ఏ సినీ ఇండస్ట్రీలో నైనా కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది హీరోయిన్లు సైతం ఈ విషయాన్ని సైతం బయటికి చెప్పడానికి మొహమాటపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి లిస్టులో మాత్రం అలనాటి హీరోయిన్ టబు కూడా ఉందని వార్తలు ఇప్పుడు చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి. అప్పట్లో తన గ్లామర్ తో ఎంతోమంది కుర్రకారులను సైతం సినీ ప్రేక్షకులను సైతం ఊహించని విధంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ తన అంద,చందాలతో అటు బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను సైతం […]
Category: Latest News
డబ్బు లేకుండా విజయనిర్మలను హోటల్ కు తీసుకెళ్లిన కృష్ణ.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!
సూపర్ స్టార్ కృష్ణ మరియు విజయనిర్మల అప్పట్లో సినిమాలు నటిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందిరా దేవి వంటి అందమైన భార్య ఉన్నప్పటికీ కూడా కృష్ణ విజయనిర్మల వ్యక్తిత్వం నచ్చడంతో ఆమెను ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ వేరువేరు సినిమాల్లో హీరో హీరోయిన్ గా నటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా విజయనిర్మల ఎక్కడ ఉంటే కృష్ణ అక్కడ ఉండేవాడని అప్పట్లో వారిపై బోలెడన్ని వార్తలు వచ్చాయి. అప్పట్లో […]
జాన్వీ బాత్ రూమ్ సీక్రెట్ ను బయటపెట్టిన బోనీ కపూర్.. పరువు తీయకంటూ కూతురు సీరియస్!
బాలీవుడ్ సూపర్ డాడ్ అండ్ క్యూట్ డాటర్ గా బోని కపూర్ మరియు జాన్వీ కపూర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రొడ్యూసర్ గా ఆయన హీరోయిన్ గా ఈమె వరస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా మంచి సక్సెస్ ను అందుకుంటున్నారు. జానీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా తండ్రి నిర్మాణంలో ఒక సినిమా కూడా చేయలేదు. అయితే ఇటీవల ఫస్ట్ టైం `మిలి` అనే సినిమా […]
బ్లాక్ డ్రెస్ లో మొత్తం చూపించేస్తున్న పెళ్లికూతురు కియారా..!!
టాలీవుడ్ , బాలీవుడ్ ప్రేక్షకులకు కియారా అద్వానీ సుపరిచితమే. ఇక ఈ మధ్యకాలంలో తరచూ ఈమె పెళ్లి గురించి పలు వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నటుడు సిద్ధార్థ మల్హోత్రా తో ఈమె గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమాయణం నడుపుతోంది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై ఏ ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఇక అన్ని ప్రశ్నలకు ఈ ఏడాది చివరిలో లేదా జనవరి తర్వాత వీరిద్దరూ చెక్ పెట్టే […]
ఇంట్రెస్టింగ్: తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు ఇవే..!!
తెలుగు చిత్ర పరిశ్రమకు 1933 నుంచి ఆదరణ లభిస్తూ.. ప్రేక్షకుడి నుంచి సినిమాలపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టైంలో నాటకాలకు విశేషమైన స్పందన వచ్చేది. ఆ తర్వాతసినిమాలు చూడడం మొదలుపెట్టిన ప్రేక్షకులు సంవత్సరాల తరబడి ఆ సినిమాలను థియేటర్లలో చూసేవారు.. అలా అప్పట్లో విడుదలైనవిడుదలైన సినిమాలని ఏకంగా రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు వరకు థియేటర్లో ఆడేవి.. ఇక అప్పటి నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ట్రెండ్ సెట్ చేసిన పాత సినిమాలు […]
రూ.100 కోట్లు పెట్టి డూప్లెక్స్ హౌసులు కొన్న శ్రీదేవి కూతురు..!!
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్నారంటే చాలు ఇక అధిక మొత్తంలో ఆస్తులను సంపాదిస్తూ ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారీగానే సంపాదిస్తూ ఉంటారు నటీనటులు. ఈ క్రమంలోనే ఈ సంపాదన మొత్తాన్ని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పలు వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటారు. మరికొంతమంది నిర్మాతలుగా మారి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ ఉంటారు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ తన కూతురు జాన్వి […]
టాంజానియా అడవుల్లో చిల్ అవుతున్న చరణ్-ఉపాసన.. నెట్టింట పిక్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఇటీవలే పాన్ ఇండియా సినిమా `త్రిబుల్ ఆర్` జపాన్ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడిపిన రామ్ చరణ్.. తర్వాత భార్య ఉపాసనతో కలిసి తాజాగా ఓ షార్ట్ వెకేషన్ ప్లాన్ చేశాడు. ఆఫ్రికా అడవుల్లో ఎంచక్కా వైల్డ్‌లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ.. సఫారీలో ఆ ప్రాంతమంతా సరదాగా తిరుగుతున్న సమయంలో గడిపిన కొన్ని మధుర క్షణాలను […]
15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైట్ నుండి దూకేసిన శర్వానంద్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!
నందమూరి నటసింహం బాలకృష్ణ `అన్ స్టాపబుల్` అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మొదటి సీజన్ మంచి సక్సెస్ అందుకోవడంతో ఇటీవల గ్రాండ్ గా రెండో సీజన్ ప్రారంభమైనది. అయితే ఈ షో మూడో ఎపిసోడ్ లో యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేషులు వచ్చి బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ `జాను` సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకొని చాలా […]
భర్తతో విడిపోయిన తర్వాత బిడ్డను కన్న నటి రేవతి.. అప్పట్లో ఇదో సంచలనం!?
అలనాటి హీరోయిన్ రేవతి.. ఈమె మలయాళం లో `మన్ వాసనై` అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన `మానసవీణ` అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రేవతి కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా దర్శకురాలిగా కూడా మారి తన కెరీర్లో ఫిలింఫేర్ అవార్డులు, నేషనల్ అవార్డులు ఎన్నో సాధించింది. […]