ఓ హీరోను దృష్టిలో పెట్టుకుని సినిమాకు దర్శకుడు కథ సిద్ధం చేసుకుంటే అది వేరే హీరోతో తీయాల్సి వస్తుంది. తీరా ఆ సినిమా సూపర్ హిట్ అయిే ఆ హీరోలకు ఆ సినిమాను అనవసరంగా వదులుకున్నామనే బాధ వెంటాడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇవి చాలా సర్వసాధారణం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా పెట్టి తీయాల్సిన ఇడియట్, పోకిరి, విక్రమార్కుడు వంటి హిట్ సినిమాలలో మిగిలిన హీరోలు నటించారు. ఆ హీరోలకు అవి కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ సినిమాలుగా నిలిచాయి. […]
Category: Movies
సమంత పై ప్రశంసల వర్షం కురిపించిన అక్షయ్ కుమార్ కారణం..?
బాలీవుడ్ లో స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక తను అనుకున్నాడు అంటే కేవలం 30 రోజుల నుంచి 40 రోజుల లోపలనే ఏ సినిమా షూటింగ్ అయిన పూర్తి చేస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం రక్షాబంధన్ ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలోనే చిత్రగుండం ప్రమోషన్ పనులను వేగవంతం చేస్తోంది అందులో […]
సీనియర్ ఎన్టీఆర్ సినిమాకు … నాగార్జున సినిమాకు ఇంత లింక్ ఉందా…!
ఒక్కోసారి హిట్ అవుతుందని భావించిన సినిమా ఘోర పరాజయం పాలవుతుంది. అంచనాలు లేని సినిమాలు సూపర్ హిట్లుగా మారతాయి. అందుకే ప్రేక్షకుల నాడి ఏంటో తెలియక నిర్మాతలు, దర్శకులు ఒక్కోసారి సతమతం అవుతుంటారు. విభిన్న కథలతో సినిమాలు తీసినా, మిగిలిన అంశాలు బాగోక పోతే సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకే కథను తిప్పి తిప్పి, కొంచెం కొంచెం మార్పులు చేసి సినిమాలు చేసేయడం మన టాలీవుడ్‌లో మనం చాలా చూశాం. అయితే […]
భర్త అతి గారాభం.. ఆసుపత్రి పాలైన నయనతార..!!
దక్షిణాది సిని పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా అగ్ర హీరోయిన్గా కొనసాగుతున్న ఏకైక హీరోయిన్ నయనతారా అని చెప్పవచ్చు. తరం మారుతున్నా.. ఆమె క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గిపోదు అని చెప్పాలి అందుకే సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారిపోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఒక్కొక్క సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటుంది. ముఖ్యంగా కొన్ని […]
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఆస్తి అన్ని కోట్లా..?
మాజీ విశ్వసుందరిగా, స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఐశ్వర్యరాయ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, హిందీ భాషా చిత్రాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మొట్టమొదటిసారి 1994లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ గా ఎంపిక అయింది. ఇక ఆ తర్వాత ఈమెకి సినిమా అవకాశాలు రావడంతో ఈమె నటించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ […]
సినిమా స్టోరీని తలపిస్తున్న రాజీవ్ -సుమ ప్రేమ వివాహం..!
తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక తన ప్రయాణాన్ని కూడా మొదట బుల్లితెర మీద నుంచి మొదలు పెట్టింది. ఇక ఈమె భర్త రాజీవ్ కనకాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వీరిద్దరూ కూడా బుల్లితెర మీద నుంచి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రాజీవ్ కనకాల ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. సుమ తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా ఎన్నో […]
ఇంట్రెస్టింగ్: ఒక్క నిర్ణయంతో రాశి జీవితానే మార్చేసిన స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఓ పవర్ ఫుల్ హీరో. ప్రజెంట్ ఆయన సినిమాల రిజల్ట్ ఒక్కాలా ఉంది కానీ..ఆయన కెరియర్ స్టార్టింగ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమాలు చాలా తీశారు. వాటిలో మెయిన్ చెప్పుకోవాల్సిన సినిమా గోకులంలో సీత. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఆ టైంలో కుర్రాళ్ళతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశి […]
అభిమానులు కోరుకుంటున్న ఆ రికార్డు ..కళ్యాణ్ రామ్ సాధించగలడా.?
తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక పటాస్ సినిమా తర్వాత అంతటి హిట్ అందుకున్న చిత్రం ఇదే అని కూడా చెప్పవచ్చు. అయితే పటాస్ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించకపోయినా..బింబిసార చిత్రం మాత్రం కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక మొదటి రోజే ఏకంగా 12 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా సమాచారం. ఇక […]
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో వెంకటేష్ మల్టీస్టారర్లు మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయి..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్. దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రామానాయుడు అప్పటివరకు ఇతర హీరోలతో సినిమాలు చేసినా వెంకటేష్ హీరోగా పరిచయమైన తర్వాత ఎక్కువగా అతడితోనే సినిమాలు నిర్మించాడు. వెంకటేష్ సినిమా కెరియర్‌లో ప్లాప్ సినిమాలు కంటే హిట్ సినిమాలు ఎక్కువ. వెంకటేష్ తన కెరియర్ ప్రారంభం నుంచే ఫ్యామిలీ సినిమాలు చేస్తూ వచ్చారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. సీనియర్ హీరోలలో […]