టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..ముద్దుగా అభిమానులు టాలీవుడ్ చందమామ అని పిలుచుకుంటూ ఉంటారు. సినీ ఇండస్ట్రీని ఒకానొక టైం లో ఏలేసిన ఈ బ్యూటీ.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించినలక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మగధీర సినిమాతో తన కెరీర్లు ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. మగధీర సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా […]
Category: Movies
ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ..!!
స్వర్గీయ నందమూరి తారక రామారావు, రాజనాల కాలం నుంచే రాజకీయాలకు, సినీ ఇండస్ట్రీకి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంబంధం మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు బిజెపి అగ్ర నేత హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహితంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ను కలవబోతుండడం చాలా ఆసక్తికరంగా మారింది.. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి […]
బుల్లితెర యాంకర్స్ ఏం చదువుకున్నారో తెలుసా..?
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు.. ఇందులో మెల్ , ఫిమేల్ యాంకర్లు కూడా ఉన్నారు.. ఇక బుల్లితెరపై తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను ఏర్పరుచుకున్నారని చెప్పవచ్చు. తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ, అనసూయ, సుధీర్ ,రష్మీ ,ప్రదీప్ తదితర యాంకర్లు ఎంతోమంది ఉన్నారు. ఇకపోతే వీరి యొక్క అభిమానుల సైతం విరు ఏం చదువుకున్నారా అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఇప్పుడు వాటి గురించి తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంటారు మరి ఈ […]
ఎన్ని మనస్పర్ధలు వచ్చినా.. పూజా హెగ్డేని వదలని యూవీ..?
అల వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతోనూ హిట్ అందుకుంది. తర్వాత రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేసింది. తర్వాత ఎఫ్3 సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు కభీ ఈద్ కభీ దివాలీ, సర్కస్ అనే 2 హిందీ సినిమాల్లో, మహేష్ బాబుతో కలిసి ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ లాస్ట్‌గా […]
ఎన్టీఆర్ 30పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. సముద్రం నేపథ్యంలో పవర్ ఫుల్ యాక్షన్?
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా మాస్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కొంచెం నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30 ఇంటర్వెల్ […]
మహేష్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇవ్వబోతున్న మెగా ఫాన్స్..!!
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఆయన నటించబోతున్న అప్ కమింగ్ సినిమాలకు సంబంధించి ఎటువంటి టీజర్స్ , ట్రైలర్స్ లేకపోవడంతో మళ్లీ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున స్పెషల్ షోలను స్క్రీనింగ్ చేసి మంచి లాభం పొందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 100 స్క్రీన్స్ లో అనుకుంటే ఏకంగా 350 స్క్రీన్ వరకు ఈ సినిమా ఆడింది. అంతేకాదు ఎక్కడ చూసినా మహేష్ బాబు సినిమాకు భారీ రెస్పాన్స్ రావడంతో […]
రౌడీ హీరో పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చెర్రీ ఫ్యాన్స్..కారణం ..?
విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్.. ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ , పూరీ జగన్నాథ్ , చార్మికౌర్, అనన్య పాండే అందరూ కూడా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ఇకపోతే గత రెండు సంవత్సరాలుగా రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వివాదం రాజుకుంటూనే ఉంది. ఇక ఎన్నోసార్లు […]
రోజా కూతురు హీరోయిన్ అవుతోందోచ్… ఆ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్…!
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది సెలబ్రిటీల వారసులు తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో ప్రతిభ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతారు.. లేకపోతే ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీ నుంచి దూరం అవ్వాల్సిందే.. ఇక ఈ నేపథ్యంలోనే మరో వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. ఇక ఆ వారసురాలు ఎవరో కాదు అందాల నటి సీనియర్ స్టార్ హీరోయిన్ అలాగే మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక. రోజా కూతురుగా ఈమె పాపులారిటీని సొంతం చేసుకోక […]
మంచు విష్ణును మళ్లీ కెలికిన శ్రీకాంత్… పంచ్ అదిరిందిగా…!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో శ్రీకాంత్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను బాగా అలరించారు. ముఖ్యంగా ఈ నటుడు చిరంజీవికి వీర అభిమాని అని చెప్పవచ్చు. అందుచేతనే చిరంజీవి సినిమాలో తనకు ఏదైనా పాత్ర వస్తే కచ్చితంగా వదులుకోకుండా వాటిలో నటిస్తూ ఉంటారు. ఇక తాజాగా చిరంజీవి సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజు ప్యానెల్ లో పోటీగా నిలిచారు శ్రీకాంత్. అయితే అనూహ్యంగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇదంతా ఇలా ఉండగా […]