ఈ మధ్య కాలంలో కుర్ర హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో డిజిటల్ రంగంపై హవా చూపిస్తున్నారు. ఇక కొంత మంది హీరోయిన్లు ఓ అడుగు ముందుకేసి.. టీవీ షోలకు సైతం హోస్ట్‌గా వ్యవహరిస్తూ నాలుగు రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో తమన్నా ముందు ఉంది. ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఓ తెలుగు టీవీ షోకు హోస్ట్‌గా […]
Category: Latest News
మీ వాట్సప్ ను అవతలి వ్యక్తి బ్లాక్ చేశారో లేదో ఇలా తెలుసుకోండి…!
వాట్సప్ మనిషి జీవితంలో భాగమైపోయింది. రోజంతా తిన్నకుండా ఉంటారేమో గానీ, ఒక్క నిమిషం వాట్సప్ చూడకుండా ఉండలేరు. టెక్నాలజీ పెరిగిన కొద్ది సైబర్ క్రైమ్స్ పేరుగుతున్నాయి. కొంత మంది అవతలి వ్యక్తి వాట్సప్ బ్లాక్ చేస్తున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి. సమస్య ఎలా పరిష్కరించుకోవాలి అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. వాట్సప్ బ్లాక్ చేసినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాట్సప్ చాట్‌లోకి వెళ్లి చూడండి. వారి లాస్ట్ చూడండి. లాస్ట్ సీన్ […]
మహేష్-రాజమౌళి సినిమా..బ్యాక్‌డ్రాప్ లీక్ చేసిన రచయిత!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, ఇండియన్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి..ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, మహేష్‌ను జక్కన్న ఎలా చూపించనున్నాడు, వీరి సినిమా ఏ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది.. ఇలా ఎన్నో ప్రశ్నలు […]
శృంగార సాంగ్స్ సింగర్ మీకు తెలియని నిజాలు ఇవే..!
ఎల్. ఆర్ ఈశ్వరి ఈ పేరు వింటే శ్రోతల గుండె గదుల్లో అలజడి వినిపిస్తుంది. తన శృంగార గీతాలతో కుర్రకారును కైపు ఎక్కిస్తుంది. సి.నారాయణరెడ్డి, ఆరుద్ర లాంటి వారు ముద్దుల గాయని అని పిలిచేవారు. రొమాంటిక్ పాటలతో శ్రోతలను అలరించేవారు. ఎల్.ఆర్. ఈశ్వరి మద్రాసులో జన్మించారు. ఆమె అసలు పేరు లూర్ట్ మేరీ ఇంట్లో వారు కూడా అలానే పిలిచేవారు. హిందు దేవతల్నీ పూజించే నానమ్మ గారింట్లో ఆమెను రాజేశ్వరి అని ముద్దుగా పిలిచేవారు. తమిళ సినిపరిశ్రమలో […]
పొలిటికల్ ఎంట్రీపై కేటీఆర్ తనయుడు షాకింగ్ కామెంట్స్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న హిమాన్షు.. ఈ మధ్యే ప్రతిష్ఠాత్మక డయానా అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే..తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. మూడో తరంగా హిమన్షురావు రాజకీయాల్లోకి వస్తాడని, వారిలానే చక్రం తిప్పుతాడని ఎప్పటి నుంచో వర్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజా హిమాన్షు సోషల్ మీడియా వేదికగా షాకింగ్ […]
ఆ కోలీవుడ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ లవ్‌స్టోరీ..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం విధితమే. కానీ, ఇప్పటివరకు ఈ కాంబో సెట్ కాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ […]
మహేష్ స్థానంలో లావణ్య త్రిపాఠి..ఇక దశ తిరిగినట్టేనా?
లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన లావణ్య.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్ల అందుకున్న ఈ భామ.. ఇటీవల ఏ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. కానీ, ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా లావణ్య త్రిపాఠికి తాజాగా ఓ భారీ ఎండార్స్ మెంట్ డీల్ […]
న్యూడ్‌గా ఫొటోకు పోజిచ్చిన రాహుల్ రవీంద్రన్..పిక్ వైరల్!
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన రాహుల్.. చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారడమే కాదు మొదటి సినిమాతో హిట్ అందుకుని జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత రాహుల్ స్టార్ డైరెక్టర్ రేంజ్‌కు ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా నాగార్జునతో మన్మథుడు 2 తెరకెక్కించి.. ఘోరమైన ఫ్లాప్‌ను మూటకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం నటుడుగా ఈయన తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. […]
ఆ స్టైలిష్ డైరెక్టర్‌కు ఒకే చెప్పిన `ఉప్పెన` హీరో..త్వరలోనే..?
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే పూర్తి చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే వైష్ణవ్ తన మూడో చిత్రాన్ని ఇటీవలె పట్టాలెక్కించాడు. గిరీశయ్య దర్శకత్వంలో కేతికా శర్మ హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక వైష్ణవ్ అన్నపూర్ణ బ్యానర్లో కూడా ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ […]









