300లకు పైగా సినిమాలో నటించిన ప్రముఖ నటి, డ్యాన్సర్ జ్యోతి లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీ చిత్రాల్లో డ్యాన్సర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో జ్యోతిలక్ష్మీ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. 80వ దశకంలో జ్యోతిలక్ష్మీ పాట ఉంటే చాలు సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఉండేది. దాదాపు 300 చిత్రాల్లో ఆమె నటిస్తే, అందులో 250 వరకూ ఐటమ్ సాంగ్స్ […]
Category: Movies
మోస్ట్ వాంటెడ్ హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబు… టాలీవుడ్లో టాప్ హీరో. తెలుగులో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో మొదటి వరుసలో ఉండే స్టార్. మహేష్ బాబు సినీ జీవితం మాత్రమే కాదు…ఆయన పర్సనల్ లైప్ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. చక్కని కుటుంబం, ముద్దొచ్చే పిల్లలు, అన్నింటా తనకు చోదోడుగా ఉండే భార్య. మహేష్ బాబు లైఫ్ స్టైల్ కూడా చాలా క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది. వివాదాలను తన దరికి కూడా రానివ్వరు. ఆయన సినిమా ప్రొఫెషన్లో వ్యవహరించే […]
ఒక్క సినిమా రెండు క్లైమాక్స్‌లు
ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మోహన్‌లాల్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, కన్నడంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు ట్రిస్ట్ ఉంది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ స్టార్ హీరో. అందుకే సినిమాకి కీలక పాత్ర మోహన్‌లాల్ అయినా, హీరోగా ఎన్టీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే కన్నడంలో విడుదల చేసే స్టోరీకి క్లైమాక్స్ లైన్ మార్చినట్లు సమాచారం. ఎందుకంటే అక్కడ మోహన్‌లాల్ సూపర్‌స్టార్. తమ స్టార్ హీరోని […]
అమలాపాల్‌కి ఎంత కష్టం వచ్చిందో!
నేచురల్ బ్యూటీ విడాకుల రచ్చ ఈ మధ్య మీడియాలో హడావిడి చేస్తోంది. తమిళ డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ మొదట్లో చాలా అన్యోన్యంగా మా దాంపత్య జీవితం సాగిందని చెబుతోంది. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్యా బేధాభిప్రాయాల రావడం, కుటుంబ సభ్యులు సర్ది చెప్పాల్సింది పోయి ఆ గొడవలకి ఆధ్యం పోయడంతో ఈ గొడవ కాస్తా విడాకుల వరకూ పోయింది. దాంతో ఒకరికొకరు విడిపోయి తమ జీవితాలు తాము ప్రశాంతంగా గడపాలని […]
ఇద్దరూ కావాలంటున్న చైతూ
నాగ చైతన్య సినిమాలు వరుసగా రిలీజ్‌కి రెఢీగా ఉన్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ వెంటనే ఒక నెల గ్యాప్‌లో రెండో సినిమా ‘ప్రేమమ్’ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ లోపల చైతూ మరో కొత్త సినిమాకి సైన్ చేశాడన్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో నాగార్జునకి రొమాంటిక్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో చైతూ […]
పుష్కరం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకం
పన్నెండేళ్ళకు వచ్చే పుష్కరాలు ఎంతో ప్రత్యేకమైనవి. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ తొలి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏడాది తిరిగింది, ఈసారి కృష్ణా పుష్కరాలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేశాయి. ఈ నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు జరగనుండగా, ముందే పుష్కర వైభవం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ప్రత్యేకం ఈ కృష్ణా పుష్కరాలు. ఎందుకంటే, పుష్కరాలు జరిగే ప్రధానమైన రెండు జిల్లాల […]
కొడుకుల వివాహాలపై నాగ్ క్లారిటీ
ఈమధ్య కాలం లో ఎక్కడ చుసిన నాగార్జున కొడుకుల వివాహం గురించే మాట్లాడుతున్నారు. అందులోనూ నాగచైతన్య , సమంతల పెళ్లి గురించి అయితే రోజుకొక గాసిప్ వినిపిస్తూవుంది. ఇదిలావుంటే మధ్యలో అఖిల్ ప్రేమ, పెళ్లి గురించి కూడా కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఈ రెండు పెళ్లిళ్ల పై అనేక రూమర్స్ వచ్చాయి అయితే నాగార్జున ఈ రెండు పెళ్లిళ్ల పై ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఈ నెల 29న ఆయన 57వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ […]
అభిమానులకు టెన్షన్ పుట్టిస్తున్న పవన్
తన లేటెస్ట్ సినిమా మ్యాటర్లో పవర్ స్టార్ అనుసరిస్తున్న వ్యూహాలు… అతని ఫ్యాన్స్ కు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెంటిమెంట్స్ ను గుర్తుకు తెస్తున్నాయి.దీంతో పవన్ అభిమానులకు లేనిపోని టెన్షన్ పట్టుకుంది. ఇదే విషయం అటు పరిశ్రమలోను టాక్ అయిపోయింది.ఇంతకీ పవన్ అనుసరిస్తోన్న వ్యూహమేంటి..? ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మాణం జరిగినప్పుడు జరిగిన సంఘటనలే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి.‘సర్దార్’ సినిమా మొదలు అయ్యాక ఆ సినిమా దర్శకుడు సంపత్ నందిని తప్పించి పవన్ ఆ బాధ్యతను […]
మెగా, నందమూరి ఫ్యామిలీ మల్టీ స్టారర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలకు గిరాకి భలే ఉంది.వన్సపాన్ ఎ టైమ్ స్టార్ హీరో ఇమేజ్ తెచ్చున్న తర్వాత మల్టీ స్టారర్ చిత్రాల్లో చేయలంటే ఇబ్బంది పడేవారు. మరి ఆ రోజుల్లో అగ్రనటులంతా మల్టిస్టారర్ చిత్రాలు చేసినవారే.ఆ ట్రెండ్ ఇపుడు తెలుగులోను ఎక్కువువుతుంది.తాజా పరిస్థితి చూస్తే ఈవిషయం మనకు భాగా అర్ధమవుతుంది. టాలీవుడ్లో మల్టీస్టారర్ ఫీవర్ మళ్లీ మొదలైందా అనిపిస్తుంది. గత కొంతకాలంగా వస్తోన్న సినిమాలను చూస్తుంటే ఇది మనకు భాగా తెలుస్తోంది.మరి […]