‘బ్రహ్మూెత్సవం’ తర్వాతి సినిమాకి ఎక్కువగా హైప్ క్రియేట్ చేయకూడదని అనుకుంటున్నట్టున్నాడు సూపర్ స్టార్ మహేష్. అంతా సైలెంట్‌గా చేసుకెళ్ళిపోతున్నాడట తన కొత్త సినిమా కోసం. మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై మహేష్ ఎంత వద్దన్నా హైప్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఇంకో వైపున మురుగదాస్ తర్వాత చేయబోయే సినిమాల కసరత్తూ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారమ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సినిమా ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయింది. అయితే మురుగదాస్‌తో చేసిన తర్వాతే పూరితో […]
Category: Movies
‘రేసు గుర్రం’ రిపీట్ చేస్తున్నారు
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. హీరోహీరోయిన్లు-హీరోడైరక్టర్-డైరక్టర్ హీరోయిన్ ఈ కలయికలో చాలా సినిమాలు రిపీట్ అవుతుంటాయి. ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. తాజాగా ఇలాంటి క్రేజీ కాంబినేషన్ పునరావృతం కానుంది. ‘రేసు గుర్రం’లో ఆకట్టుకున్న అల్లు అర్జున్-శృతి హాసన్ లు మళ్లీ ఓ సినిమాలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ‘రేసు గుర్రం’లో శుతి హాసన్ అల్లు అర్జున్ తో జోడీ కట్టింది. ఇటు హరీశ్ శంకర్ కూ […]
తమ్ముడి సినిమాలో అన్నయ్య మెరుపులు!
ఓ హీరో మూవీలో మరో హీరో తుళుక్కున మెరిస్తే.. ప్రేక్షకుడికి ఆనందం రెట్టింపవుతుంది. ఇలా కనిపించే పాత్ర నిడివి తక్కువే అయినా.. అదో తుత్తి తరహాలో సంబరపడిపోతుంటాం. దర్శక-నిర్మాతలు కూడా ఉత్సాహంగా తమ సినిమాల్లో పలువురు హీరో-హీరోయిన్లను గెస్ట్ రోల్స్ లో మెరిపించారు. ఇలాంటి పాత్రలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపి.. మరో హీరో మూవీలో సందడి చేశారు. త్వరలోనే ఇలాంటి సీన్ మరో సినిమాలో ఆవిష్కృతం కానుంది. అయితే.. హీరో.. గెస్ట్ గా […]
స్వీటీ కోసం దర్శకేంద్రుడు వెయిటింగ్!
హీరోయిన్స్ ను అందంగా-గ్లామరస్ గా చూపించడంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్టైలే వేరు. ఆయన డైరక్ట్ చేసిన నటీమణుల్లో అనేకమంది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. టాలీవుడ్-కోలీవుడ్-బాలీవుడ్ ల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే.. దర్శకేంద్రుడు డైరక్షన్ లో నటించేందుకు హీరోయిన్స్ ఉత్సాహం చూపుతుంటారు. ఆయన సినిమాలో అవకాశం వస్తే అదే పదివేలనుకునే వారికీ కొదువలేదు. ఇంతటి ఘనాపాటి ఓ అమ్మాయి కోసం పడిగాపులు పడ్డారంటే నమ్మగలరా? ఆ సుందరి ఎవరో కాదు. మన అందాల స్వీటి.. అనుష్క. […]
ఫర్ ఎ ఛేంజ్:రికార్డ్స్ ని భయపెడుతున్న NTR
నందమూరి తారక రామారావు పేరే ఒక సంచలనం ఆయన అంశము పుణికి పుచ్చుకుని మే 20 1983 పుట్టిన నందమూరి తారక రామరారావు(jr NTR ), రూపంలోనూ ,వాక్చాతుర్యం లోను ,నటనలోనూ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు .ఆయన ప్రస్థానం బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో ప్రారంభం అయి, స్టూడెంట్ నెం -1 తో తనలోని నటుడిని బయటపెట్టి ఆది సినిమాతో ఇండస్ట్రీ కి సరికొత్త సంచలాన్ని చూపిస్తూ సింహాద్రితో సరికొత్త రికార్డ్స్ సృష్టించి అలా మొదలైనా ఆయన […]
సమంతా 50 కోట్లు కొల్లగొట్టింది
సమంతా ఏంటి 50 కోట్లు కొల్లగొట్టడం ఏంటా అనుకుంటున్నారా?అదేనండి సమంతా లీడ్ రోల్ లో నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన “అఆ” చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించి ముందుకు దూసుకుపోతోంది.50 కోట్ల క్లబ్ లో చేరిన అతి కొద్దీ తెలుగు సినిమాల్లో అఆ కూడా నిలిచి ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. ఎటువంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా హీరోయిన్ చుట్టూ తిరిగే కథతో నితిన్ లాంటి హీరో తో […]
హ్యాట్రిక్ డైరెక్టర్ గోపిచంద్ కి హిట్ ఇస్తాడా?
డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో నటిస్తూ తనకంటూ మాస్ హీరోగా ప్రత్యేకతను సంపాదించుకున్నాడు గోపీచంద్. `యజ్ఞం`, `ఆంధ్రుడు`, `లక్ష్యం`, `శౌర్యం`, `శంఖం`, `గోలీమార్` జిల్ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు `ఆక్సిజన్` అనే మరో డిఫరెంట్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ హీరోగా హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. `ఏమైంది ఈవేళ` అనే యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌తో సక్సెస్ కొట్టి తర్వాత […]
కబాలి రిలీజ్ ఖచ్చితంగా అప్పుడే
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ విడుదల తేది ఎప్పుడుంటుందా అనే దానిపై అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతుండగా, రిలీజ్ డేట్ విషయంలో గంటకొక వార్త పుట్టుకొస్తుంది. మొన్నటి వరకు జూలై 15న రిలీజ్ అన్న వారు ఆ తర్వాత జూలై 29న ఉంటుందని తెలిపారు. అందుకు ఓ కారణం కూడా ఉంది. మలేషియాలో జూలై 29 రిలీజ్ డేట్ తో పెద్ద […]
అనుష్క రామ్ చరణ్ అసలు కథ ఇదీ
రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. సైంటిఫిక్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందనే టాక్ వినవస్తుండగా, సబ్జెక్ట్ విషయంలో చరణ్ – సుకుమార్ ఇంకా చర్చోపచర్చల దశలోనే ఉన్నారని సమాచారమ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రామ్‌చరణ్, బాలీవుడ్ బ్యూటీ అనుష్క పేరుని ప్రతిపాదించాడట. సుకుమార్ కూడా అనుష్క పట్ల సానుకూలంగానే ఉన్నప్పటికీ, రెమ్యునరేషన్ యాంగిల్‌లో చూస్తే కష్టమేనని అనుకుంటున్నారు. అనుష్క హీరోయిన్ అయితే సినిమాకి బాలీవుడ్‌లోనూ మంచి బిజినెస్ అయ్యే అవకాశం […]