కేజిఎఫ్ సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత కొద్ది నెలలుగా ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ సమయంలో ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు వీడియోలు లీక్‌అవడంతో ఈ సినిమా యూనిట్‌కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనె సినిమాకి సంబంధించిన కీలక వీడియోస్, ఫోటోలు అన్నీ కూడా లీక్ అవుతూ […]
Category: Latest News
హిట్ కోసం కళ్యాణ్ రామ్ ని ఫాలో అవుతున్న చిరంజీవి… గాడ్ ఫాదర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటం పక్క..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళీ సూపర్ హిట్ లూసీ ఫర్ సినిమాకి రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ చాలా స్లోగాఉన్న.. గత వారం రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లపై చిత్ర యూనిట్ బాగా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు […]
మరో క్రేజీ సినిమాతో వస్తున్న దుల్కర్ సల్మాన్.. ఆ మూవీ విశేషాలివే!
ప్రముఖ మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు. ఈ హీరో నటించిన బాలీవుడ్ మూవీ ‘చుప్’ కూడా పలు రికార్డులను తిరగరాసింది. కాగా ఇప్పుడు అలాంటి మరొక అదిరిపోయే మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దుల్కర్ సిద్ధమయ్యాడు. ‘కింగ్ ఆఫ్ కోతా’ అనే మూవీకి ఇటీవలే ఈ హీరో సైన్ చేశాడు. ఈ సినిమాపై భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రేక్షకులకు ఇది ఏం ఆఫర్ చేయనుంది? […]
ఆదిపురుష్ సినిమా నుంచి అదిరే అప్‌డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!
డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇంతవరకు ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు అందిస్తూ ఆదిపురుష ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ […]
బింబిసారా.. కార్తికేయ-2 చిత్రాలు ఓటిటిలో రిలీజ్ డేట్ లాక్..!!
యువ హీరో సిద్ధార్థ నిఖిల్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ -2 ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా హీరో కెరియర్ లోనే మంచి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించింది అని చెప్పవచ్చు దీంతో ఏకంగా ఈ సినిమా దాదాపుగా రూ. 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాని ఓటీటి లో […]
ఎన్టీఆర్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్… హీరో- విలన్ రెండు ఎన్టీఆరే… ప్రశాంత్ నీలా మజాకా…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. ఇక తన తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘కే జి ఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఇమేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమలో లో నటించబోతున్నాడు […]
ఘోస్ట్ సినిమాకి నాగార్జున అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా..?
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ పనులు కూడా పూర్తి అయ్యాయి. దీంతో ఈ సినిమా పైన మంచి బజ్ వస్తోందని చెప్పవచ్చు. నాగార్జున సరసన హీరోయిన్గా సోనాల్ చౌహన్ నటించినది. ఈ సినిమాకి దర్శకత్వం డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ వహిస్తున్నారు. ఈ చిత్రంలో సురేంద్రన్, గుల్ పనాగ్ […]
ఆ నటుడితో ఓపెన్‌గా రెచ్చిపోయిన సురేఖవాణి… నెటిజన్లు ఆడేసుకుంటున్నారుగా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి స్థానాన్ని దక్కించుకుంది. ఆమె అటు తల్లి క్యారెక్టర్ లోను… భార్య క్యారెక్టర్లలో నటిస్తూ… చూడడానికి పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంటుంది. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నా… సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సురేఖ వాణి కూతురు సుప్రీతతో కలిసి చేసే రచ్చ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. […]
మహేష్ బాబు సినిమాలో చిట్టి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ నటించబోతోంది అనే వార్త బాగా వైరల్ గా మారుతోంది. ఇక మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్నది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది అని వార్తలు వినిపించాయి. ఇక ఆ తర్వాత మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపించాయి. మరి ఆ తరువాత యువ హీరోయిన్ శ్రీలీలా ఆ పాత్రను […]