బేబమ్మ కష్టాలు మామూలుగా లేవుగా.. మరి కెరియర్..?

ఉప్పెన సినిమాతోనే ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈమెకు వచ్చిన ఆఫర్లు ప్రతి ఒక్కరిని ఓకే చేయకుండా.. కేవలం డైరెక్టర్లను దృష్టిలో పెట్టుకొని ఆమె సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉన్నది. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. అయితే ఆ తర్వాత ఈమె నటించిన ఏ చిత్రాలు కూడా పెద్దగా విజయాలు అందుకోలేకపోతోంది. ఇక వీటికి తోడు ఆమె పక్కన […]

కృష్ణంరాజు మరణంతో తెరపైకి ప్రభాస్ – అనుష్క పెళ్లి..!!

గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే అనుష్క ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అని , వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అంతేకాదు అనుష్క కూడా ప్రభాస్ ఫ్యామిలీకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. వారి ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికైనా సరే ఆమె ముందుగా వచ్చి అన్ని బాధ్యతలు చేపడుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని వీరిని అడిగితే కేవలం స్నేహం మాత్రమే అని చెబుతూ వచ్చారు.. ఇప్పటికీ కూడా వీరి మధ్య […]

నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి కారణం అదేనా … కోట్ల కొలది డబ్బుని పోగొట్టుకోవడానికి కారణం ఇదే!

నటుడు జయప్రకాశ్ రెడ్డి అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనే చెప్పుకోవాలి. సమరసింహారెడ్డి అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జయప్రకాశ్ రెడ్డి అనతికాలంలోనే మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ కరడు కట్టిన విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత విచిత్రంగా కమెడియన్ పాత్రలలో మెప్పించాడు నటుడు జయప్రకాశ్ రెడ్డి. అలా దాదాపు సహాయ పాత్రలలో 100 చిత్రాల పై చిలుకు నటించాడు. ఈయన కర్నూలు జిల్లా, […]

యూట్యూబ్ ద్వారా శ్రీ రెడ్డి సంపాదన ఎంతో తెలుసా..?

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ మాత్రమే కాదు అందాలు చూపించడంలో కూడా ఈమె తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు.. ఇక లో అందాలను చూపిస్తూ కుర్ర కారుకు చెమటలు పట్టించే ఈ ముద్దుగుమ్మ ఏదైనా ఒక విషయంలో తల దూర్చింది అంటే ఇక పుట్టపూర్వతారాలు కూడా బయటకు లాగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు . ఇప్పటికే సినీ ప్రముఖుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరిని తన మాటలతో ఒక ఆట ఆడుకున్న శ్రీరెడ్డి […]

శ్రీవల్లి పాటకు డ్యాన్స్ వేసి రష్మిక మనసు దోచుకున్న చిన్నారి.. వీడియో వైరల్..!!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా .. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా విడుదలయి దాదాపు కొన్ని నెలలు అవుతున్నప్పటికీ ఈ సినిమాలోని పాటలు మాత్రం ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. ఇక పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా రష్మిక మందన్న వేసిన పాటకు స్టెప్పులేస్తూ ఆమెనే తలపిస్తున్నారు. ఇక స్వామీ..నా స్వామి అంటూ వయ్యారంగా చేతులు ఊపుతూ.. నడుము తిప్పుతూ.. పిల్లలు కూడా ఈ పాటను […]

మంచు మనోజ్-భూమా మౌనిక బండారాన్ని బయటపెట్టిన మాజీ ఎమ్మెల్యే..!!

గత కొంతకాలంగా ఎక్కువగా మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి రీసెంట్గా వీరిద్దరూ పూజా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇక మనోజ్ కూడా త్వరలో మంచి రోజు కోసం ఈ విషయం చెప్పడానికి చాలా ఆత్రుతగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరి రహస్య బంధానికి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే గోన ప్రకాష్ రావు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ […]

సీనియర్ నటి అయినా.. ఎన్టీఆర్ తో నటించని హీరోయిన్ ఈమె..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటసార్వభౌముడుగా పేరుపొందారు నందమూరి తారక రామారావు. ఎవరికి సాధ్యం కాని రీతిలో పేరును సంపాదించారు. ఈ క్రమంలోని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది నటీనటులను సైతం ఎన్టీఆర్ పక్కన ఒకసారి నటిస్తే చాలు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆతరం వారు కూడా ఎన్టీఆర్ సినిమాలో నటించారు. ఇక ఎంతోమంది హీరోయిన్లు సైతం ఎన్టీఆర్ తో పారితోషకం తగ్గించుకొని మరి నటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ […]

షాకింగ్ న్యూస్‌: టాలీవుడ్ న‌టిపై అత్యాచారం… !

టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటిపై ఫిట్నెస్ ట్రైనర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతనిపై బాధితురాలు ముంబై నగరంలోకూఫీ పరేడ్ పోలీసుస్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. ఫిట్నెస్ ట్రైనర్ ఆదిత్య కపూర్ అనే అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మీద అత్యాచారం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. పెళ్లి గురించి అడిగితే అదిగో ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చేవాడు. పెళ్లి గురించి అడిగినప్పుడు అలా నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ నాపై దాడి చేసేవాడ‌ని.. […]

మెగా ఫ్యాన్స్‌కు కిక్ న్యూస్‌… చిరు సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది…!

మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుకు క్రేజీ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చిరంజీవికి జోడీగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా శ‌రవేగంగా జరుగుతుంది.   తాజాగా జరుగుతున్న షూటింగ్‌లో మాస్ మహారాజా రవితేజ కూడా పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌లో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ […]