శ్రీలీల వయసు మాత్రం చిన్నది.. మనసు మాత్రం పెద్దది.. చాలా గ్రేట్..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రీలీల. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన మొదటి చిత్రంతో ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కన్నడలో కూడా ఒకటి, రెండు సినిమాలలో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ టాలీవుడ్ లో బాగానే పేరు సంపాదించింది ఈ ముందుగుమ్మ. ఇక తర్వాత రవితేజ సరసర నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే నటన పరంగానే కాకుండా శ్రీలీలా ఎంబిబిఎస్ […]

RRR -2 సినిమా రాబోతోందా.. అసలు విషయం ఏమిటంటే..?

టాలీవుడ్ లో ఫ్లాప్ నే చవిచూడని డైరెక్టర్ ఎవరంటే.. అందరికీ గుర్తుకొచ్చే పేరు రాజమౌళి. ఈ ఏడాది RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన నటన ప్రదర్శించారని చెప్పవచ్చు. ఇక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమాని కూడా తెరపైకి తీసుకురావాలని ఆలోచనలు ఉన్నట్లుగా రాజమౌళి ఎన్నోసార్లు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు.. […]

8 ఏళ్లుగా హిట్ లేదు.. అయినాస‌రే గోపీచంద్ ఒక్కో సినిమాకు అంత ఛార్జ్ చేస్తున్నాడా?

టాలీవుడ్ మ్యాచ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత విలన్‌గా పలు సినిమాలు చేసిన గోపీచంద్.. మళ్లీ హీరోగా మారాడు. యజ్ఞం, ఆంధ్రుడు, రణం తదితర చిత్రాలతో మాస్ హీరోగా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అయితే గత కొన్ని ఏళ్ల నుంచి గోపీచంద్ కెరీర్ అంత సజావుగా సాగడం లేదు. ఈయన ఖాతాలో సరైన హిట్టు పడి దాదాపు 8 ఏళ్లు కావస్తోంది. అప్పుడెప్పుడో […]

బ‌న్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఇది వింటే ఎగిరి గంతేస్తారు!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన హ్యాట్రిక్ చిత్రం `పుష్ప ది రైస్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీకి కొనసాగింపుగా `పుష్ప […]

అలాంటి జబ్బులతో బాధపడుతున్న రామ్ చరణ్..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇటీవల ఆర్ఆర్ అర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు.ఇటీవలే ఈ సినిమాని జపాన్ లో విడుదల చేయగా అక్కడ కూడా బాగానే సక్సెస్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఇండియాకు వచ్చి ఢిల్లీలో నిర్వహించిన హిందూస్తాన్ టైం లీడర్షిప్ సబ్మిట్ లో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మిట్ కి సౌత్ నుంచి రామ్ చరణ్ రాగ […]

ఛీ.. ఛీ.. ప్ర‌భాస్ ప‌రువు అడ్డంగా తీసేశారు.. అతికి పోతే అంతే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పరువును అడ్డంగా తీసేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు `పోకిరి`, పవన్ కళ్యాణ్ `జల్సా`, ప్రభాస్ `బిల్లా` తదితర చిత్రాలను రీ రిలీజ్ చేయగా.. ఆయా సినిమాలు అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబట్టి రికార్డ్ సృష్టించాయి. అయితే దొరికిందే చాన్సుగా అతి చేస్తే ఇక అంతే సంగతులు. తాజాగా వర్షం రీ రిలీజ్ విషయంలోనూ ఇదే జరిగింది. ప్ర‌భాస్ […]

కంటెంట్ ఉంటేనే ప్రేక్ష‌కులు చూస్తారు.. తండ్రి సినిమాపై చ‌ర‌ణ్ సెటైర్లు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఆచార్య`. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ తాజాగా ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లైఫ్ స్టైల్ సమ్మిట్‌లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చరణ్ ఆచార్య సినిమా పేరు ఎత్తకుండా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ సక్సెస్ తర్వాత తన నుంచి ఒక స్మాల్ […]

అత‌డి కౌగిట్లో స‌మంత‌.. న‌న్ను నువ్వు ఓడిపోనివ్వ‌వు అంటూ ఎమోష‌న‌ల్‌!

లాంగ్ గ్యాప్ తర్వాత సమంత తాజాగా `యశోద` మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సమంత అదరగొట్టేసింది. ఇక టాక్ అనుకూలంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద […]

ప్రాజెక్ట్-k లో రాంగోపాల్ వర్మ గెస్ట్ రోల్ నిజమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించారని చెప్పవచ్చు. ముఖ్యంగా నాగార్జున నటించిన శివ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కావడమే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీకి సరికొత్త ట్రెండ్ ని శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర దర్శకుడుగా కూడా చలామణి అయ్యారు. ఆ పేరుతోనే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో వర్మ నుంచి […]