తారక్ ఫ్యాన్స్ కు పండగే.. చివరి ప్రమోషన్ లో లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్న దేవర..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తెలుగు ఆడియన్స్ అందరి మధ్యన నడుస్తున్న ఒకే టాక్ దేవర. ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27న ఐదు భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ లవెల్‌లో బిజినెస్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. జాన్వి కపూర్ హీరోయిన్గా.. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంది. అలాగే ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ విలన్‌ పాత్రలో […]

శోభన్ బాబు ఆ హీరోయిన్ ను అత్త అని పిలిచేవార.. ఎందుకలా పిలిచేవాడంటే..?

తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికి.. ఇప్పటికీ.. అందగాడు, సోగ్గాడు అనే ట్యాగ్‌ కేవలం హీరో శోభన్ బాబుకు మాత్రమే సొంతం. ఆయన తర్వాత కూడా ఎంతోమంది నటులు వచ్చిన ఆ ట్యాగ్‌ను ఎవరు దక్కించుకోలేకపోయారు. ఇక ఆయన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, యాక్టింగ్ మొత్తం ప్రేక్షకులను విపరీతంగా ఈకట్టుకుంది. అప్పట్లో భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో ఏఎన్ఆర్‌తో పాటు శోభన్ బాబు పేరు కూడా ఎక్కువగా వినిపించేది. ఇక టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ […]

‘ దేవర ‘ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు అంటే..

టాలీవుడ్ మాన్ అఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ దేవర. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీ లెవెల్ లో నెలకొన్నాయి. తారక్ నుంచి దాదాపు ఆరాళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోని థియేటర్లలో చూస్తామా అంటూ టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో […]

కుట్రలు, కుతంత్రాలకు ప్లాన్ చేస్తున్న సమంత.. అందుకోసమేనా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్ లోనూ పలు వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మొదటి రాజ్ అండ్‌ డికె ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు.. తర్వాత కూడా మళ్లీ వెంటనే సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీలో అవకాశాన్ని కల్పించారు రాజ్ అండ్ డీకే. ఈ ముగ్గురి కాంబో బ్లాక్ బాస్టర్ కాంబో అని ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం […]

బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన మృణాల్.. ఆగలేకపోతున్నా అంటూ..

మొదట మోడల్గా తన కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లో పాలు సినిమాల్లో నటించిన తర్వాత టాలీవుడ్‌కు పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాగూర్. తెలుగులో సీతారామం సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తన అందంతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. సీతామహాలక్ష్మిగా.. అచ్చ తెలుగు ఆడపిల్లల కనిపించి తన కట్టుబొట్టుతో కట్టిపడేసింది. ఈ క్రమంలో అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వచ్చిన అవకాశాలు అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌కుండా.. […]

బికినీ ట్రీట్ తో కుర్రాళ్లకు కైపెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. ఈ అమ్మడిని గుర్తుపట్టారా..?

హీరోయిన్ సాన్వీ శ్రీవాస్తవ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ కన్నడ ముద్దుగుమ్మ తెలుగు, మలయాళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీవీలో కాలంలో అమ్మడు బికినీ ఫోటోలతో నెటింట‌ దుమారం రేపుతుంది. తాజాగా ఈ బ్యూటీ స్పెషల్ ఫొటోస్ ఇంటర్నెట్‌ను వ్లాస్ట్‌ చేస్తున్నాయి. ఇంతలోనే అమ్మడుకు సంబంధించిన ఓ షార‌కింగ్‌ న్యూస్ […]

కొరటాలను మరోసారి టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌తో.. కొరటాల ఆచార్య సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో మెగా అభిమానులంతా గతంలో కొరటాలను తెగ ట్రోల్స్ చేస్తూ.. విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఇంకా మెగా అభిమానులు ఆచార్య దెబ్బ నుంచి బయటకు వచ్చినట్లు కనపడటం లేదు. కొరటాలశివపై వాళ్ళు ఇంకా కసితోనే ఉన్నట్లు వారి చర్యలు చెప్తున్నాయి. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా.. కొరటాల ఎదో క్యాజువల్‌గా ఒక […]

నాగబాబుకు కూడా ఓ కూతురు ఉందని మర్చిపోయారా.. నటి మాధవి లత షాకింగ్ కౌంటర్..!

తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో జానీ మాస్టర్ వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ జానీ మాస్టర్ స్వయంగా ఒప్పుకోవడంతో తనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది బాధ్యత మహిళకు అండగా నిలిచారు. కాగా మరికొందరు జానీ మాస్టర్‌కి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు జానీ మాస్టర్‌కు తమ సపోర్ట్‌ను అందిస్తూనే.. వచ్చిన ఆరోపణలు నిజం కావాలని లేదు […]

మొదటిసారి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ పోస్ట్ షేర్ చేసిన తారక్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

తెలుగు సినీ పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్న స్టార్ హీరోస్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీళ్లిద్దరుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చాలామంది స్టార్ హీరోస్‌కు జ‌ల‌స్‌ ఉంటుంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిస్తే చూడాలని కోట్లాదిమంది అభిమానులు అరటపడుతూ ఉంటారు. అయితే గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించిన సంద‌ర్భాలు ఉన్నాయి. అరవింద సమేత మూవీ ఓపెనింగ్స్ […]