లైగర్.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన చిత్రం లైగర్.. ఈ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ మూటగట్టుకుందో మనం వింటూనే ఉన్నాం.. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమ సిగ్గుపడే అంతగా చెత్త రికార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా.. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్ తన 20 సంవత్సరాలు సినీ ప్రయాణంలో దాచుకున్న 200 కోట్ల […]
Category: Latest News
బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో ఆలియా ధరించిన డ్రెస్ ఖరీదు అన్ని లక్షలా..?
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అంతేకాదు వివాహం జరిగి గర్భం దాల్చిన తర్వాత కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా.. యాక్షన్ సన్నివేషాలలో నటించి ఎంతోమంది హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. వర్కులో పూర్తి డెడికేషన్ తో పనిచేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఇటీవల ఈమె బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో తన భర్త రణబీర్ కపూర్ కూడా […]
షూటింగుల బంద్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వీకే నరేష్..!!
ప్రముఖ నటుడు వీకే నరేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటనపరంగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో..వ్యక్తిగత విషయంలో కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. ఇక ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు వివాదాలలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల ఆయన సినీ ఇండస్ట్రీలో షూటింగుల బంద్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆగస్టు నెలలో విడుదలైన సినిమాల విషయానికే వస్తే.. ఆగస్టు మొదటి వారంలో విడుదలైన సీతారామం , బింబిసార, కార్తికేయ […]
సదా ఆ స్టార్ హీరోని వివాహం చేసుకోవాలనుకుందా.. మరీ..!!
యువ హీరో నితిన్ నటించిన జయం చిత్రం అటు హీరోయిన్ సదా కి , హీరో నితిన్ కి మంచి కెరియర్ ఇచ్చిందని చెప్పవచ్చు.. ఇక తెలుగులో సదా కి ఈ సినిమాతో వరుస ఆఫర్లు వెల్లుబడ్డాయి.. దీంతో ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిందిm ఇక ఆ తర్వాత తమిళంలో కూడా పలు సినిమాలలో చేసి బాగా ఆకట్టుకున్నది. ఇక టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాతో […]
బడా ఫ్యామిలీకి కోడలు కావాల్సిన సదా..లాస్ట్ మినిట్ లో ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలుసా..?
యంగ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమా హిట్ అవ్వడంతో తెలుగు ఈ అమ్మడికి వరుస అవకాశలు దక్కాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులో దూసుకుపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి అలరించింది. టాప్ డైరెక్టర్ శంకర్ డైరక్షన్‌లో వచ్చిన అపరిచితుడు సినిమాతో భారీ హిట్ ను అందుకుంది సదా. ఈ సినిమా హిట్‌తో తమిళ్ లో కూడా నటిగా […]
చావు బ్రతుకుల మధ్య కెజిఫ్ నటుడు.. టెన్షన్ లో కెజిఫ్ టీం..
KGF ఈ సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో ఎవరికి చెప్పనక్కరలేదు . అయిత కెజిఫ్ అనేక భాషలతో విడుదలై అన్ని భాషలలోను హిట్టు అయ్యింది . అందులో నటించిన అందరికి మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇది ఇలా వుండి కెజిఫ్ లో ఖాసీం పాత్రలో నటించిన నటుడు అసలు పేరు హరీష్ రాయ్. ఆయనకు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఒక భయంకర మైన వ్యాధితో బాధపడుతున్నారు. అదే […]
మూడేళ్లుగా అలా చేస్తూనే ఉన్న..ఫస్ట్ టైం ఆ విషయాని ఓపెన్ గా చెప్పేసిన విక్రమ్ ..!!
తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు విక్రమ్. ఆయన మల్లన్న, అపరిచితుడు వంటి ఎన్నో వైవిధ్యమైన కథ అంశాలతో ఉన్న సినిమాలలో నటించాడు. ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. తాజాగా విక్రమ్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో కోబ్రా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా కె.జి.ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ […]
ఘనంగా ఆలీ కూతురు నిశ్చితార్థ వేడుకలు.. వీడియో వైరల్..!
ప్రముఖ కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా మంచి ఇమేజ్ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఈయన అంత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు అంతేకాదు ఒక్కరోజు […]
కుర్రకారుని హీట్ ఎక్కిస్తోన్న ప్రణీత సుభాష్.. లేటెస్ట్ ఫోటో షూట్ అదరహో!
ప్రణీత అంటే ఎవరో తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. చేసినవి అరకొర సినిమాలైనా.. తన అందచందాలతో తెలుగునాట మంచి గుర్తింపే సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ ప్రణీత. వివాహం తరువాత అమ్మగా ప్రమోషన్ కొట్టేసిన ప్రణీత గ్లామర్ షోలో మాత్రం జోరు తగ్గించడం లేదు. 2021 అక్టోబర్ లో సైలెంట్ గా వివాహం చేసుకున్న ప్రణీత సినిమాలు తగ్గించారు. వ్యాపారవేత్త నితిన్ రాజ్ ని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ అందమైన అమ్మాయికి జన్మనిచ్చారు. పెళ్ళైన […]