మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కెరీర్ అద్భుతంగా ప్లాన్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే తాజాగా చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా ప్లాప్ అయితే పార్టీ చేసుకుంటాను అంటూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి. క్లింకారాతో ఎక్కువ టైం గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను అంటూ చెప్పిన […]
Category: Movies
నయా రికార్డ్ సృష్టించిన ‘ కల్కి 2898 ఏడి ‘ భైరవ్ ఎంతమ్.. ఎన్ని వ్యూస్ దక్కించుకుందంటే..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాలు గా తెరకెక్కుతున్న వాటిలో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898ఏడీ కూడా ఒకటి. ఇటీవల ఈ సినిమా నుంచి భైరవ ఏంతమ్ సాంగ్ రిలీజ్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. తాజాగా ఈ సాంగ్ youtube లో ఫైవ్ మిలియన్ న్యూస్ ను దక్కించుకొని ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫ్యూచర్ స్టిక్ సైన్స్ ఫిక్షన్ […]
బన్నీకి మరీ ఇంత బాడ్ టైం నడుస్తుందా.. బంగారం ముట్టుకున్న బూడిదే అవుతుంది గా..?!
టాలీవుడ్ ఐకాన్ స్టార్‌గా భారీ క్రేజ్ సంపాదించుకుని పాన్ ఇండియాన్ స్టార్‌గా దూసుకుపోతున్న అల్లు అర్జున్‌కు బ్యాడ్ టైం నడుస్తుందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి కారణం గత కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున బన్నీ ప్రచారం చేయడమే.. స్నేహం కోసం నంద్యాల వెళ్లి బన్నీ ప్రచారం చేయగా అతను ఓడిపోయాడు. అయితే బన్నీ చిన్న మామ పవన్ కళ్యాణ్.. జనసేన తరపున […]
ఇష్టం లేకపోయినా సరే ..మనసు చంపుకొని..బన్నీ పుష్ప2ను వాయిదా వేయడానికి కారణం ఆ ఒక్కటేనా..?
మనందరికీ తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పై ప్రజెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుంది అనే విషయం . ఒకటి కాదు రెండు కాదు చాలామంది జనాలు గత కొన్ని రోజులుగా ఆయన పర్సనల్ అలాగే ప్రైవేట్ లైఫ్ పై దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. బన్నీకి […]
బాధపడకండి రా బన్నీ అభిమానులారా.. ఆ పాపం పండే రోజు త్వరలోనే రాబోతుంది..!
ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ ఇలాంటి కామెంట్స్ తోనే వాళ్ళ బాధను దిగమింగుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు బన్నీని థియేటర్లో చూద్దామా మరొక నెల రోజులు ఉంది.. అంటూ బాగా ఈగర్ గా వెయిట్ చేస్తూ వచ్చారు ఫ్యాన్స్ . ఫైనల్లీ కోట్లాదిమంది అభిమానుల ఆశలపై నీళ్లు జల్లుతూ పుష్ప 2 టీం సెన్సేషనల్ అనౌన్స్మెంట్ చేసింది. పుష్ప2 సినిమా వాయిదా పడినట్లు అఫీషియల్ గా ప్రకటించింది . కారణాలు ఏవైనప్పటికీ పుష్ప 2 సినిమా వాయిదా పడడం ఫ్యాన్స్ కి […]
“ఆ విషయంలో టార్చర్ అనుభవించ”.. ప్రభాస్ పై హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!
స్టార్ హీరో ఫ్యాన్స్ కొన్ని కొన్ని సార్లు ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు . ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎవరైనా హీరోయిన్స్ తమ స్టార్ సినిమాలు రిజెక్ట్ చేసిన అదే విధంగా ఎవరైనా తమ ఫేవరెట్ హీరో సినిమా గురించి మాట్లాడకపోయినా తమ ఫేవరెట్ హీరో ఎవరో తెలియదు అని చెప్పిన వాళ్ళకి చుక్కలు చూపిస్తూ ఉంటారు . ఆ లిస్టులోకే బలైపోయింది నిత్యామీనన్ . నిత్యామీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా అలా మొదలైంది . […]
అందరి జాతకాలను బయటపెట్టే వేణు స్వామి జాతకం ఇలా మారిపోయింది ఏంటి..? పాపం ఎంత కష్టం వచ్చిందో..?
వేణు స్వామి.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా బాగా ట్రోలింగ్కి గురైతూ ప్రభాస్ ఫ్యాన్స్ చేత బూతులు తిట్టించుకున్న పేరు. ఒకప్పుడు వేణుస్వామి అంటే సగం మంది జనాలు తిట్టుకునే వాళ్ళు సగం మంది జనాలు పొగిడే వాళ్ళు .. అయితే ఈ మధ్యకాలంలో పూర్తిగా జనాలు ఆయనను తిట్టడమే ప్రారంభించారు. ఆయన చెప్పిన జాతకాలు రివర్స్ గా జరుగుతూ ఉండడం ఆయనకు సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు బయటపడుతూ ఉండడమే అందుకు ప్రధాన కారణం […]
బన్నీ పుష్ప 2 వాయిదా పడడానికి కర్త-కర్మ-క్రియ అన్ని ఆ పెద్దమనిషేనా ..? బ్యాక్ గ్రౌండ్ లో అంత కథ నడిపాడా..?
తాను ఒకటి అనుకుంటే దైవం మరోకటి తలచింది అన్నట్లు.. పాపం సుకుమార్ – బన్నీ ఎంతో ఇష్టంగా చాలా చాలా కష్టపడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న పుష్ప 2 సినిమా వాయిదా పడింది . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి . సినిమా వాయిదా పడింది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది . కానీ అభిమానులు మాత్రం నమ్మలేదు . అంత పెద్ద స్టార్స్ […]
“ఆ హీరోయిన్ ని ఢీ కొట్టే ఆడదే లేదు”.. బాలయ్య నోట నుండి ఊహించని మాట..!
బాలయ్య .. ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడినా అది సెన్సేషన్ గానే మారుతుంది . సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాలయ్య ఏ విధంగా ట్రోలింగ్కి గురయ్యాడో కూడా మనం చూసాం. మరీ ముఖ్యంగా విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన అంజలీతో ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . అఫ్ కోర్స్ అదంతా సరదాగానే జరిగినప్పటికీ పలువురు మాత్రం వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్ చేశారు . ఓ […]