తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక్కడ నుంచి 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా […]
Category: Latest News
వడ్డే నవీన్ అందుకే సినిమాలకు దూరం అయ్యారు… పాపం నవీన్!
వడ్డే నవీన్ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజలు వుండరు. అతను చేసిన సినిమాలు వెళ్లమీద లెక్కపెట్టొచ్చు. అయితే చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈయన 1976 కృష్ణాజిల్లాలో జన్మించాడు. ఈయన తండ్రి వడ్డే రమేష్ పలు సినిమాలకు నిర్మాతగా అప్పట్లో పనిచేశారు. బేసిగ్గా సినిమా వాతావరణంలో పుట్టడం వలన స్వతహాగానే నటించాలని ఆసక్తి అతగాడికి యేర్పడింది. దాంతో చెన్నైలో నటనలో శిక్షణ ఇప్పించాడు వడ్డె రమేష్. […]
డాన్సర్ ఝాన్సీ భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..!!
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎంతోమంది టాలెంట్ ఉండే వారిని తీసుకువస్తూ ఉన్నది మల్లెమాల సంస్థ. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం ఇందులో డ్యాన్సర్ ఝాన్సీ వచ్చి డ్యాన్స్ వేయడంతో ప్రతి ఒక్కరు ఆమె డాన్స్ ని చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా పల్సర్ బైక్ అనే పాట ఉత్తరాంధ్ర జానపద గీతానికి ఈటీవీలో తన డ్యాన్స్ తో అదరగొట్టి ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకొంది డ్యాన్సర్ ఝాన్సీ. ఈమె గాజువాక డిపో కండక్టర్ అయినప్పటికీ కూడా.. డాన్స్ […]
హైపర్ ఆది జబర్దస్త్ కు రాననడానికి కారణం అదేనా..?
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. అలాంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఒకవైపు సినిమాలలో మరొకవైపు బుల్లితెరపై పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించారు హైపర్ ఆది. అయితే ఈమధ్య జబర్దస్త్ నుంచి కొంతమంది కమెడియన్లు ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది కూడా బయటికి వెళ్లడం జరిగింది. అయితే హైపర్ ఆది వెళ్లిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికి తెలియడం లేదు. […]
అనసూయ పై మరొకసారి ట్రోల్..ఎంతకాలానికి అంటు..!!
ప్రస్తుతం బుల్లితెరపై తన యాంకరింగ్ తో ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది యాంకర్ అనసూయ. ఇక అంతే కాకుండా పలు సినిమాలో కూడా నటించి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ మధ్య తరచూ ఎక్కువగా ట్రోల్ కు గురవుతూ ఉంది అనసూయ. అయితే వారికి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉంటుంది . అనసూయ జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులర్ సంపాదించుకున్నా అ షో కు ఉన్నట్టుండి ఈమధ్య దూరమైంది. […]
తన పై వస్తున్న వివాహ రూమర్లపై.. క్లారిటీ ఇచ్చిన అమృత అయ్యర్..!!
హీరో దళపతి విజయ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన బిగిల్ సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృత అయ్యారు. ఇక ఆ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత ప్రదీప్ తో కలసి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత హీరో రామ్ నటించిన రెడ్ సినిమాలో కూడా ఈమె నటించింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో తేజ […]
వావ్: ఆ విషయంలో ఈ జంటను ఢీ కొట్టే భార్యభర్తలే లేరు..కేకోకేక..!
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిరువురు ప్రేమించుకుని 2017లో వివాహం చేసుకున్న సంగతి అందరికీ విదితమే. వీరిద్దరి జంట సెలబ్రిటీ జంటల్లోనే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరి ఇరువురికి ఒక పాప కూడా జన్మించింది. అనుష్క శర్మ పాప పుట్టిన తర్వాత సినిమాలను నటించటం పూర్తిగా మానేసింది. సమయం మొత్తం తన బిడ్డకి కేటాయిస్తుంది. తాజాగా ఈ జంట గురించి […]
ఆ హీరోలో మ్యాటర్ లేదు..సన్యాసం పుచ్చుకోనున్న స్టార్ డాటర్… ?
బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకి పాండే కూతురిగా బాలీవుడ్‌లో తన కెరియర్ మొదలుపెట్టింది అనన్య పాండే. ఈమె 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 సినిమాతో బాలీవుడ్‌లో సిని రంగ ప్రవేశంశం చేసింది. అనన్య పాండే బాలీవుడ్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించింది. ఆమె నటించిన మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా వచ్చిన లైగర్ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా చేసింది. అనన్య సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. […]
ఎన్టీఆర్ 30వ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ నటిస్తోందా..!!
జనతా గ్యారేజ్ సినిమా ద్వారా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మంచి సక్సెస్ అయ్యింది.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఏ చిత్రం రాలేదు. RRR సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో పేరును సంపాదించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమానీ డైరెక్టర్ కొరటాల శివతోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ జూలై నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాలో పలు మార్పులు […]