మనమంతా ఫస్ట్ లుక్

మంచి చిన్న సినిమాలు అందించాలన్నది నిర్మాత సాయి కొర్రపాటి తహతహ. ఆ క్రమంలో డబ్బులు పోయినా ఓకె అంటారు కానీ, నిర్మాణం మాత్రం ఆపరు. మరోసారి మరో మంచి ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ లాల్, గౌతమి లాంటి మాంచి సీనియర్ హీరో, హీరోయన్లను, ఓ కొత్త జంటకు జత చేసి, విభిన్నచిత్రాలు అందించే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మనమంతా. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా […]

సమంత పెళ్లి ఎవరితో..?

మళ్లీ మరోసారి ఈ మధ్యన పాత వార్త కొత్తగా చక్కర్లు కొడుతోంది. సమంత తరచు ఏదో విధంగా తన ప్రేమ, జోడీల వ్యవహారం ముచ్చటిస్తోంటే, హూ..ఈజ్ హి..అన్న టాక్ మొదలైంది. అయితే మరోపక్క సమంత లవర్ కావచ్చు..ఆమెను పెళ్లి చేసుకోబోయేది కావచ్చు..టాలీవుడ్ హీరోనే అన్న టాక్ మరోసారి చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. ఎలోన్ బ్యాచులర్ గా ఫ్లాట్ లో పేరెంట్స్ కు దూరంగా వుండే ఈ హీరోకి ఈ విషయంలో క్లారిటీ వచ్చేసిందని టాక్. ఈ మేరకు […]