శ్రియా సరన్ ఆస్తుల విలువ అన్ని కోట్లా..?

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రియా సరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పించే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు పూర్తయినప్పటికీ అదే చలాకీతనంతో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. తెలుగు, హిందీ, తమిళం వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న శ్రియా.. దక్షిణాది స్టార్ హీరోలు అందరితో కలిసి మెప్పించింది. ఇకపోతే అడపాదడపా సినిమాలలో చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న శ్రియా […]

టి20 ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. ఊహించిన క్రికెటర్‌ని లైన్లో పెట్టిన బీసీసీఐ..!

అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టి20 ప్ర‌పంచ కప్‌కు భారత జట్టు ఇప్పటినుంచే ఎంతో కస‌ర‌త్తులు చేస్తుంది. తాజాగా జరిగిన ఆసియా కప్ లో భారత్ కప్ గెలుచుకుంటదని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించిన విధంగా భారత జట్టు ఫైనల్ కి వెళ్లకుండా మధ్య‌లోనే ఇంటికివచ్చేసింది. ఇక ఇప్పుడు అక్టోబర్‌లో జరగబోయే టి20 ప్రపంచ కప్ ని ఎలాగైనా కొట్టాలని భారత జట్టు కసితో ఉంది. తాజాగా బీసీసీఐ టి20 ప్రపంచ కప్ కు సంబంధించిన ప్లేయర్స్ […]

ఏ షో కి చేయని పనిని సుమ..క్యాష్ ప్రోగ్రామ్ కోసం చేస్తుంది..అదేంటో తెలుసా…?

సుమ ..సుమ ..సుమ బుల్లితెరపై ఏ షో అయినా ఈవెంట్ అయినా సరే ఈ పేరు మొదటగా వినిపిస్తుంది . ఈమె కాదంటేనే ఆ ప్రోగ్రాం లేదా ఈవెంట్ వేరే యాంకర్ చేతికి వెళ్తుంది. అంతలా తన యాంకరింగ్ స్టైల్ తో స్టార్ హీరోయిన్ సైతం స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సుమ.. జీ తెలుగు ,ఈటీవీ ,మాటీవీ పలు ఈవెంట్స్ లో అన్నీ షోస్ ని కవర్ చేస్తుంది. […]

ఆ దివంగత నటుడు చేసిన మల్టీస్టారర్ సినిమాలు… ఎవరూ చేయలేదట..!

తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తుంది. ఇలా మల్టీ స్టార్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన నటులలో సీనియర్ హీరోలు ఉన్నారు. ఈతరం హీరోలు ఉన్నారు. సీనియర్ హీరోలలో ఒక నటుడు తన చేసిన సినిమాలలో ఎక్కువ శాతం మల్టీస్టారర్ సినిమాలే చేశారు అతను ఎవరో ఇప్పుడు చూద్దాం. దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన నిన్న తెల్లవారుజామున మరణించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో […]

దాని కోసం డైరెక్టర్ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడిన కీర్తి సురేష్..అభిమానులు షాక్..!?

కీర్తి సురేష్.. మహానటి ఇలానే ఆమెను గుర్తుపెట్టుకున్నారు జనాలు. కెరియర్లో ఎన్నో సినిమాలు చేసినా మహానటి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఆమె కొట్టలేదు అని కచ్చితంగా చెప్పొచ్చు. కీర్తి సురేష్ సినీ కెరియర్ లో ఇకపై మహానటి లాంటి సినిమా ఆమె చేయలేదని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. నిజంగా సావిత్రి బ్రతికి ఉంటే ఇలాగే ఉండుండేదా అన్నట్లు ఆమె నటించింది . అంతేకాదు సావిత్రి అంటే ఎవరో తెలియని […]

మెగా ఇంటికి కోడలు కావాల్సిన స్టార్ హీరో కూతురు..ఆ ఒక్క మాటతో అంతా సర్వ నాశనం ..!?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో మెగాస్టార్ చిరంజీవికి దగ్గుబాటి హీరో వెంకటేష్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వెంకటేష్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ కొట్టిన చంటి సినిమాను చిరంజీవి ఆయనకు చేయమని చెప్పారట. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . కేవలం ఈ సినిమా ఒక్కటే కాదు వెంకటేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఎన్నో సినిమాలను స్వయాన చిరంజీవి ప్రమోట్ చేశారని […]

ఓపెన్ అయిపోయిన రష్మిక మందన… ఇకపై అలాంటి పాత్రలకు కూడా రెడీ అంటోంది!

రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు అన్నిఇండస్ట్రీల్లో పాతుకుపోయి ప్లాన్స్ వేసుకుంటూ పోతోంది. తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే అమ్మడు మంచి పేరు తెచ్చుకుంది. ఇక దాంతో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ మద్దుగుమ్మ నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం వలన బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. రష్మిక ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా పట్టిందల్లా బంగారమే అన్న […]

కాజల్ అగర్వాల్‌ను ఆ దర్శకుడు అంతలా అవమానించాడా? ఏది నిజం?

కాజల్ అగర్వాల్ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు వుండరు. ఆమెపేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చందమామ. అవును, మొదటి సినిమా ఆమెకి అది కాకపోయినా, చందమామ అనే సినిమాతోనే ఆమె తెలుగు చిత్ర సీమలో పేరు తెచ్చుకుంది. అందుకే ఆమెని ముద్దుగా చందమామ అని పిలుస్తారు. ఇక ఆమె ముఖారవిందం కూడా అచ్చం చందమామ లాగే ఉంటుంది మరి. ఇకపోతే ఆమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది. కాజల్ అగర్వాల్ దాదాపు […]

చిరు ‘గాడ్‌ ఫాదర్‌’ చూసి దర్శకుడికి సలహా ఇస్తున్నారా? సంతృప్తిగా లేరా?

మెగాస్టార్ చిరంజీవి నుండి ఓ సినిమా వస్తోంది అంటే తెలుగు చిత్ర సీమలో బజ్ ఏవిధంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల రిలీజై నిరాశ పరిచిన ఆచార్య సినిమా తరువాత మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాని షురూ చేసారు. హీరో చిరంజీవి నుండి వస్తున్న సినిమా కావడం వలన ఈ సినిమాపైన మంచి హైప్ ఉంది. పైగా ఇది మలయాళ సూపర్ హిట్ అయినటువంటి ‘లూసిఫెర్’ సినిమాకి రీమేక్ కావడం వలన కూడా మంచి హైప్ ఉందనే […]