స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదటి భార్య స్వర్గీయ బసవతారకం పేరు మీద హైదరాబాదులో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్మించిన విషయం తెలిసిందే.. నేడు ఈ హాస్పిటల్ ద్వారా సెలబ్రిటీలే కాదు కొన్ని లక్షల మంది సామాన్యులు కూడా ఉచితంగా వైద్య సేవలను పొందుతున్నారు.. ప్రస్తుతం ఈ హాస్పిటల్ యొక్క నిర్వహణ బాధ్యతలను వారి సుపుత్రుడు నందమూరి బాలకృష్ణ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ బసవతారకం హాస్పిటల్ నిర్మాణం వెనుక ఒక పెద్ద కథ […]
Category: Latest News
టీడీపీ సవాల్‌ను స్వీకరిస్తారా… జగన్ కు పెద్ద పరీక్షే..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సమావేశాలను ఐదు రోజులకే పరిమితం చేసి నా.. ప్రభుత్వ వ్యూహం మాత్రం మరోలా ఉందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి.. రాజ ధాని అమరావతి గురించిన చర్చ ప్రారంభమైంది. ఒకవైపు రైతులు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ యాత్ర సాగనుంది. అయితే.. దీనిని తమపై చేస్తున్న దండ యాత్రగా వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అంతేకాదు.. మూడు రాజధానులను ఎవరూ కట్టడి […]
కోటా శ్రీనివాసరావు ఒక్క అవకాశం ఇవ్వమని NTR, మహేష్ ను అడిగితే ఇలా రియాక్ట్ అయ్యారట!
కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో కోటా శ్రీనివాసరావుది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి. అనేక చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన కోట తరువాతి రోజుల్లో ఓ తండ్రిగా, బాబాయ్ గా నటించి మెప్పించాడు. ఈ వయస్సులో కూడా అతను అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉండటం విశేషం. ఇకపోతే కోటా విలన్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న సమయంలోనే తన కొడుకుని కోల్పోవడంతో పూర్తిస్థాయిలో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ కొడుకులేని […]
సమీర్ ను బ్లాక్ లిస్టులో పెట్టిన ఈటీవీ.. కారణం..?
ప్రముఖ నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సమీర్.. మొదటగా బుల్లితెరపైనే తన నట ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత బుల్లితెర మీద బిజీగా ఉన్న సమయంలోనే సినిమాల వైపు రావడం జరిగింది. నిజానికి ఆయన వెండితెరకు రావడానికి కారణం ప్రముఖ ఈటీవీ ఛానల్ వాళ్ళు సమీర్ ను బ్యాన్ చేసి బ్లాక్లిస్టులో పెట్టడమే.. ఇక ఈ కారణం వల్ల ఆయన మళ్లీ బుల్లితెరపై […]
ప్రభాస్ కొత్త సినిమాకి గండం… 500 కోట్లు ఆవిరి కానున్నాయా?
ప్రస్తుతం ప్రభాస్ లైన్లో పెట్టిన సినిమాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ప్రాజెక్ట్ K. ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సంగతి విదితమే. కాగా ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని స్వయంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ మధ్య ప్రకటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. క్యాస్ట్ విషయంలో కూడా ఈ సినిమా ఏ మాత్రం […]
రాజధానిపై వైసీపీ గరంగరం.. లైట్ తీసుకున్న జనాలు…!
ఏపీ రాజధాని అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అనేది .. వైసీపీ విధానంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. తాము 33 వేల ఎకరాల భూములు ఇచ్చామని.. అనేక రూపాల్లో త్యాగాలు సైతం చేశామని.. రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వైపు.. ప్రజలు నిలబడుతున్నారనే సంకేతాలు వచ్చాయి. ఇటు వైపు న్యాయవ్యవస్థ.. అటువైపు ప్రజలు కూడా రైతులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం […]
తెలుగు సీనియర్ హీరోల సంగతి అటకెక్కినట్టేనా… ఒక్క సినిమా ఆడటంలేదు?
టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఎవరు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్. ఒకప్పుడు వీరి నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రేక్షకులు థియేటర్ల దగ్గర పండగ చేసుకునేవారు. ముఖ్యంగా అభిమానులైతే పూనకాలతో ఊగిపోయే పరిస్థితి. కానీ తరాలు మారే కొద్ది ప్రేక్షకుల అభిరుచులలో తేడాలు వచ్చేస్తున్నాయి. నేడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల హవానే నడుస్తోంది అనడంలో అతిశయోక్తి […]
సినిమా పరిశ్రమలో ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న స్టార్స్ హీరోల లిస్ట్ ఇదే!
సాధారణ ప్రేక్షకుడికి సినిమా ప్రపంచం అనేది దూరపు కొండలు నునుపు లెక్క. సినిమాలలో కనిపించినట్టే నటీనటులు వుంటారు అని పొరబడుతూ ఉంటాం. కానీ వారు కూడా మనుషులే. ఎవరి పర్సనల్ లైఫ్ వారికుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఓ సాధారణ పౌరుడు జీవించేంత స్వేశ్చగా వారు జీవించలేరు. ముఖ్యంగా కొంతమంది సూపర్ స్టార్స్ అనేబడేవారి పర్సనల్ లైఫ్ ని ఒకసారి చూస్తే అనేక ఒడిదుడుకులు మనకి కనిపిస్తాయి. వారి జీవితంలో ఓ వ్యక్తిని చూడడం, పరిచయం ఏర్పడడం, […]
అది వెళ్ళాకే నాగచైతన్య సంతోషంగా ఉన్నాడు.. సమంత పై ఘాటు కామెంట్స్ చేసిన నాగార్జున..!
సమంత – నాగచైతన్య.. ఇద్దరూ కూడా ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే వీరి స్నేహం మొదలై ప్రేమకు దారి తీసింది. ఇకపోతే నాగచైతన్య తో ప్రేమలో పడిన సమంత పెద్దల అంగీకారం ప్రకారం రెండు మత ఆచారాల మేర వివాహం చేసుకున్నారు. ఇక వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వీరు కొన్ని కారణాలు వల్ల విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక వీరి విడాకులతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యం […]









