చీరకట్టులో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. పరువాలు బరువైపోయాయా తమన్నాకి?

మిల్క్ బ్యూటీ తమన్నా పరిచయం నేటి కుర్రకారుకి అవసరం లేదు. 32 ఏళ్ళ తమన్నా ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో తన సత్తాని చాటుతోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసిన తమన్నా ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడింది. అలాగే ఓ వైపు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తూ బిజీగా గడుపుతోంది. తమన్నా ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా […]

ఇక కృతి శెట్టి కెరియర్ ఇరుకున పడ్డట్టేనా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన బేబమ్మ అలియాస్ కృతి శెట్టి ఆ తర్వాత పలు యాడ్ లలో కూడా నటించి మెప్పించింది. ఇక పలు యాడ్స్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న కృతి శెట్టి తెలుగులో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా ద్వారా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం. […]

‘ కార్తీకేయ 2 ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌.. నిఖిల్ టార్గెట్ ఎన్ని కోట్లు అంటే…!

నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా కార్తికేయ 2. రేపు కార్తీకేయ 2 పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది. ఓపెనింగ్స్ బాగా ఉంటాయని అంటున్నారు. 2013లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. సినిమా ఆరంభం నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా ఎన్నిసార్లు వాయిదా ప‌డినా యూనిట్ మాత్రం కథ మీద నమ్మకంతో టీజర్- ట్రైలర్- […]

ఆమెతో ఎఫైర్ కారణంగా.. దిశా పటానికి బ్రేకప్ చెప్పిన స్టార్ హీరో..!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరో హీరోయిన్లు లేదా సెలబ్రిటీలు కాస్త క్లోజ్ గా కనిపించారంటే చాలు వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని.. డేటింగ్ కూడా చేస్తున్నారు అని.. లవ్ లో వున్నారు అంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి అంటే అందులో కనీసం 50% నిజం ఉందని చెప్పవచ్చు. ఇక ఇటువంటి వార్తలపై కొంతమంది నటీనటులు చూసి చూడనట్టుగా వారి పని వారు […]

మాచర్ల నియోజకవర్గం రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా ఉండటంతో ఈ సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక ఈ సినిమా టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కొత్త దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ‘మాచర్ల […]

క‌ళ్యాణ్‌రామ్ బింబిసార రిజెక్ట్ చేసి బాధ‌ప‌డుతోన్న హీరోలు వీళ్లే…!

తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టాడు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పటాస్ సినిమా తర్వాత అంతటి హిట్ అందుకున్న సినిమా ఇదే..! పటాస్ కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించకపోయినా..బింబిసార మాత్రం కలెక్షన్ల పరంగా బాగానే రాబ‌డుతుంది. ఈ సినిమా ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధిస్తుందంటున్నారు. ఈ సినిమాను క‌ళ్యాణ్ రామ్ త‌న […]

అనాధ ఆశ్రమంలో చేరిన రాకేష్ మాస్టర్.. ఆమె వల్లేనా..?

డాన్సర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన రాకేష్ మాస్టర్.. డాన్స్ మాస్టర్ గా ఏకంగా 1500 సినిమాలకు డాన్స్ కంపోజర్ గా పనిచేశారు. ఇక ఈయన అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ లు ఈయనకు శిష్యులుగా ఉండేవారు. ముఖ్యంగా సీతయ్య , దేవదాసు, చిరునవ్వుతో , లాహిరి లాహిరి లాహిరిలో వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ […]

ఆ సినిమాను ఆపేయాలంటూ చిరంజీవిని కోరుతున్న అభిమానులు.. కారణం..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగారు ఈయన నటనతో ఎంతో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. ఎంతోమంది అభిమానులను కూడా సొంతం అన్నారు కేవలం నటుడు గానే కాకుండా రాజకీయపరంగా కూడా ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆశించిన స్థాయిలో ఈయనకి పేరు తెచ్చి పెట్టలేకపోయాయి. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇక సినీ ఇండస్ట్రీలోని మళ్లీ హీరోగా […]

బాల‌య్య – అనిల్ రావిపూడి ఫ‌స్టాఫ్ ఇదే…!

ఎఫ్ 3 సినిమాతో దర్శకుడు అనిల్ రావుపూడి బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దృష్టి అంతా నటసింహ బాలకృష్ణతో తీయబోయే సినిమా పైనే ఉంది. ఈ ఇరువురి కాంబోలో సినిమా ఓకే అయిన విషయం తెలిసింది. బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గ‌త సంవత్సరం ఆఖండ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే తిరుగులేని హిట్ అందుకున్న బాలయ్య.   ఎఫ్ 3 సినిమాతో హిట్ […]