మళ్లీ దుమ్ము రేపుతున్న రజినీ “కబాలి

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదలకు ముందే సెన్సేషన్ తో దుమ్ము రేపుతోంది. ఆ సినిమాలోని ఓ సాంగ్ టీజర్ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది అంతే తమిళంలో ‘నిరుప్పుడా’ పాట టీజర్ విడుదల చేయటమే ఆలస్యం లక్షల్లో వ్యూస్ కొల్లగొట్టింది. ఒక్కరోజులోనే 3,417,666 వ్యూస్ వచ్చాయి. ఆడియో ఫంక్షన్ఇ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన రజినీ అభిమానులకి ఇటీవల ఈ చిత్రం ఆడియో ఎలాంటి అట్టహాసం లేకుండా విడుదల చేసి […]

రకుల్‌ ఆ విషయంలో చాలా గ్రేట్‌

హీరోయిన్‌గానే కాదు, చాలా తక్కువ టైంలో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది స్మైలీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ అమ్మడులో కేవలం గ్లామర్‌ క్వాలిఫికేషనే కాదు చాలా క్వాలిఫికేషన్స్‌ ఉన్నాయి. సామాజిక సేవలో ఈజీగా మిళితమైపోతుంది. తన తోటి నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా మూవ్‌ అవుతూ ఉంటుంది. అంతేకాదు ఈమె విషయంలో దర్శక, నిర్మాతలకు కూడా ఏ రకమైన ప్రోబ్లమ్స్‌ ఉండవట. అనుకున్న టైంకే షూటింగ్‌లో పాల్గొనడం, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడంతో అనుకున్న టైంకి సినిమాని పూర్తి […]

అనుష్కపై కన్నేసిన నాగశౌర్య

‘ఊహలు గుసగుసలాడే’ సినిమా నుండీ నాగశౌర్య మంచి లవ్‌ స్టోరీస్‌నే ఎంచుకుంటూ లవర్‌ బోయ్‌గా ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. అయితే లవర్‌ బోయ్‌ ఇమేజ్‌నే కాదు ఈ కుర్రోడు తాను ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకుంటున్నాడనీ రూమర్‌ నడుస్తోంది. రూమర్స్‌ అనేవి ఎక్కువగా హీరోయిన్స్‌నే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ కొత్తగా పాపం మన హీరోని వెంటాడుతున్న ఈ రూమర్‌తో నాగశౌర్య చాలా ఫీలవుతున్నాడట. దాంతో తన కెరీర్‌కి ఏమైనా దెబ్బ తగుల్తుందేమో […]

అనిల్ కపూర్ డాటర్ న్యూడ్ ఫోటో వివాదం..

ఆ మధ్యన అమితాబ్ బచ్చన్ మనవరాలు బికినీ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారి పలు విమర్శలకు దారి తీసింది మరువకముందే మరో సెలబ్రిటీ అనిల్ కపూర్ కుమార్తె ఇంకో బాంబు పేల్చింది.ప్రస్తుతం సోషల్ మీడియా ఫీవర్ జనాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు మంచి పనుల కోసం సోషల్ మీడియాను వేదిక చేసుకుంటే మరి కొందరు సెన్సేషన్స్ కోసం విచ్చల విడిగా ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. వివరల్లోకేల్తే తాజాగా అనీల్ కపూర్ కూతురు […]

వరుణ్ తేజ్ – శేఖర్ కమ్ముల – దిల్ రాజు చిత్రంలో సాయి పల్లవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. మాలర్ పాత్రలో ప్రేమం చిత్రం ద్వారా యువత ను బాగా ఆకట్టుకున్న సాయి […]

నాగ్ కి గెస్ట్ గా అనుష్క!!

అనుష్క నాగార్జున చిత్రంలో గెస్ట్ రోల్ పోషించడం సెంటిమెంట్‌గా మారింది అనే చెప్పాలి. సోగ్గాడే చిన్ననాయనా చిత్రంలోను, ఊపిరి చిత్రంలోను నాగార్జున జోడిగా గెస్ట్ రోల్ చేసింది. ఆ చిత్రాలు రెండు సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. అరుంధతి బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటి అనుష్క ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుంది. త్వరలో అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద రావు కాంబినేషన్ లో ఓం నమో వెంకటేశాయ సినిమా రూపుదిద్దుకోబోతున్న విషయం […]

తంతే మెగా కాంపౌండ్ లో పడ్డ హరీష్ శంకర్

మెగా కాంపౌండ్‌లో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఫుల్‌ బిజీ కానున్నాడట. సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం పర్‌ సేల్‌’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు హరీష్‌ శంకర్‌. చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్‌ కావాల్సిన వారిలో హరీష్‌ పేరు కూడా బాగా వినిపించింది. ఇప్పటికి అవకాశం అయితే దక్కలేదు. కానీ చేజారిపోలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు హరీష్‌. ఇదివరకే అల్లు అర్జున్‌తో హరీష్‌ సినిమా చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాలతో […]

బాబు బంగారం ఇన్ సైడ్ టాక్ అదుర్స్!!

వెంకీ, మారుతి కాంబినేషన్లో వస్తోన్న ‘బాబు బంగారం’ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయ్‌. విడుదలకు సిద్దమైన ఈ సినిమా అప్పుడే పోజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. సినిమా అంతా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంటేనట. కడుపుబ్బా నవ్వుకునే కామెడీతో వెంకీ అలరించబోతున్నాడట. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌, ట్రైలర్స్‌తోనే సినిమా టాక్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు వెంకీ ఫ్యాన్స్‌. పోలీసు పాత్రలో ‘అయ్యో అయ్యో అయ్యయ్యో ..’అనే వెంకీ పాపులర్‌ డైలాగ్‌ అయితే జనాన్ని బాగా రీచ్‌ అవుతోంది. అప్పట్లోనే ఈ […]

రామ్‌చరణ్‌కి మెగా టెన్షన్‌

రాజకీయాల నుంచి కొంచెం గ్యాప్‌ తీసుకుని ఇప్పుడే చిరంజీవి తన 150వ సినిమా మీద దృష్టి పెట్టాడు. తన బాడీ లాంగ్వేజ్‌నంతటినీ సినిమా హీరోకి తగ్గట్టుగా మార్చుకున్నాడు. ఇంక రేపో, మాపో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఈలోగా రాజకీయాల వైపు నుంచి వచ్చే ఉపద్రవాలు చిరంజీవిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. క్షణం తీరిక లేకుండా తన టైం అంతా రాజకీయాలకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. కాపు ఉద్యమంతో చిరంజీవి ఎక్కువగా ఈ […]