మా ఆయ‌న కన్నా ఆ ప‌ని నేనే బాగా చేస్తా.. నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు అనసూయ స్ట్రైట్ ఆన్స‌ర్‌!

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకున్న అందాల భామ అన‌సూయ‌.. ప్ర‌స్తుతం ఓవైపు యాంక‌ర్‌గా రాణిస్తూనే మ‌రోవైపు న‌టిగా వెండితెర‌పై వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. పాత్ర‌కు ప్ర‌ధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌ను పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. తాజాగా `పెదకాపు 1` మూవీతో అన‌సూయ ఆడియెన్స్ ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమాలో ఆమె పోషించిన అక్కమ్మ పాత్ర‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో అన‌సూయ ఎంత‌ యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ్లామ‌ర‌స్ ఫోటోలు […]

తమిళ్‌లో రీమేక్ కానున్న ” బేబీ “.. హీరో ఎవరంటే..?

చిన్న సినిమాగా తెరకెక్కి.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ” బేబీ ” మూవీ. ఈ సినిమా థియేటర్స్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాలో యువ నటుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించగా, విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్రలో కనిపించాడు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 90 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. […]

సైలెంట్ రేసులో దిగి దూసుకుపోతున్న ఆ టాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే..?

ప్రజెంట్ టాలీవుడ్ బిజీ బ్యూటీ ఎవరు..? అంటే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీ లీలా. తాజాగా అదే రేసులోకి సైలెంట్ గా వచ్చి యాడ్ అయిపోయింది మ‌రో యంగ్ బ్యూటి. ఆమె ఎవ‌రోకాదు మీనాక్షి చౌదరి. హిట్ 2, కిలాడి సినిమాలతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి ఈ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఇప్పుడు టాప్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరుకుంది మీనాక్షి. ఆమె చేతిలో ప్రస్తుతం పెద్ద, మీడియం అన్ని రకాల సినిమాలు […]

” గుంటూరు కారం ” మూవీపై నిర్మాత నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కునున్న లేటెస్ట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారిక హాసిన్‌ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్ […]

ఎన్టీఆర్ బామ్మర్ది MAD ట్రైలర్ అదుర్స్..!!

నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం MAD అక్టోబర్ 6 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్లు హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. ఇందులో నార్ని నితిన్ ఎన్టీఆర్ బావమరిది అన్నట్టుగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే..MAD ట్రైలర్ ని జూనియర్ ఎన్టీఆర్ […]

ఆ విషయంలో నమ్మించి డైరెక్టర్ మోసం చేశాడంటున్న తొట్టెంపూడి వేణు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో గా అద్భుతమైన పాత్రలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన తొట్టెంపూడి వేణు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో సక్సెస్ అందుకున్న ఆ తర్వాత కొన్ని సినిమాలలో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇటీవలే అతిధి అని ఒక వెబ్సైట్ చేస్తూ మంచి పాపులర్ కి అందుకున్నారు. వేణు చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులలో కూడా నటించారు తొట్టెంపూడి వేణు. తొట్టెంపూడి వేణు […]

గోపీచంద్ సినిమాలో కొత్త ట్విస్ట్.. స్పెషల్ ట్రాక్ ..!

మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే‌. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ కామెడీ ట్రాక్ ఉందట. ఈ ట్రాక్ కోసం ఓ భారీ సెట్ ను వేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి శ్రీను వైట్ల, గోపీచంద్ తో ఏ రేంజ్ లో కామెడీ ట్రాక్‌ను నడిపిస్తాడో చూడాలి. ఈ సినిమాలో గోపీచంద్ సెటప్ అండ్ గెటప్ చాలా థ్రిల్లింగా ఉంటుందని తెలుస్తుంది. ఇక […]

రామ్ ‘ స్కంద 2 ‘ పై లేటెస్ట్ క్లారిటీ ఇదే..

యంగ్ అండ్ ఎనర్జిటిక్ రామ్ పోతినేని హీరోగా.. శ్రీ లీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ” స్కంద “. ఈ సినిమా సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని అందుకుంది. మరి మాస్ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. ఇక వసూళ్లు పరంగా కూడా రామ్ కెరీర్‌లో సాలిడ్ నెంబర్‌ని రిజిస్టర్ చేసింది. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా […]

మీ గొంతులో నాన్న వినిపించారు చరణ్ అన్న.. తమన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్‌ కేసరి. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక‌ ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీలా బాలకృష్ణకు […]