సినిమాల ఎంపిక విషయంలో యువ హీరోలు పలు జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు.కథ బలంగా ఉంటే చాలు సినిమా చేయడానికి అంగీకరిస్తున్నారు. ఇక ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు ప్రస్తుతం యువ హీరో సుదీర్ బాబు. తాజాగా హీరో నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రం ఈ రోజున విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు […]
Category: Latest News
బాలయ్య సెంటిమెంట్‌ను నమ్ముకుంటోన్న అడవి శేష్… ఆ సెంటిమెంట్ ఇదే…!
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా హడావుడి ముగిసింది. ఇప్పుడు వరుస పెట్టి చిన్న సినిమాలు రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. ఇక దసరా నుంచి మళ్లి స్టార్ హీరోల సినిమాల హడావుడి మొదలుకానుంది. ఈ క్రమంలోనే ముందుగానే రిలీజ్ డేట్ ను ప్రకటించకపోతే చిన్న సినిమాల నిర్మాతలకు డిస్టిబ్యూటర్లకు థియేటర్‌లు దొరకని పరిస్థితి వచ్చేలా ఉంటదని. చిన్న సినిమాల హీరోలు ప్రొడ్యూసర్లు ముందుగానే తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోని తాము ప్రకటించిన […]
పవన్ కళ్యాణ్ వల్ల… సినిమా కెరియర్ నాశనం మైన హీరోయిన్స్ ఎవరో తెలుసా..!
చిత్ర పరిశ్రమంలోకి ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో ఆశలతో వస్తుంటారు. వారిలో కొంతమంది స్టార్ హీరోయిన్గా సక్సెస్ అవుతారు. మరి కొంతమంది మధ్యలోనే చిత్ర పరిశ్రమ నుండి దూరంగా వెళ్లిపోతారు. ఈ సందర్భంలోనే కొంతమంది హీరోయిన్లు తాము నటించిన మొదటి సినిమా తర్వాత మరో సినిమా అవకాశం రాక చిత్ర పరిశ్రమ నుంచి వెను తిరిగి వెళ్లిపోయిన వారుఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర […]
గంగిరెద్దుపై జనసేన పోస్టర్ తో బేబమ్మ ఫొటో.. కృతి శెట్టి ఎలా రియాక్ట్ అయ్యిందంటే..
తెలుగులో లేటెస్ట్ రైజింగ్ హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో చేసిన ‘ఉప్పెన’ సినిమాతో స్టార్ గా మారిపోయింది. తన క్యూట్ లుక్స్.. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఉప్పెన హిట్ కావడంతో మరిన్ని పెద్ద ఆఫర్లు అందుకుంది. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ వంటి సినిమాల్లో అవకాశాలు అందుకుంది.. అయితే కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది.. ఇటీవల వరుసగా రెండు సినిమాలు డిజాస్టర్ […]
మెగా భజనలో మునిగిపోయిన కుర్ర హీరోయిన్…. వరుస పెట్టి బిస్కట్లు వేస్తోందిగా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోయిన్ల అందరిలో అందాల భామ కృతి శెట్టి రూటే సపరేట్. కృతి శెట్టి తన మొదటి సినిమా అయినా ఉప్పెన లో మెగా మేనల్లుడు అయిన పంజా వైష్ణవ తేజ్ తో కలిసి నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో కృతి శెట్టి కి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చింది. దింతో వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఉప్పెన సినిమా తర్వాత ఆమె […]
సమంత కారణంగా విజయ్ దేవరకొండ ఇబ్బందులు పడుతున్నాడా?
యువ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అర్జున్ రెడ్డి, గీతాగోవిందం వంటి హిట్ సినిమాలతో పాపులర్ అయ్యాడు.. అయితే గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు.. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ నిలిచింది. తాజాగా విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ ‘ఖుషి’ సినిమాపైనే పెట్టుకున్నారు. ఈ సినిమాకు శివ నిర్వాణా దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా […]
రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్ రిపీట్..మహేష్ బాబుకు జోడిగా ఆలియా భట్..
ఎస్ఎస్ రాజమౌళి.. ఒక పేరు కాదు బ్రాండ్.. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు.. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో రాజమౌళి ఉన్నారు. అందుకోసం ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే రాజమౌళి మూవీ యూనిట్ లో కలిసి జపాన్ లో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.. దర్శకధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ […]
సీతారామంలో ‘ సీత ‘ నటించిన తెలుగు సీరియల్ ఏదో తెలుసా…!
హను రాఘవపూడి డైరెక్షన్లో అందమైన ప్రేమ కథగా వచ్చిన సినిమా సీతారామం. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాగూర్ లకు ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు తెలిసినవాడే. డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కొంత ఈ ఇమేజ్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సీతారామంలో నటించిన మృణాల్ ఠాగూర్ […]
మంచు మనోజ్ మొదటి భార్య ఇప్పుడు ఎవరితో ఉంటుందో తెలుసా…!
మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాలలోకి వచ్చిన ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్. మనోజ్ ముందు నుంచి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నాడు. మనోజ్ తెలుగులో కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అతడి ప్రేమను గౌరవించి రెండు కుటుంబాలు వారిద్దరికీ వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక వీళ్లిద్దరూ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న కొన్ని అనుకోని కారణాలవల్ల వీళ్ళిద్దరూ విడాకులు […]









