ఈ మధ్య ఏ తెలుగు సినిమా మొదలుపెట్టినా US మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు.దానికి తగ్గట్టుగానే అక్కడ తెలుగు సినిమాలకి కలెక్షన్స్ పంట పండుతోంది.ఆమద్యన బాహుబలి కలెక్షన్స్ సునామి సృష్టిస్తే ఆ తరువాత వచ్చిన శ్రీమంతుడు ఆ పరంపరని కొనసాగించింది. తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల జోరు తగ్గలేదు అని ఆ రెండు సినిమాలు మళ్ళీ నిరూపించాయి.. ‘అ ఆ’ .. ‘జెంటిల్ మన్’ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. […]
Category: Movies
ఆసక్తిని రేపుతున్న పవన్ త్రివిక్రమ్ దాసరి టైటిల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా ఒక్క ఫిల్మ్ నగర్ లోనే కాదు మొత్తం సినీ,రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది.ఇక పవన్ కొత్త సినిమా కబుర్ల గురించి అయితే పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.ఇప్పటికే పవన్ తో ఖుషి డైరెక్టర్ సూర్య ఓ సినిమా సెట్స్ మీద వున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకి తొలుత హుషారు అని టైటిల్ నిర్ణయించగా తరువాత నిర్మాత శరత్ మరార్ “కడప కింగ్ “అనే టైటిల్ […]
మెగాస్టార్ హీరోయిన్ ఆమే
మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తోన్న150వ చిత్రం కత్తిలాంటోడు చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. అయితే ఇంత వరకూ ఈ చిత్రానికి హీరోయిన్ ని ఎంపిక చేయకపోవడం విశేషం. మొదట్లో ఈ చిత్రంలో చిరు సరసన అనుష్క యాక్ట్ చేస్తోందనే టాక్ వినిపించినా తర్వాత నయనతార, దీపికా పదుకునే పేర్లు కూడా వినిపించాయి. కాని వీరిలో ఒక్కరిని కూడా హీరోయిన్ గా చిత్ర యూనిట్ సెలెక్ట్ చేయలేదు. తాజాగా మరో హీరోయిన్ పేరు ఈ లిస్ట్ […]
టాలీవుడ్ లోకి మరో మెగా డాటర్
మరో మెగా వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అయితే నటనలో కాదండోయ్.. నిర్మాణ రంగంలో తన సత్తా చాటడానికి రెడీ అవుతోందట. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా…. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. రజినీకాంత్ కూతరు సౌందర్య లాగే శ్రీజ కూడా సినీ నిర్మాణంలోకి ఎంటరవ్వాలని ఆశపడుతోందంట. మొదట లోబడ్జెట్ సినిమాలతో ప్రారంభించి.. క్రమంగా భారీ చిత్రాల వైపు అడుగులు వేయనుందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వారసుల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. రామ్ […]
బాస్ ఈజ్ బ్యాక్!
ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరినోట విన్నా ఇప్పుడు ఇదే మాట! అవును బాస్ ఈజ్ బ్యాక్!! ఈ నెల 23న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. దర్శకుడు వి.వి. వినాయక్ మెగాఫోన్ పట్టుకుని ఇలా యాక్షన్ చెప్పారో లేదా… అలా ఆల్ ఛానెల్స్ లోనూ బ్రేకింగ్ న్యూస్ మొదలైపోయింది. మెగాస్టార్ మూవీకి సంబంధించిన ముచ్చట్లలను కోట్లాది వీక్షకులకు ఛానెల్స్ క్షణాల్లో చేరవేశాయి. ప్రత్యేక బులిటెన్లను ప్రసారం చేశాయి. ఈ […]
కబాలి స్టోరీ అంతా అక్కడేనా!
రజనీకాంత్‌తో ‘కబాలి’ సినిమా ప్రారంభమైనప్పుడే ఇదో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశమని దర్శకనిర్మాతలు చెప్పేశారు. తాజాగా దీనికి సంబంధించి దర్శకుడు పా రంజిత్ మరిన్ని వివరాలు వెల్లడించాడు. తమ సినిమాలో హీరో పూర్తి పేరు కబలీశ్వరన్. బ్రిటీష్ పాలన సమయంలో ఆయన కుటుంబం మలేసియాకు వలస వెళ్తుంది. మలేసియాలోనే పెరిగి పెద్దవాడైన కబాలిని అక్కడి భారతీయ కార్మికుల కష్టాలు కదిలిస్తాయి. వారి సంక్షేమం కోసం కబాలి ఏం చేశారన్నదే తమ సినిమా అని రంజిత్ వివరించాడు. ‘కబాలి’ […]
ఫ్యాన్స్ తో పవన్ ఫేస్ టు ఫేస్
తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. విదేశాల్లోను మెగా బ్రదర్ పవన్ కల్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి అభిమానులు ఆయన్ను తరచూ ఆహ్వానిస్తూ ముఖాముఖి మాట్లాడాలని ఉత్సాహపడతారు. ఇలాంటి ఇన్విటేషన్ మేరకు పవన్ త్వరలోనే లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణం జులై 9న ఉంటుందని సమాచారం. ‘యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్’ (యుక్తా) వారి ఆధ్వర్యంలో జరగనున్న ‘జయతే కూచిపూడి’ కార్యక్రమం ముగింపోత్సవానికి పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. జయతే కూచిపూడి’ […]
నివేదా థామస్ కి ఒకే చెప్పిన NTR
ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమా ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఆయన తదుపరి చిత్రానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రం పనులు జోరందుకున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకి కథను అందించిన వక్కంతం వంశీయే డైరక్టర్ కూడా. ఈ మూవీలో హీరోయిన్ క్యారక్టర్‌కు నటన పరంగా ప్రాధాన్యత ఉందట. దీంతో చిత్రబృందం కథానాయిక కోసం బాగానే కసరత్తు చేసి..నివేదా థామస్ దగ్గర ఆగిందట. ‘జెంటిల్ మన్’ సినిమాలో నివేదా […]
మామ కాబోతున్న స్టార్ హీరో
తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో విక్రమ్ త్వరలో మామగారు కాబోతున్నాడు. చియాన్ కూతురు అక్షిత త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని విక్రమ్ సన్నిహితులు తెలిపారు. చెన్నైలోని చాలా ఫేమస్ అయిన సీకే బేకరీ యజమాని రంగనాథన్ కుమారుడు మను రంజిత్ ను అక్షిత పెళ్లాడనుంది. అక్షిత-రంజిత్ ఎంగేజ్ మెంట్ కోసం విక్రమ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జూలై 10న చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో వీళ్లిద్దరి నిశ్చితార్ధం జరగనుంది. […]