ఎన్నో అంచనాల మేర తెరకెక్కిన పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో సినిమా పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌లో జోరు తగ్గింది. నిజానికి సర్ధార్ వచ్చిన చాలా కొద్ది రోజులకే పవన్ నెక్స్ట్ సినిమాకు ముహూర్తం కుదరింది.కానీ ఏ ముహూర్తాన ఆ సినిమాకు ఓపినింగ్ కార్యక్రమాలు జరిగాయో కానీ, అప్పట్నుంచీ ఆ సినిమా విషయంలో పలురకాల రూమర్స్ హల్ చల్ చేస్తూనే వచ్చాయి. ఇంకా ఇప్పటికీ ఒక […]
Category: Movies
అల్లరోడు ఎవరికి ఫ్యానో తెలుసా?
తన కామెడీతో అందర్నీ అలరించే అల్లరి నరేష్ ఈ మధ్య పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అందుకు కారణం తాను ఎంచుకునే కథల్లో విషయం లేకపోవడమే కానీ, నాలో ఏ ప్రోబ్లమ్ లేదంటున్నాడు ఈ యంగ్ హీరో. ఈ మధ్య వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తనకు ఎంతో బాగా నచ్చిన సినిమా అంటున్నాడు. అందులో నాని చాలా బాగా నటించాడు. అతను పండించిన కామెడీకి ఫిదా అయిపోయానంటున్నాడు. మతిమరుపు అనే చిన్న కాన్సెప్ట్‌ని తీసుకుని నాని బాగా […]
కట్ చేస్తే కబాలి అంతకి తేలింది
సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలితో కుమ్మేయాలనే చూస్తున్నాడు.రన్ టైమ్ విషయంలో కేర్ తీసుకుంటూనే తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న హిట్ ను ఎలాగోలా ఇవ్వాలని చూస్తున్నాడు.మరి కబాలీ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన సక్సెస్ ను అందిస్తుందా…? ఈ సంవత్సరం భారీ సినిమాల్లో ఒకటిగా రాబోతున్న కబాలితో మరోసారి తన స్టామినా చూపించేందుకు అన్నివిధాలుగా సిద్ధమయ్యాడు సూపర్ స్టార్ రజిని.రంజిత్ డైరక్షన్లో భాషా తర్వాత అదే తరహా డాన్ గా నటిస్తున్న కబాలి ఇప్పటికే టీజర్ […]
వాళ్ళెవరూ కాదు పవన్ నెక్స్ట్ ఆయనతోనే!
పవర్ స్టార్ సడన్ డెసిషన్స్…. చాలామంది డైరెక్టర్స్ ను ఇబ్బందుల్లో పెట్టేస్తున్నాయి.ప్రెస్టీజియస్ గా తీసుకుని అతనితో సినిమాకు రెఢీ అయిన దర్శకులకు…పవన్ ఉన్నట్టుండి షాక్ లిస్తూ బయటకు పంపించేస్తున్నాడు. దీంతో టాలీవుడ్లో పవర్ సడన్ డెసిషన్స్ పై పెద్ద చర్చే నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాన్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.ఒక దశలో చెప్పాలంటే మెగాస్టార్ ని ఎంతగా అభిమానించే వారో… పవన్ కళ్యాన్ ని కూడా […]
NTR రంజాన్ బంపర్ గిఫ్ట్ అదే!
పండుగ వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ కు ఏదో ఒక ట్రీట్ ఇచ్చేందుకు స్టార్ హీరోలు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక అభిమానులంటే ప్రాణంగా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్న రంజాన్ పండుగ నాడు అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాడు. కొరటాల శివ డైరక్షన్లో జూనియర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ టీజర్ తో రంజాన్ బంపర్ గిఫ్ట్ ఇస్తున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతోల సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ చేస్తున్న జనతా గ్యారేజ్ మీద చాలా అంచనాలు […]
బాలయ్య 101, 102, 103 క్లియర్ గా క్లారిటీగా అవే!
నందమూరి నట సింహం బాలయ్య వేసిన ప్లాన్ చూస్తుంటే మిగతా స్టార్ హీరోల దిమ్మ తిరిగి పోతుంది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా వందవ సినిమా ఉండాలని అందరి దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి కథతో చరిత్రలో మిగిలిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఇక తనకు కథ చెప్పిన మిగతా దర్శకులతో కూడా బాలయ్య వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అనుకున్నట్టుగానే బాలయ్య వందవ సినిమాకు రకరకాల సబ్జెక్ట్స్ టేబుల్ మీదకు వచ్చాయి. అయితే ఫైనల్ […]
వర్ణించ తరమా ఈమె అందం!!
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో విజయం కోసం తహతహలాడుతోంది.అక్షయ్ కుమార్ హీరోగా ఆగస్ట్ 12 న విడుదలవనున్న రుస్తుం సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది.ఈ సినిమా విజయంతో బాలీవుడ్ లో బిజీ కావాలని అనుకుంటోంది ఈ స్లిమ్ బ్యూటీ. ఈ మధ్యనే రిలీస్ అయిన ఈ సినిమా టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది.ముక్యంగా అందులో ఈ ముద్దుగుమ్మ నటనని అన్ని వర్గాలూ ప్రశంసిస్తున్నాయి.కాగా ఈ సినిమా షూటింగ్ ముగియడంతో తన బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ తో […]
నవదీప్‌కి మెగా టర్నింగ్ పాయింట్!
యంగ్ హీరో నవదీప్, హీరోగా అవకాశాలు దక్కించుకోలేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకూ ఓకే చెప్పేస్తున్నాడు. ‘ఆర్య-2’ సినిమాలో నవదీప్ పాత్రకి ఎంతో పేరొచ్చింది. ‘చందమామ’ సినిమాతో హీరోగా అలరించాడు. ఇంకా మరికొన్ని సినిమాల్లో తన ఉనికిని చాటుకుంటూ వస్తున్నాడీ యంగ్ హీరో. ‘బాద్‌షా’ సినిమాలో నెగెటివ్ రోల్‌లో కనిపించి మెప్పించాడు నవదీప్. అయితే ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే రామ్‌చరణ్‌తో చేస్తున్న ‘ధృవ’ చిత్రం ఇంకో ఎత్తు అని ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. తమిళ […]
అన్ని వున్నా అసలైంది లేదు రేజీనాకి
రెజీనా కసాండ్రా.. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న భామ. కానీ అసలైందే లేదు.. అదేనండీ.. అదృష్టం. పాపం.. పాపకు ఆవగింజంత అదృష్టం లేక స్టార్ హీరోయిన్ అనే పీఠానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది రెజీనా. ఎన్ని సినిమాల్లో నటించినా.. అన్నీ చిన్నవే కావడంతో చిన్నోళ్లకే పరిమితమైంది ఈ బ్యూటీ. మొదట్లో పద్దతిగా చీరకట్టులో కనిపించిన ఈ బ్యూటీ.. రారా కృష్ణయ్య నుంచి రూట్ మార్చేసింది. అవసరానికి తగ్గట్లు రంగులు మార్చేస్తుంది. ఆ మధ్య ఐఫా వేడుకల్లో […]