చిత్ర పరిశ్రమలో ఎంతటి స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ అయినా సరే వారి అందర్నీ అభిమానులను ఆకట్టుకునే విధంగా మార్చేది ఒక్క మేకప్ టీంకి మాత్రమే చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా మేకప్ తో ఎంతో మాయాజాలం చేయగలిగేవారు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు తెలిసిన ది బెస్ట్ మేకప్ మాన్ మీరే అని తన వ్యక్తిగత మేకప్ మాన్ పఠాభి గురించి చెప్పుకొచ్చారు. నేడు తన మేకప్ […]
Category: Latest News
హీరోగా బండ్లన్న..డైరెక్టర్ ఎవరంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమైన బండ్లగణేష్ బ్లాక్ బస్టర్ సినిమాలతో నిర్మాతగా విజయం సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుతో కలిసి ట్రైన్ జర్నీలో కనిపించిన బండ్ల గణేష్ అభిమానులను నవ్వులతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఇకపై అలాంటి పాత్రలలో నటించను అని తెలియ చేశాడు. ఇలా ఉండగా తాజాగా తమిళ రీమేక్ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చిందని […]
ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త..!
మాజీ టీమిండియా ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ గురించి క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియా జట్టునును నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ధోనీ. ప్రస్తుతానికి మాత్రం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కూడా అన్ని రంగాల్లో ముందు ఉండేలాగా వేయవహరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల ఐపీఎల్ నుంచి కూడా ధోనీ తప్పుకుంటాడనే వార్తలు వచ్చాయి.. అయితే ఈ విషయంపై చైన్నై టీం మేనేజ్‌మెంట్ స్పందిస్తూ.. మా కెప్టెన్ […]
బన్నీ నిర్ణయంపై మైత్రీ అసంతృప్తి..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. త్వరలోనే మొదటి భాగానికి సంబంధిచిన షూటింగ్ ఫినిష్ […]
టీటీడీకి ప్రముఖ నిర్మాత రూ.కోటి విరాళం!
సినీ నిర్మాత, ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ అధినేత, పారిశ్రామికవేత్త వి. ఆనందప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ.కోటి విరాళం అందించారు. సతీసమేతంగా బుధవారం స్వామిని దర్శించుకున్న ఆనందప్రసాద్.. అనంతరం టీటీడీ దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసిన కోటీ రూపాయల చెక్‌ను అందించారు. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన ఆనంద ప్రసాద్.. టీటీడీకి గతంలోనూ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం […]
ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తున్న రాశీఖన్నా జిమ్ వీడియో…!
టాలీవుడ్ బ్యూటీగా పేరు గాంచిన రాశీ ఖన్నా సోషల్‌మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫోటోషూట్‌లు చేస్తూ ఆ ఫొటోలతో కుర్రకారుని అక్కటుకుంటుంది. ఆ మధ్య వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చాలా బోల్డ్ రోల్‌లో నటించిన రాశీ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యనికి గురి చేసింది. అప్పటిలో చాలా బొద్దుగుమ్మలా ఉన్న రాశీ, ప్రస్తుతం మాత్రం నాజూగ్గా మారిపోయి అందరికీ షాక్ ఇస్తుంది. అందు కోసం రాశీ ఖన్నా ఏడాదికి పైగా కష్టపడి జీరో సైజ్‌లోకి వచ్చేచింది. అలాగే […]
వైఎస్ఆర్ జయంతి..మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
దివంగత ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేడు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబసభ్యులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విలక్షన నటుడు, టాలీవుడ్ కలక్షన్ కింగ్ మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు […]
డీఎస్పీ కి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన బన్నీ..వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ల మధ్య ఆర్య సినిమా నుంచి మంచి స్నేహబంధం ఏర్పడింది. ఇక ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం ఇలా అన్ని సినిమాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. దాంతో వీరిద్దరి బంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో తాజాగా డీఎప్సీకి బన్నీ ఓ సర్ప్రైజ్ […]
రెడ్ డ్రస్‌లో రష్మీ కిర్రాక్ పోజులు..పిక్స్ వైరల్!
రష్మీ గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. వెండితెరపై సైతం పలు చిత్రాల్లో నటించింది. అయితే ఎన్ని సినిమాల్లో నటించినా.. రష్మీకి సరైన హిట్టే పడలేదు. అయితే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై మాత్రం సూపర్ సక్సెస్ అయింది రష్మీ. ఇక ప్రస్తుతం టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ […]









