ఒకప్పుడు సినిమా అవార్డులు వస్తే నటీనటులు, దర్శకనిర్మాతలు ఎంతో మురిసిపోయేవారు. ఈ సినిమా అవార్డులకు మంచి వ్యాల్యూ కూడా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఇచ్చే దాదాపు చాలా సినిమా అవార్డులకు ఎవరూ కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ అవార్డులను నిర్వాహకులు తమకు నచ్చిన వారికి అందజేస్తున్నారనే ఒక బలమైన నమ్మకం ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక్కోసారి అర్హతలేని నటీనటులకు కూడా అవార్డులు దక్కుతున్నాయి. బాగా నటించే వీరికి అవార్డు రావడం పక్క […]
Category: Movies
ఆ ఇంటివల్లే యాంకర్ సుమ కుటుంబం ఇలా అయ్యిందా..!!
బుల్లితెరపై యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఎందుచేత అంటే ఇప్పటివరకు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సుమ బుల్లితెరపై టాప్ యాంకర్ గా ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం బుల్లితెరపై కార్యక్రమాలే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది. అలాగే సినిమా ఫంక్షన్స్ కు, ఏదైనా సినిమా ఆడియో ఈవెంట్స్ కు హాజరవుతూ ఉంటుంది. ఇక మరొకసారి నటి గా జయమ్మ పంచాయతీ అనే చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక […]
కృష్ణంరాజు కూతుర్లు అసలు ఏం చేస్తుంటారో తెలుసా..?
కుటుంబ సభ్యులు , అభిమానులు మధ్య రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు మొన్నటి రోజున ముగిశాయి. మోయినాబాద్ లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలు మధ్య కృష్ణంరాజుకు అంతిమ వీడ్కోలు పలికారు. ఇక అక్కడికి ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, అభిమానులు కూడా ఆ ఫామ్ హౌస్ కి తరలివచ్చారు. కృష్ణంరాజు హఠాత్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. ఇదంతా ఇలా ఉంటే కృష్ణంరాజుకు ముగ్గురు […]
అలియాను పెళ్లి చేసుకుని కోరికష్టాలు తెచ్చుకున్న రణబీర్.. ఏమైందంటే..?
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ బట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా భట్ అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది అంటే ఇక ఈమె నటనకు ప్రేక్షకులు ఏ విధంగా ఫిదా అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆలియా భట్ రణబీర్ కపూర్ జంటకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ఇక […]
ఎన్టీఆర్ తర్వాత ఆస్థానం అందుకున్న నిఖిల్..!!
ఇటీవల కాలంలో భాజపా నేతలు ఎక్కువగా టాలీవుడ్ సెలబ్రిటీల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. పాన్ ఇండియా హీరోలకు బాగా గుర్తింపు రావడంతో ప్రత్యేకంగా వారిని అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. నేరుగా నేతలే వచ్చి సెలెబ్రెటీలను సైతం హోటల్స్ లో వేదిక అరేంజ్మెంట్ చేసి కలుస్తూ ఉన్నారు. ఇక గత కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ ను కలవడం జరిగింది. ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఎన్టీఆర్ నటనకు ఆయనను […]
నేషనల్ క్రష్ కాలేజ్ డేస్ లో ఎలా ఉండేదో తెలుసా.. వీడియో వైరల్..!!
తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ రష్మిక మందన్న. ఛలో సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా పేరుపొందింది. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు కావడంతో ఈమె కెరియర్ ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. ఇక అందం, అభినయంతో పాటు ఈమె మాటలకు కూడా అభిమానులు ఫీదా […]
“ఇదంతా నా కర్మ..నా దురదృష్టం..” లారెన్స్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!
పాపం రాఘవ లారెన్స్ ని ఇంత ఎమోషనల్ గా ఎప్పుడు చూసి ఉండరు . చాలా ఎమోషనల్ అవుతున్నారు . ఆయన ఎమోషనల్ మాటలు విన్న రెబెల్ ఫ్యాన్స్ అలాగే లారెన్స్ ఫ్యాన్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇంతకీ లారెన్స్ ఎందుకు అంతలా బాధపడుతున్నారో తెలుసా? ..దానికి కారణం కృష్ణం రాజు . ఆదివారం తెల్లవారుజామున మరణించిన కృష్ణంరాజును కడసారి చూపులు చూసుకోలేని రాఘవ లారెన్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున 3:15 […]
ఓ మై గాడ్: జాక్ పాట్ కొట్టిన అనుపమ..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..ఇక పిచ్చెక్కిపోవాల్సిందే..!!
అబ్బా ఏం న్యూస్ రా స్వామి.. ఇది కథ కావాల్సిందే. అనుపమ పరమేశ్వరన్ పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ దక్కించుకునేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాల్లో అవకాశం తగ్గించుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో అనుపమ పరమేశ్వరన్ అభిమానులు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు తెలిసిందే అనుపమ పరమేశ్వరన్ చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది . చూడడానికి చక్కగా తెలుగింటి అమ్మాయిల ఉంటుంది. త్రివిక్రమ్ […]
ఇద్దరు ఫ్లాప్ హీరోలతో భారీ మల్టీ స్టారర్..తప్పు చేస్తున్న సీతారామం డైరెక్టర్..?
తాజాగా వచ్చిన సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి. ఆయన తన తర్వాతి సినిమా ఎవరితో చేస్తారన్ని అందరూ ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఇదే క్రమంలో హనురాఘవపూడి తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అందరూ ఆసక్తి చెబుతున్నారట. సీతారామం హిట్ అవటంతో స్టార్ హీరోల దగ్గర నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయట. ఇదే క్రమంలో ఆయన ఎవరితో సినిమా చేస్తారన్న దాని గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా […]