడుకు నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ను క‌లిసి బొకే అంద‌జేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఆయ‌న కొడుకు ఎన్టీఆర్ కు శాలువా కప్పి స‌న్మానం కూడా చేశారు. అయితే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినిమా హీరోల‌ను, న‌టుల‌ను కలవడం ఇది […]

న‌డి స‌ముద్రంలో భ‌ర్త‌తో శ్రియ రొమాన్స్.. !

శ్రియ శ‌ర‌న్ అంటే టాలీవుడ్ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరని చెప్పాలి. ఎందుకంటే ఈ హీరోయిన్ ఒక‌ప్పుడు తెలుగు లోనే కాకుండా ఏకంగా సౌత్ భాష‌ల‌న్నింటిలోనూ మెరిసి తన అందాలతో న‌ట‌న‌తో ఓ ఊపు ఊపేసిన స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. ఇక ఈమె స్టార్ హీరోలందరితో జ‌త‌క‌ట్టి ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్‌, సూప‌ర్ హిట్స్ ను త‌న ఖాతాలో వేసుకుంది ఈ భామ‌. అందం, అందుకు మించిన అభినయంతో కోట్లాది మంది అభిమానులను […]

దిల్‌రాజు నిర్మాణంలో క‌ళ్యాణ్ రామ్ కొత్త సినిమా..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

నందమూరి నట వారసుడు కళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆయ‌న‌తో వ‌రుస సినిమాలు ప్ర‌క‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సొంత బ్యాన‌ర్‌లో 18వ సినిమాగా బింబిసార చేస్తున్న క‌ళ్యాణ్ రామ్‌.. త‌న 20వ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో ప్ర‌క‌టించాడు. ఈ చిత్రానికి కేవి గుహాన్ దర్శకత్వం వహించనున్నారు. కళ్యాణ్ రామ్ తో #NKR20 తో సినిమా ను తెరకెక్కించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అంటూ ఉన్న […]

గ‌ప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ వినోద్..ఫొటోలు వైర‌ల్!

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు హాస్య నటుడు వినోద్. చీరక‌ట్టి అచ్చం అమ్మాయి మాదిరి అద్భుతంగా న‌టిస్తూ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను క‌డుపుబ్బ న‌వ్వించే వినోద్.. గ‌ప్‌చుప్‌గా పెళ్లి చేసుకుని భార్య‌ను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశాడు. నిజానికి జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వారిపై అనేక అపోహ‌లు ఉన్నారు. వీరు అమ్మాయిలా, అబ్బాయిలా లేక ట్రాన్స్ జెండర్సా అనే చ‌ర్చ ఎప్పుడూ జ‌రుగుతూ ఉంది. అలాగే వినోద్ జెండర్ పై కూడా […]

ఆ షోకు వచ్చే గెస్ట్ ల రెమెన్యూరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

టాలీవుడ్ లో ఆలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటు కమెడియన్ గా, ఇటు హీరోగా, ప్రొడ్యూసర్ గా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేరు ఉంది. ప్రస్తుతం ఆలీ ఓ టీవీ షోలో మాత్రమే మనకు కనిపిస్తున్నారు. ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తన షో ద్వారా సెలబ్రిటీల మనో గతాన్ని, తమ జీవితాలలో జరిగిన సుఖాలను, దుఖాలను ఆలీ ప్రేక్షకులకు, అభిమానులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ షో […]