పూరీ అంటే రాజమౌళి తండ్రికి ఎందుకు అంత ఇష్టం?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా.. రచయితగా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం ఈయన రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ కు పూరీ జగన్నాథ్ అంటే విపరీతమైన ఇష్టం . అంతేకాదు ఆయన ఫోటోను విజయేంద్ర ప్రసాద్ తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారట. ఇక ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల […]

బిగ్‌బాస్ 6 కోసం నాగార్జునకు మైండ్ బ్లాకింగ్ రెమ్యున‌రేష‌న్‌… క‌ళ్లు జిగేలే…!

పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిన‌ షో బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలుపెట్టిన ఈ షోను తర్వాత అన్ని భాషల్లోను మొదలుపెట్టారు. అన్నిచోట్ల ఈ షో బాగా ప్లాపుల‌ర్ అయ్యింది. తెలుగులో ఏకంగా ఐదు సీజన్లు కంప్లీట్ చేసి.. ఆరో సీజన్ రాబోతుంది. దీనికోసం తెలుగు బిగ్ బాస్ అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్గా బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా […]

మోజుపడ్డ పొలిటిషన్ కుమారుడు.. షాక్ ఇచ్చే ఆన్సర్ చెప్పిన సాయి పల్లవి..!!

సాయి పల్లవి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు మొదటిసారిగా ఫిధా చిత్రంతో తన నటనతో డాన్స్ తో డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తు తన కెరీయర్ ను ముందుకు తీసుకు వెళ్తోంది. ఇక ఈమధ్య ఎక్కువగా లేడి ఓరియంటేడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నది సాయి పల్లవి. ఈమె నాచురల్ బ్యూటీగా కూడా పేరు పొందింది. అంతేకాకుండా ఎక్స్పోజింగ్ చేస్తూ గ్లామర్ పాత్రలో […]

ఆమెకు నాలుగోది..అతనికి రెండోది.. అయినా మళ్లీ పెళ్లి..!!

హాలీవుడ్ స్టార్ బెన్ అఫ్లెక్‌, జెన్నిఫర్‌ లోపెజ్‌ తాజాగా వివాహం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు అదేంటి మళ్లీ పెళ్లి అంటూ తమ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు నిజానికి వీరికి జూలైలోనే రహస్యంగా వివాహం జరిగింది కానీ ఇప్పుడు అందరి సమక్షంలో మరొకసారి ఉంగరాలు మార్చుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఈ జంట. శనివారం జార్జియాలోని బెన్ నివాసంలో వీరి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే వివాహం కావడానికి ఒక రోజు ముందు అతని తల్లి […]

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప-2 సినిమా నుంచి అప్డేట్..!!

మొదట గంగోత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటు బిజీ హీరోగా మారిపోయారు. అంతేకాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. కలెక్షన్ల పరంగా కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది..ప్రస్తుతం పుష్ప -2 పైన చిత్ర బంధం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఏడాది మొదట్లో ప్రారంభం కావాల్సి ఉండగా కానీ […]

తల పొగరెక్కి చిరంజీవిని టార్చర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

కొందరు హీరోయిన్స్ అవకాశాలు రాకపోతే కాళ్ల బేరానికి వస్తారు. అదే వరుస హిట్స్ అందుకొని.. ఒక స్టార్ హీరోయిన్ హోదాకి ఎదిగి.. లెక్కలేనన్ని ఆఫర్లు చేతికొస్తే తల మీదకెక్కి కూర్చుంటారు. వారిలో త్రిష కూడా ఒకరని చెప్పవచ్చు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఆమెకు చాలా గర్వం ఎక్కువ. ఈ ముద్దుగుమ్మ 2005 నాటికి వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ చెన్నై అమ్మడు తన […]

ఒకేసారి అన్నేసి పడవలపై కాళ్లు వేస్తున్న త్రివిక్రమ్.. ఇలా అయితే కష్టమే?

ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి హిట్ కొట్టక ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. గత ఐదేళ్లలో అతనికి అల వైకుంఠపురములో తప్ప మరో హిట్ లేదు. ఒక దర్శకుడిగా అతడు ఎక్కువగా సినిమాలు కూడా తీయలేకపోతున్నాడు. దీనికి కారణం అతడు ఒకేసారి నాలుగైదు పడవలపై కాళ్లు వేస్తూ ఉండడమే అని తెలుస్తోంది. అతని భార్య సాయి సౌజన్య నిర్మాణ రంగంలో అడుగు పెట్టడంతో ఆమె తీసే సినిమాల కథలు చెక్ చేయడం, వాటి […]

ఇంట్రెస్టింగ్: లైగర్ కోసం ఇష్టమైన దాని వదిలేసిన విజయ్ దేవరకొండ..!!

లైగర్.. లైగర్.. లైగర్.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పదం ట్రెండింగ్ లోకి వస్తుంది. అంతకుముందు లైగర్ అంటే పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం లైకర్ అంటే అందరూ విజయ్ దేవరకొండ ని చూస్తున్నారు. అంతలా ఆయన లైగర్ అనే పదం పై ఇంపాక్ట్ వేసుకున్నారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా కలిసి నటిస్తున్న చిత్రమే ఈ లైగర్. టాలీవుడ్ స్టార్ డెరింగ్ అండ్ డాషింగ్ […]

హీరోయిన్స్ అవి వేసుకోవడమే మానేశారా..? ఇదేం కర్మ రా బాబు..!!

ఓరి దేవుడో.. ఈ కాలం హీరోయిన్స్ ఇలా తయారయ్యారా? ఏంట్రా బాబు ఇది. ఇలాంటి కామెంట్స్ నే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే హీరోయిన్స్ అంటే గ్లామర్ గా ఉండాలి. గ్లామర్ గా ఉంటేనే చూస్తారు జనాలు. అయితే గ్లామర్ గా ఉండడం వేరు, ఒళ్ళు చూపించడం వేరు కదా.. రెండిటికి చాలా తేడా ఉంది . గ్లామర్ గా అందంగా కనిపించడం కోసం హీరోయిన్స్ ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నారు. కొంచెం […]