ఈ దరిద్రపు అలవాటు ఆ బాలీవుడ్ లో మాత్రమే చూశాను .. దుల్కర్ సంచలన కామెంట్స్..!?

మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడుతున్న పదం బాయి కాట్. ఒకప్పుడు పైరసీ అనే భూతం సినీ ఇండస్ట్రీ ని ఎలా పట్టి పీడించిందో .. ఇప్పుడు బాయ్ కాట్ అనే పదం సినీ ఇండస్ట్రీను వైరస్ లా వెంటాడుతుంది. సినిమాలో ఏదైనా హద్దులు మీరి సీన్లు ఉంటే చాలు.. బాయ్ కాట్ సినిమా అంటున్నారు. ఆ సీన్ గి తొలగించమని చెప్పకుండా సినిమానే బాయ్ కాట్ చేయడం ఏంటి అంటూ సినీ […]

టబు – నాగార్జున ఎఫైర్‌పై అమ‌ల మ‌న‌సులో మాట ఇదే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అక్కినేని నాగార్జునకు మన్మధుడిగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రేక్షకుల్లో ఉంది. అంతేకాకుండా కింగ్ నాగార్జున నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి. అయితే ఇక మరికొద్ది రోజుల్లో కింగ్ నాగార్జున `ది ఘోస్ట్` సినిమాతో సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. ఇక వచ్చే నెల 5వ తేదీన థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అల‌రించ‌బోతుంది. ఇక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. […]

కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు.. ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలిసిందే.. ఇప్పటికే ఆయన ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో కొందరు స్టార్లుగా రాణిస్తున్నారు. కృష్ణ వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే రమేష్ మాత్రం ఇప్పుడు నిర్మాతగా స్థిరపడ్డారు. మహేష్ బాబు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత ఆయన అల్లుడు సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీ […]

2 నిముషాలు అలా చేస్తే 5 కోట్లు..స్టార్ హీరోయిన్ అలాంటి చెత్త పని చేసిందా..?

బాలీవుడ్ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్తని హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్ కట్ ట్రెండ్ మనకి సర్వసాధారణంగా కనిపించింది. అయితే ఇక ఈ సంవత్సరం మాత్రం బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దాఖలాలే కనబడడం లేదు. ఇక బాలీవుడ్ లో సినిమాలు హిట్ అవ్వ‌కపోవడానికి కారణం బాయ్ కట్ ట్రెండ్ అయితే మరొక కారణం […]

రష్మిక చేతిపై ఉన్న ఈ టాటూ కి అర్ధం ఏంటో తెలుసా..అస్సలు సీక్రెట్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!

ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన `చలో` సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచుకుంది. ఆమె టాలీవుడ్ లో చలో, గీతా గోవిందం, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన `సరిలేరు నీకెవ్వరు` లో అంతేకాకుండా పాన్ ఇండియా మూవీ అయినా `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి అనే పాత్రలో న‌టించి.. తన చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ […]

సినీ ఇండస్ట్రీలో మరో గ్రాండ్ వెడ్డింగ్..సడెన్ షాక్ ఇచ్చిన లవ్ బర్డ్స్..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిలు చేసుకుని సెటిల్ అయిపోతున్నారు మన హీరో , హీరోయిన్లు. ప్రేమించుకున్న జంటలంతా పెళ్లి పేరుతో ఒకటైపోతున్నారు. పెళ్లి తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడ్ న్యూస్ లు చెబుతూ ఒకరి తర్వాత ఒకరి హీరోయిన్స్ అమ్మలు అయిపోతున్నారు .ఇప్పటికే ఆ లిస్టులోకి బోలెడు మంది హీరోయిన్స్ చేరారు. ఎవరు ఊహించిన విధంగా కాజల్ కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని త్వరగా బిడ్డను కనేసి ఫ్యామిలీ లైఫ్ […]

నివేదా థామస్ ముఖంపై గాయలు.. అసలు ఆమెకు ఏమైంది?

యంగ్ అండ్ టాలెండెట్ యాక్ట్రెస్ నివేదా థామస్ తెలుగు ఆడియన్స్ కి పరిచయమే.. ఈ తమిళ బ్యూటీ విభిన్న కథలతో అలరిస్తోంది.. సినీ ఇండస్ట్రీలో తనమైన శైలిలో దూసుకుపోతోంది.. తాజాగా ఈ బ్యూటీ ‘శాకిని డాకిని’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా ట్రైనీ పోలీసులుగా నటించారు. ఈ మూవీ కోసం ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా షాలినీ […]

కరణ్ జోహార్ కంత్రీ ప్లాన్..ఇక ఆ తెలుగు హీరో జీవితం సంకనాకిపోవాల్సిందేనా..?

కరణ్ జోహార్,, ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు, మనీ మైండ్ పర్సన్ అంటూ బాలీవుడ్ లో ముద్ర వేయించుకున్న మల్టీ టాలెంటెడ్ పర్సన్. టాలీవుడ్ లోను ఎంటర్ అయ్యాడు ఈ మహానుభావుడు. కొన్ని కొంపలు కూల్చేసాడు అన్న వార్తలు వినిపించాయి. కొన్ని సినిమాలు నాశనం చేసేసాడు. ఇలానే అంటున్నారు జనాలు . రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగు జనాలకు కరణ్ జోహార్ అంటే విపరీతమైన మంట .ఆయన పేరు చెప్పినా ..ఆయన మాట […]

రాజకీయాలపై సంచలన ట్వీట్ చేసిన చిరంజీవి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం పోటీగా ఉంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం తాను నటించబోతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలలో మెగాస్టార్ గా రాణించిన చిరంజీవి ఆ మధ్య గత కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల వైపు కూడా అడుగు వేశారు. ఇక తను ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలలో కూడా పోటీ చేయడం […]