కోబ్రా సినిమాకు టాక్ ఎలా ఉందో తెలుసా .. ప్లస్.. మైనస్ అదే..!!

తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరో చియాన్ విక్రమ్ తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. తన కెరియర్లో హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు విక్రం. అయితే ఈ రోజున భారీ అంచనాల మధ్య విడుదలైన కోబ్రా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం ఎలాంటి టాకు వచ్చింది.. ఇందులో ప్లస్ , మైనస్లు ఏంటి? అనే విషయాన్ని ట్విట్టర్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.కోబ్రా సినిమాలో హీరోగా విక్రమ్ […]

ఛీ.. ఛీ.. హీరోయిన్ అవ్వడానికి అడ్డదారులు తొక్కుతూ అలాంటి పని చేస్తున్న కే జి ఎఫ్ బ్యూటీ..!!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం కేజిఎఫ్ 2.. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీనిధి శెట్టి కూడా తన అందచందాలతో మంచి ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవడంతో మిగిలిన హీరోయిన్లు […]

ఈ వారం ఓటీటీ, థియేటర్లో రిలీజవుతున్న సినిమాలపై ఓ లుక్కేయండి!

తెలుగు సినీ పరిశ్రమ హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. గత కొన్నాళ్ళనుండి వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న టాలీవుడ్ కి బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని అందించి సత్తా చాటాయి. వీటిలో ముఖ్యంగా కార్తికేయ 2 నార్త్ లో కూడా దుమ్ముదులిపింది. అదే ఉత్సాహంతో విడుదలైన కొన్ని చిత్రాలు నిరుత్సాహపరిచాయి. తాజాగా పాన్ ఇండియా సినిమాగా రిలీజైన లైగర్ సినిమా బాక్షాఫీస్ వద్ద చతికలపడింది. ఇకపోతే ఈ వారం (సెప్టెంబర్‌ నెలారంభం)లో అటు థియేటర్‌లో […]

బాలయ్యకి నటనకి 48 ఏళ్ళు… త్వరలో ఆ సినిమాని రీ రిలీజ్ చేయనున్నారా?

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అభిమానులు అతన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ వుంటారు. మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు నందమూరి బాలయ్య. ఫ్యాక్షన్ సినిమాలకు ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. బాలకృష్ణ కత్తి పట్టినా.. డైలాగ్ చెప్పినా.. తొడగొట్టినా.. థియేటర్ లో స్పీకర్లు పగిలిపోవాల్సిందే. ఇకపోతే ఈయన సినిమా ప్రయాణం మొదలు పెట్టి 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈయన నట ప్రస్థానంపై ఓ లుక్కేద్దాము. 48 ఏళ్ల […]

పుష్ప-2 సినిమా కోసం గోపీచంద్ ను రంగంలోకి దింపనున్న సుకుమార్..!!

తెలుగు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతకాలంగా ఎక్కువగా పాన్ ఇండియా హవానే కొనసాగుతోందని చెప్పవచ్చు.. అది కూడా కేవలం తెలుగు సినిమాలే దేశవ్యాప్తంగా పలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇక గత సంవత్సరం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పుష్ప. పుష్ప సినిమా రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూలను రాబట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ఇది. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించి […]

రీ రిలీజ్ ట్రైలర్ తో దుమ్ము లేపుతున్న జల్సా సినిమా..!!

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో పాటు.. అమెరికాలో కూడా జల్సా సినిమా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 500 స్క్రీన్ లలో జల్సా సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానులు విడుదల చేసి ఎంజాయ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ కాలంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి మంచి విజయాన్ని అందించారు ఇక చిరంజీవి బర్త్డే సందర్భంగా ఘరానా మొగుడు చిత్రాన్ని కూడా […]

మాజీ ప్రియుడు చేతులో అమలాపాల్ లైంగిక వేధింపులు..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ బాగా సుపరిచితమే. ఎప్పుడూ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా విల్లుపురం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తన మాజీ ప్రియుడు పవీందర్ సింగ్ . బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదులు తెలియజేయడం జరిగింది. దీంతో ఆమె మాజీ ప్రియుడు పై సెక్షన్ 16 కింద కేసు నమోదు చేసి అతడిని పోలీసులు అదుపులోకి […]

పోరంబోకు పనులు చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్ కొడుకు..చిరంజీవి బిగ్ వార్నింగ్..!?

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్టార్ డాటర్స్, స్టార్ సన్స్ డ్రగ్స్ కు బానిసయ్యారు. అంతేకాదు చాలామంది పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు . కేవలం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖలే కాదు డబ్బున్న బడా పిల్లలు రాజకీయ నేత పిల్లలు కూతుర్లు అల్లుళ్ళు అందరూ బానిసలు అయిపోయారు. మరి అదేంటో తెలియదు గాని డ్రగ్స్ అంత బాగుంటాయా..? లేకపోతే […]

రష్మికకి షాకిచ్చిన బాలీవుడ్‌… అక్కడ సినిమా ఆగిపోవడానికి కారణం ఏమయ్యుంటుంది?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరన్నా వున్నారు అంటే అది రష్మికనే. ‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది. ఇలా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన.. రీసెంట్ గా సీతారామం […]