టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . పుష్ప1తో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్న ఈ హీరో పుష్ప2 తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధపడుతున్నాడు . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం.. అది కూడా 69 ఏళ్లుగా తెలుగు అభిమానులు వెయిట్ చేస్తున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడంతో ఫాన్స్ పండగ […]
Category: Latest News
సమంత టైం మరి ఇంత బ్యాడా..? ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన రెండు రోజులకే భారీ షాక్..!
తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లు హీరోయిన్ సమంత ఆమె చేసిన ప్రతి పనిలోనూ ఆటంకం కలుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమంతకు వరుసగా ఫ్లాప్స్ పడడం స్టార్ట్ అయ్యాయి . ఆ తర్వాత ఎవరూ ఊహించని రేంజ్ లో మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి ఆమెకే సోకడం .. దాని కారణంగా సినిమా ఇండస్ట్రీకి కొన్నాళ్లు దూరం కావడం జరిగింది. రీసెంట్గా ఆమె ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది . ట్రాలాల అనే ప్రొడక్షన్ […]
ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యితే షారుక్ ” డంకీ ” బ్లాక్‌బస్టర్ పక్కా..
బాలీవుడ్ భాద్‌షా ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే. జవాన్, పఠాన్ సినిమాతో రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లో ప్లేస్ సాధించిన బాద్‌షా మరోసారి డుంకి సినిమాతో అదే సక్సెస్ అందుకోవాలని ఆశపడుతున్నాడు. టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ రాజకుమార్ హీరాణి తెరకెక్కిస్తున్న ఢంకి సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని తపిస్తున్న భాష ఆ రెండు సినిమాలకు ఫాలో అయిన అదే సెంటిమెంట్‌ను మళ్ళీ ఫాలో […]
మీ పిల్లలకి ఆ ఒకే ఒకటి నేర్పిస్తే.. స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీ పిల్లలే టాపర్స్….!!
తరగతిలో తమ పిల్లలు టాపర్ గా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలు టాపర్ గా ఉండాలంటే చదివే అంశాలను అర్థం చేసుకోమని చెప్పాలి. అది ఎంత ముఖ్యమో వారికి వివరించాలి. అర్థం చేసుకోవడం స్కూలు వరకే కాదు భవిష్యత్తులో ఎన్నో విషయాలను సులువు చేస్తుంది. ఓ విషయాన్ని పదే పదే బట్టి, పట్టి గుర్తుంచుకోవడం కంటే దాన్ని అర్థం చేసుకోవడం వల్ల పిల్లలలో మానసిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది. బట్టి, పట్టి చదివే పిల్లలు తొందరగా […]
బిగ్ బ్రేకింగ్.. పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయింది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. ఈ ఏడాది సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవన్ నటించిన బ్రో సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చిన పవన్ రేంజ్‌లో హిట్ అయితే అవ్వలేదు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక క్రిష్ దర్శకత్వంలో ఏ యమ్ రత్నం నిర్మాతగా పవన్ నటిస్తున్న భారీ పీరియాడికల్ […]
సినిమా ఛాన్స్‌లు తగ్గిన.. కోట్లు సంపాదిస్తున్న మిల్కి బ్యూటీ.. అంత ఆదాయం ఎలా వస్తుందంటే..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్న అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరు సరసన నటించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిగా చిరంజీవి భోళా శంకర సినిమాలో.. రజనీకాంత్ జైలర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి భోళా శంకర్ సినిమా ఈమెకు నిరాశ మిగిల్చిన.. జైలర్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా నటించే స్పెషల్ సాంగ్స్‌కు […]
బూడిద గుమ్మడి తో ఎన్ని ప్రయోజనాలు తెలుసా..? ఇది దిష్టికాయ కాదు దివ్య ఔషధం..!!
పురాతన కాలం నుంచి చాలామంది ఇంటి ముందు బూడిద గుమ్మడికాయని దిష్టి కాయగా వేలాడదీస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇంట్లోకి, ఇంట్లోని వ్యక్తులకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని వారు నమ్ముతారు. అయితే ఓ ఇంటి గుమ్మంలో కట్టే ఈ గుమ్మడికాయ సాధారణంగా దివ్య ఔషధంగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. చాలామంది గుమ్మడికాయను తినడానికి కూడా ఇష్టపడరు. కానీ దీన్ని తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఈ బూడిద […]
అమ్మ బాబోయ్: మహేశ్ బాబు కోసం శ్రీలీల అంత పని చేసిందా..? మహా ముదురు పిల్లే..!
శ్రీ లీల ..శ్రీ లీల ..శ్రీ లీల ఏం మాయ చేసిందో తెలియదు కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ పేరు పెద్ద వైరస్ లా పాకేస్తుంది . సినిమా ఇండస్ట్రీకి పట్టిన వైరస్ శ్రీ లీల అని అనాలో ..సినిమా ఇండస్ట్రీకి ఓ దేవతల దొరికిన అదృష్టం శ్రీ లీలా అనాలో తెలియదు. కానీ అందరూ ఇప్పుడు శ్రీలీల పేరు జపిస్తూ ఉండడం వినడానికి కొన్నిసార్లు బాగానే అనిపిస్తున్న మరికొన్నిసార్లు వెటకారంగా అనిపిస్తూ ఉంటుంది . కాగా […]
వావ్.. మొదటి సినిమా సక్సెస్ తోనే ఏకంగా 30 వేల మ్యారేజ్ ప్రపోసల్స్ అందుకున్న ఆ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?!
బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా హృతిక్ రోషన్ అంటే తెలియని వారు ఉండరు. తన అందం, అభినయంతో ఎంతమంది కుర్రాళ్లను ఫిదా చేసిన హృతిక్ రోషన్ ని మొదటి సినిమాలో చూసే చాలామంది అమ్మాయిలు మ్యారేజ్ ప్రపోజ్ చేశారని టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక హృతిక్ మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తర్వాత కహునా ప్యార్ హై అనే […]









