ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన సేవాగుణంలో కూడా ముందుంటానని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రం కాని రాష్ట్రంలో ఒక పేద విద్యార్థినిని చదివించడానికి ముందుకు వచ్చి అక్కడి ప్రజల మన్ననలను కూడా అందుకుంటున్నారు అల్లు అర్జున్. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. కేరళలోని అలెప్పీ లో […]
Category: Latest News
మహేష్‌కు పెద్ద తలనొప్పిగా మారిన పూజా హెగ్డే.. బిగ్ షాక్ తప్పదా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ప్రముఖ హీరోయిన్ పూజ హెగ్డే పెద్ద తలనొప్పిగా మారిందట. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మహేష్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ […]
సూపర్ ట్విస్ట్.. గురుశిష్యులకు కాకుండా ఆ హిట్ డైరెక్టర్‌కు ఓటేసిన రామ్ చరణ్!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో తెరకెక్కుతున్న 15వ చిత్రమిది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయాలని భావించాడు. వీరి కాంబో ప్రాజెక్టుపై […]
పొట్టి గౌనులో పట్టపగలే చుక్కలు చూపిస్తున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!
ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని.. మొదటి సినిమాతోనే పూర్తిస్థాయిలో హద్దులు చెరిపేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.. మొదటిసారి ఏమాత్రం భయం లేకుండా లిప్ లాక్ సన్నివేశాలతో.. రొమాన్స్ సన్నివేశాలలో వణుకు లేకుండా చాలా బోల్డ్ గా నటించి యువతను ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలలో అడపాదడపా అవకాశాలు అందుకుంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడిపోయింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా హద్దులు లేని అందాల విందు […]
ఏంటి జక్కన్న.. మహేష్ తో కూడా రెండు పార్టులు ప్లాన్ చేస్తున్నావా?
దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే 29వ ప్రాజెక్ట్ ఇది. దీనిపై ఎప్పుడో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. జక్కన్న స్క్రిప్ట్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. మరోవైపు […]
మళ్ళీ రేటు పెంచేసిన శ్రీలీల.. ఇలాగైతే దర్శకనిర్మాతలకు చుక్కలే!?
తొలి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ల జాబితాలో శ్రీలీల ఒకరు. యునైటెడ్ స్టేట్స్‌లో పుట్టి బెంగుళూరులో పెరిగిన ఈ అమ్మడు.. గత ఏడాది విడుదలైన `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే శ్రీలీలకు ఈ సినిమాతో కావాల్సినంత క్రేజ్ దక్కింది. ఈ మూవీ తర్వాత శ్రీలీలకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ అందాల సోయగం మాస్ మహారాజ్ రవితేజ కి […]
సమంత: యశోద మూవీ రివ్యూ.. హైలెట్ అదేనా..?
టాలీవుడ్ లో సమంత ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా తన హవా కొనసాగిస్తూనే ఉంది సమంత. కొన్ని సినిమాలు కేవలం సమంత క్రేజ్ తోనే నడిచాయని చెప్పవచ్చు. ఇక తాజాగా సమంత నటించిన యశోద చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ చిత్రంతో సమంత సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకుందాం. దాదాపుగా మూడు సంవత్సరాల […]
పెళ్లయితే అయ్యింది కానీ.. ప్రెగ్నెంట్ ఎలా..ప్రముఖ హీరోయిన్.. కారణం..?
సాధారణంగా వివాహం అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి తాళి అనే బంధంతో ముడిపడినప్పుడు వివాహం అవుతుంది. అయితే నలుగురితో నడవని బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. అందులో కోట్లాదిమంది నడిచే వారికి భిన్నంగా వ్యవహరించేవారు కొంతమంది ఉంటారు. అయితే సెలబ్రిటీలలో అలాంటి వాళ్ళు తక్కువ అని చెప్పాలి. అయితే ఆ కొరత తీరుస్తున్నారు ప్రముఖ టీవీ నటి కనిష్క సోనీ.. అందానికి అందం, అంతకుమించి ఆకర్షణతో మెరిసే ఈమె ఊహించని రీతిలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.. […]
సిల్క్ స్మిత మరణానికి కారణం.. ఆ తప్పులేనా..?
టాలీవుడ్ లో సిల్క్ స్మిత అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. గతంలో ఎంతోమంది కుర్రకారులను తన అంద చెందాలతో ఆకట్టుకున్న ఈ అమ్మడు కుర్రకారులను తన వైపుకు తిప్పుకునేలా చేసింది సిల్క్ స్మిత. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తన మత్తు కళ్ళతో ప్రతి ఒక్కరిని గ్లామర్ ట్రీట్ చేస్తు బాగా ఆకట్టుకుంది సిల్క్ స్మిత. ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో ఉండే కమర్షియల్ హంగులను సైతం మార్చేసిందని చెప్పడంలో ఎలాంటి […]