జరజర జారే అందాలతో.. హై రేంజ్ లో టెంప్ట్ చేస్తున్న జాన్వీ పాప.. ఈ టైట్ డ్రెస్ లో చూస్తే అంతే.!!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మలలో స్టార్ డాటర్ జాన్వీ కపూర్ కూడా ఒకరు. అందాల అతిలోకసుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ట్రెండీ వేర్ డ్రెస్ ల తో కుర్రాళ్లకు మైకం తెప్పిస్తుంటుంది . మరి ముఖ్యంగా జాన్వి లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ..స్టార్ స్టేటస్ సంపాదించుకొని కూడా.. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా.. ఒంటి మీద బట్టలు నిలవనంత హాట్ గా ఫోటోషూట్స్ […]

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..హరిహర వీరమల్లు నుంచి తాజా అప్డేట్..!!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో రెండువైపులా బిజీగా ఉన్నారు. దీంతో పలు సినిమా పనులు కూడా చాలా ఆలస్యంగా అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లోకి తిరిగి సెట్స్ మీదికి వెళ్ళింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా షెడ్యూల్ కోసం డైరెక్టర్ క్రిష్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ నందు పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లుగా సమాచారం. […]

తండ్రి మెగాస్టార్, కొడుకు కనీసం పేరు తెచ్చుకోలేయపోయాడు.. ఎవరో తెలుసా?

భారతీయ సినిమా పరిశ్రమలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగినది. దాదాపు అర్థ శతాబ్ధంపైనే ఆయన తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన సాధించినన్ని విజయాలు ఇంకెవరూ సాధించలేదేమో అని చెప్పడానికి నిస్సంకోచం అనవసరం. ఆయన చేసినన్ని ప్రయోగాలు కూడా వేరొకరు చేయలేదు. దేశం నలుమూలల ఉన్న బడా స్టార్లంతా తమకు అమితాబ్ స్ఫూర్తి అని సగర్వంగా చెప్పుకుంటూ వుంటారు. అలాంటి ఘనచరిత కలిగిన బచ్చన్ ల వంశం నుంచి నుండి […]

ఆ విషయంలో ఫెయిల్ అయిన సమంత…కన్నడ హీరోనే ది బెస్ట్..!!

చాలా రోజుల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు విడుదలవుతున్న కానీ, ఎంత సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టడంలో ఫెయిల్ అవుతున్నాయి. ప్రధానంగా డబ్బింగ్ సినిమా అయిన కాంతారా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 40 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ప్రస్తుతం వస్తున్న ఏ తెలుగు సినిమా కూడా కాంతారా కలెక్షన్ ను బీట్ చేస్తుందా లేదా అని అందరూ […]

ఆ సీనియర్ నటుడు ఫ్యామిలీ ప్రస్తుతం మరి ఎంత దారుణమా.. చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు సాయం చేయలేదా..!!

అలనాటి నటులలో ఒకరైన కాంతారావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన‌ పనిలేదు. 400కు పైగా సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాంతారావు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తర్వాత అగ్ర నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన కుమారులు మాత్రం కటిక పేదరికంతో బాధపడుతున్నారు.. తమకు సాయం చేయాల్సిందిగా అందిస్తున్నారు. హైదరాబాద్‌లో నిన్న రవీంద్ర భారతి లో జరిగిన కాంతారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా పాల్గొన్న ఆయన కుమారులు అక్కడ […]

స‌మంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. త్వ‌రలోనే స‌ర్‌ప్రైజ్‌!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల `యశోద` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించిన సంగతి తెలిసింది. హరి-హరీష్‌ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు త‌మిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను అందుకుంది. నటన మరియు యాక్షన్ సన్నివేశాల్లో సమంత అద‌ర‌గొట్టేసిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు […]

త్రివిక్రమ్‌తో సినిమా తీస్తే.. హీరో తన ఇంట్లో వారిని కోల్పోవాల్సిందేనా..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా అంటె హీరో లు అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ తన డైరెక్షన్‌లో నటించిన హీరోలందరికీ మంచి హిట్స్ అందించాడు. త్రివిక్రమ్ సినిమా హిట్ అయినా కాకపోయినా అవి ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతాయి. ఆయన సినిమాలు వెండితెర మీద హిట్ అవ్వకపోయినా, బుల్లి తెర మీద అయినా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే.. త్రివిక్రమ్ మూవీ […]

కృష్ణ‌ను క‌డసారి చూసేందుకు నాగార్జున రాలేదెందుకు? కార‌ణం ఏంటి?

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా త‌న‌దైన ముద్ర వేసిన‌ ఘట్టమనేని కృష్ణ(79) మంగ‌ళ‌వారం తెల్లవారుజామున క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయ‌న తుది శ్వాస విడిచారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవ‌డంతో ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. అభిమానులు కృష్ణ మ‌ర‌ణం ప‌ట్ల క‌న్నీరు మున్నీరు అయ్యారు. ఇక బుధ‌వారం ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జ‌రిగాయి. […]

`ఆదిపురుష్`లో కీలక మార్పులు.. హాట్ టాపిక్ గా అద‌న‌పు ఖ‌ర్చు?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రాత్‌ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత‌గా అల‌రించ‌బోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించారు. సన్నీ సింగ్, హేమామాలిని తదితరులు ఇతర కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి […]