టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్పలో నటనకు నేషనల్ అవార్డు దక్కించుకుని ఫుల్ జోష్తో ఉన్న బన్నీ.. ప్రస్తుతం పుష్ప సీక్వెలట్తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పుష్ప రాజ్ మరోసారి రికార్డ్ క్రియేట్‌చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్‌తో సినిమాలు నటించబోతున్నాడని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. […]
Category: Movies
ఆర్ సి 16 లోడింగ్.. నయా లుక్ కోసం చెర్రీ కసరత్తులు షురూ..!
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించింది. ఇక ఈ సినిమా ఈ ఏడది డిసెంబర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా షూట్ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ కూడా ఆలస్యమైంది. […]
దేవర పాటల హవా షురూ.. నెంబర్.1 ప్లేస్ లో ఆ సాంగ్..!
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా తెరకెక్కనున్నఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇక దేవర పార్ట్ 1 ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన సాంగ్స్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్తో […]
గ్రాఫిక్స్ పై అద్భుతమైన పట్టు సాధించిన రాజమౌళి.. అదెలా సాధ్యమైంది అంటే..?
మూవీ దర్శకులు సినీ ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త టెక్నాలజీల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉండాలి. ప్రేక్షకుల అభిరుచులు, టెక్నాలజీ, గ్రాఫిక్స్ ఇలా అన్నిటిపై వారికి పూర్తి అవగాహన ఉంటేనే సినిమాతో సక్సెస్ అందుకోగలరు. అలాంటి అవగాహనతో సినిమా తీసి సక్సస్ అందుకుంటున్న దర్శకుల్లో రాజమౌళి ముందు వరుసలో ఉంటాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గ్రాఫిక్స్ ను పూర్తి లెవెల్ లో రాజమౌళి వాడేస్తూ ఉంటాడు. ఒకప్పుడు డైరెక్టర్గా ఛత్రపతి, విక్రమార్కుడు, సై, సింహాద్రి లాంటి మాస్ […]
రెంట్ కట్టలేక రూమ్ ఖాళీ చేశా.. త్రివిక్రమ్ పనికి షాక్ అయినా సునీల్..
టాలీవుడ్ స్టార్ నటుడు కమెడియన్ సునీల్.. అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌క తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరి మధ్యన బాండింగ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక వీరిద్దరు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టక ముందు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టలని హైదరాబాద్‌లో ఎంట్రీ ఇచ్చిన టైం లో ఇద్దరు ఒకే రూమ్‌లో కలిసి ఉండేవాళ్లం. అయితే అలాంటి టైం లో వీరిద్దరికి కనీసం రూమ్ […]
కమెడియన్ సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్ స్టార్ నటుడు ఇందుకూరి సునీల్ వర్మ అలియాస్.. సునీల్ ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్ లక్షలాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈయన.. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. మొదట డ్యాన్సర్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట సునీల్. ఇక స్టార్ డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులన సంగతి అందరికీ తెలుసు. త్రివిక్రమ్ సలహాతోనే హాస్యనటుడిగా ప్రయత్నించాడట. ఇక కమెడియన్గా సునీల్ సూపర్ […]
‘ దేవర ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చెక్.. పర్మిషన్లు రాకపోవడానికి కారణం అదేనా..!
టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హిరోయిన్‌గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రిలీజ్‌కు మరికొద్ది రోజులే గ్యాప్ ఉండడంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు టీం. ఈ క్రమంలోనే తాజాగా మూవీ […]
రమ్యకృష్ణతో ఉన్న ఈ కుర్రాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. బిగ్ బాస్ లోను.. గుర్తుపట్టారా.. ?
ఈ పై ఫోటోలో సీనియర్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ పక్కన ఉన్న బుడ్డోడిని గుర్తుపట్టారా.. ఎంతమంది స్టార్ హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బుడ్డోడు.. ఏకంగా 40 కి పైగా సినిమాల్లో బాల నటుడిగా ఆకట్టుకున్నాడు. ఇతనే టాలీవుడ్ క్రేజీ హీరోగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రేమ కథ సినిమాలతో కామెడీ సినిమాలతో యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ కుర్రాడు.. గతంలో కంటే […]
సైఫ్ టాలెంట్ ఇప్పటివరకు ఎవరు సరిగ్గా వాడుకోలేదు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..!
కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలి ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా మూవీ టీం ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. రోజురోజుకీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసే పనిలో బిజీగా […]