లైగ‌ర్ న‌ష్టాల‌తో కొత్త పంచాయితీలు… క‌ష్టాల్లో పూరి, ఛార్మీ…!

పూరి జ‌గ‌న్నాథ్ – విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్లో వ‌చ్చిన లైగ‌ర్ భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి డిజాస్ట‌ర్ అయ్యింది. పాన్ ఇండియా సినిమా అంటూ ఊద‌ర‌గొట్టుకున్నా ఫ‌లితం మాత్రం ప్లాప్‌గా వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను కొన్న బ‌య్య‌ర్లు అంద‌రూ భారీగా న‌ష్ట‌పోవ‌డంతో ఈ న‌ష్టాల పంచాయితీ కొద్ది రోజులుగా న‌డుస్తోంది. చాలా కేంద్రాల్లో ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు దారుణంగా న‌ష్ట‌పోయారు. భ‌రీగా న‌ష్ట‌పోయిన బయ్యర్లు నష్టాన్ని పూడ్చుకునేందుకు ఛార్మిని ఆశ్రయిస్తున్నట్లు మీడియాలో కథనాలొస్తున్న […]

నాని ఫ‌స్ట్ సినిమాకు షాకింగ్ రెమ్యున‌రేష‌న్ ఇచ్చారా…!

నేచుర‌ల్ స్టార్ నాని ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఈ రోజు స్టార్ హీరో అయిపోయాడు. ఈ రోజు నాని సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంది. నానికి క్లాస్ ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో నాని బిజీగా ఉన్నాడు. న‌ట‌న‌పై ఇష్టంతో సినిమాల్లోకి వ‌చ్చిన నాని ముందుగా బాపు, రాఘవేంద్రరావు వంటి డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొద్ది రోజులు వ‌ర్క్ చేశాడు. బాపు ద‌గ్గ‌ర […]

బాలయ్య కుమారుడు ఎంట్రీ కోసం ఆ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్..!!

నటసింహ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ పై అభిమానులు ఇప్పటికీ ఇంకా ఎంతకాలం నుంచి ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక అందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతూ ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పటివరకు తన కుమారుడు సినీ జీవితంపై బాలకృష్ణ మాత్రం ఎప్పుడు ఓపెన్ గా చెప్పలేదు. ఒకసారి బాలకృష్ణ తానే స్వయంగా ఆదిత్య 369 సినిమాను సీక్వెల్ తెరకెక్కిస్తానని ఆ సినిమాతోనే తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అంటూ […]

కేక పెట్టించారు… మెగాస్టార్ చిరు – విక్ట‌రీ వెంక‌టేష్ కాంబినేష‌న్ ఫిక్స్‌…!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య ఈ యేడాది రిలీజ్ అవ్వ‌గా.. ఇప్పుడు చిరు చేతిలో ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా చిరు న‌టించిన గాడ్‌ఫాధ‌ర్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే క్రేజీ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌తో చిరు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మ‌హ‌రాజ్‌ రవితేజ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ […]

హీరోయిన్ సిమ్రాన్ గురించి ఎవరికి తెలియని విషయాలు ఇవే..!!

తెలుగు సినీ పరిశ్రమలో దాదాపుగా ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్గా తన హవా కొనసాగించింది హీరోయిన్ సిమ్రాన్ స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఇమే కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ , తమిళ్ వంటి భాషలలో కూడా నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తు ప్రేక్షకులను అలరిస్తూ ఉంది సిమ్రాన్. అయితే సిమ్రాన్ గురించి తెలియని మరికొన్ని విషయాలను ఇప్పుడు […]

కృష్ణంరాజుతో ఉన్న స్నేహ బంధాన్ని తెలిపిన బాలయ్య..!!

నటుడు కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు ఆయనతో తమ యొక్క అనుబంధాన్ని మరియు అనుభవాలను షేర్ చేస్తూ ఉన్నారు. అలా చిరంజీవి మా ఊరి హీరో అంటూ సోషల్ మీడియా ద్వారా కృష్ణంరాజుతో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా NBK -107 సినిమా షూటింగ్లో భాగంగా టర్కీలో జరుగుతున్న కారణంగా నేరుగా కృష్ణంరాజు […]

ఆమె పుట్టుకతోనే మూగాచెవిటి… అయితేనేమి, స్టార్ హీరోలతో కలిసి నటించింది!

అవును, మీరు విన్నది నిమమే. ఆమె పుట్టుకతోనే మూగాచెవిటి. అయితే ఆమె స్టార్ హీరోలతో కలిసి నటించింది, నేటికీ నటిస్తోంది. తాజాగా ‘సీత రామం’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇక సినిమా రంగమంటేనే అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. పైగా ఒక హీరోయిన్ కి అయితే ఇంకా ఎక్కువ సవాళ్లు ఉంటాయి. ఇలాంటి రంగంలో ఆమె తనకున్న వైకల్యాన్ని పక్కనబెడుతూ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ ముందుకు పోతోంది. ఈమెకు ఉన్న లోపం చూస్తే అసలు ఈమె […]

అల్లుఅర్జున్ పై విమర్శలు వర్షం కురిపిస్తున్న నెటిజెన్స్.. కారణం..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన తన నటనతో ప్రతిభతో మంచి గుర్తింపు సొంతం చేసుకోవడమే కాకుండా మెగా నీడ నుండి బయటకు వచ్చి సొంత కాళ్లపై నిలబడి.. తమ అల్లు ఫ్యామిలీ గుర్తింపును మరింతగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇకపోతే పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు […]

ఈ మూవీ చేయకుండా ఉంటే బాగుండు..అని రష్మిక అనుకున్న సినిమా ఏంటో తెలుసా..?

రష్మిక మందన.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకి కన్నడ బ్యూటీని అయిన తెలుగులో మంచి మంచి అవకాశాలు..అందుకుని సినీ కెరియర్లో తనకంటూ ..ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రష్మిక మందన్న..ప్రజెంట్ టాలీవుడ్ ఇటు టాలీవుడ్ మధ్యలో బాలీవుడ్ మూడు భాషల్లోనూ సినిమాలు చేస్తూ ..మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగులో రెండు సినిమాలు, కోలీవుడ్ రెండు సినిమాలు, బాలీవుడ్ లో ఏడు సినిమాలు..ప్రస్తుతం ఇది రష్మిక మందన గ్రాఫ్ రికార్డ్. ఈ […]