కోలీవుడ్ హీరో కమలహాసన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన చిత్రం విక్రమ్. ఈ చిత్రం కమల్ హాసన్ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్స్ పలు సునామిని సృష్టించింది. ఈ సినిమాని కమలహాసన్ బ్యానర్ పైనే తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో చివరి ఐదు నిమిషాలలో నటించిన సూర్య ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్య రోలెక్స్ పాత్ర థియేటర్లలో ఒక్కసారిగా రచ్చ చేశారు […]
Category: Latest News
అమితాబచ్చన్ ఆస్తి ఎన్ని వేల కోట్లు తెలుసా..?
బాలీవుడ్ నటులలో అమితాబచ్చన్ కు ఎంతటి ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం నటుడుగానే మొదట రూ.500 జీవితంతో తన కెరీర్ ని ప్రారంభించి ప్రస్తుతం కొన్ని వేల కోట్ల ఆస్తిని సంపాదించారు అమితాబచ్చన్. 1999లో ఆర్థిక పరిస్థితులు చాలా తనని తలకిందులు చేశాయి దీంతో అమితాబచ్చన్ పని అయిపోయిందని అందరూ హేళన చేశారట. అంతేకాకుండా సిని కెరియర్ మొదట్లో కూడా ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిరంతరం కృషితో ధనవంతుల […]
చిరంజీవిని అల్లుడు గా చేసుకోవడం వెనక ఇంత కధ ఉందా.. అల్లు రామలింగయ్య భారీ స్కెచ్ వేసాడుగా..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో హిట్ సినిమాలను టాలీవుడ్ కి ఇచ్చాడు. ఆయన నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగానే ఉంటూ తొలిసారిగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా షోలో పాల్గొనటం ఇలా మొదటిసారి.. ఈ టాక్ షోలో అల్లు అరవింద్ తన వ్యక్తిగత విషయాలను ఆలీతో పంచుకున్నాడు. ప్రధానంగా చిరంజీవితో తనకున్న అనుబంధం, చిరంజీవికి తన చెల్లి సురేఖను ఇచ్చి పెళ్లి […]
Mega-154 సినిమా టీజర్ డేట్ లాక్..!
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. గతంలో ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ని చూసిన చిరంజీవి ఈ సినిమాతో కాస్త ట్రాక్ లోకి వచ్చారని అభిమానులు భావిస్తున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లో సక్సెస్ అయితే మాత్రం సినిమా సక్సెస్ అయినట్లే అని అభిమానులు భావిస్తున్నారు.అయితే చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య […]
అమితాబచ్చన్ నటించిన ప్రాజెక్టు-K సినిమా అప్డేట్..!!
బిగ్ బి అమితాబచ్చన్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట హీరోగా అమితాబచ్చన్ ని పనికిరారని ఎంతోమంది హేళన చేశారు. అతని హైట్ ను చూసి నువ్వు హీరోవా అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా అమితాబచ్చన్ ని అవమానించారు. అయినా సరే ఎక్కడ అవమానించబడ్డాడో అక్కడే ప్రశంశాలు అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.. అలాగే భారతీయ సినిమాకి సూపర్ స్టార్ గా నిలిచారు అమితాబచ్చన్. నేడు అమితాబచ్చన్ పుట్టినరోజు. […]
హీరో అబ్బాస్ కెరియర్ పతనం అవ్వడానికి కారణం అదేనా..?
సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పడం చాలా కష్టం.ఒక్కసారి గా జీవితాలు ఓవర్ నైట్కే తలకిందులు అవుతాయి. మరికొందరి జీవితాలు స్టార్లుగా మారే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు హిట్ ఫ్లాపులను ఒత్తిడి పరాజయాన్ని తట్టుకుంటూ కెరియర్ను కొనసాగించేవారు కూడా చాలామంది ఉన్నారు. తనకు వచ్చిన పేరు అభిమానాన్ని తక్కువ సమయంలోనే కోల్పోయి కెరియర్ను సంపాదన తమ జీవితాన్ని అయోమయంలో వేసుకున్న వారిలో హీరో అబ్బాస్ కూడా ఒకరు. 1990 లో అబ్బాస్ పేరు […]
బన్నీ చేతి పై ఉన్న ఈ టాటూ పేరు ఎవరిదో తెలుసా..? దాని వెనుక ఉన్న అస్సలు సీక్రేట్ ఇదే..!!
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఇదో ఫ్యాషన్ అయిపోయింది . ఇష్టమైన వారి పేర్లు, ఇష్టమైన సంఘటన గుర్తు తాలూకా తేదీలు , ఇష్టమైన వాళ్ళ తాలూకా బొమ్మలను చేతిపై బాడీ పార్ట్స్ పై చెరిగిపోకుండా టాటూ వేయించుకుంటారు . సినీ ఇండస్ట్రీలో ఉండే సినీ స్టార్ సెలబ్రిటీసే కాదు చాలామంది ..బిగ్ సెలబ్రిటీస్ కూడా ఇలా తమ బాడీ పార్ట్స్ పై తమకి ఇష్టమైన వ్యక్తుల బొమ్మలను పేర్లను తేదీలను టాటూ గా వేయించుకుంటున్నారు. […]
సమంత, అమలను చిన్న చూపు చూసేదట? నాగార్జున సీరియస్ వెనుక అదేనా కారణం?
వారు విడాకులు తీసుకొని సంవత్సరం కావస్తున్నా సమంత, అమల, నాగార్జున, చైతన్య పేర్లు తెలుగు మీడియాలో ఇప్పటికీ వినబడుతున్నాయి. తెలుగు పరిశ్రమలో అక్కినేని వారసుడు అయినటువంటి చైతన్య తన తండ్రి నాగార్జునకు మల్లె స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లిచేసుకొని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే ఆ ఆనందం అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు ఎంతోకాలం మిగల్చలేదు. పెళ్లిచేసుకున్న అనతికాలంలోనే నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు. ఇక వారు విడిపోయిన నాటినుండి వారి గురించి అనేక […]
unstoppable 2 promo: ఒక్క ఫోన్ కాల్ తో..చంద్రబాబుని ఇరుకున పెట్టిన బాలయ్య..!!
వచ్చేసింది..వచ్చేసింది..వచ్చేసిందోచ్..కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయింది . కొద్దిసేపటి క్రితమే ఆహా తన ఛానల్లో అధికారికంగా అన్ స్టాపబుల్ 2 ప్రోమో రిలీజ్ చేసింది. మనకు తెలిసిందే అన్ స్టాపబుల్ సీజన్ 2 కి మొదటి గెస్ట్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని ఇదివరకే షో టీం ప్రకటించింది. అయితే ఎవరు ఊహించిన విధంగా ప్రోమో రిలీజ్ అయ్యే […]